INB - INB TIMES

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేదార్నాథ్ వైపు వెళ్లే యాత్రికులను శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో నిలిపివేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి మార్గం సురక్షితమని నిర్దారణ అయిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు వదంతులను నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించారు.

నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
ఇంద్రారెడ్డి దేవేందర్ గౌడ్ చిరంజీవి షర్మిల పార్టీలు స్థాపించి విఫలమయ్యారు..

నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..

తిరుపతిలో దొంగల బెడద..
తిరుపతిలో దొంగల బెడద..లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు..దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలు టార్గెట్..మొన్న ఇరవై లక్షలు.. తాజాగా వెయ్యి అమెరికన్ డాలర్లు మాయం..ఒకే హోటల్ లో రెండు ఘటనలపై అనుమానాలు..ఇంటి దొంగల పనే కావొచ్చు అంటున్న స్థానికులు..మారస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఘటన..సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం.శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి హోటల్ వచ్చి చూసుకోగా లాకర్స్ ఉంచిన 1000 డాలర్స్ మాయం.బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..క్రైమ్ నెంబర్ 191/2026 కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్.
ఇదే హోటల్ లో వారం రోజులు క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారికి చెందిన రూ.20 లక్షలు చోరీ....

తాటికొండ బుజ్జి ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
రాజానగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకను కోరుకొండ గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన అభిమానులు కూటమి నాయకులు భారీ ఎత్తున పాల్గొని పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుగుటలో సహకరించినారు. ముందుగా దాదాపు రెండు  సంవత్సరాలుగా ప్రజా సేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ఎనలేని సేవలు అందిస్తు ప్రజలమన్నాలను పొందుతున్న బలరామకృష్ణకు పాలాభిషేకం చేసి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు అందించడం జరిగింది ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకను జరుపుటలో తాటికొండ బుజ్జి తనదైన శైలిలో కృషి చేశారు ఎమ్మెల్యే అనుచరునిగా ప్రజల పక్షాన,ప్రజాసేవలో గ్రామ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం కృషి చేస్తున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాట లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

బోట్ల తొలగింపునకు కొనసాగుతున్న అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ..
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు జలవనరుల శాఖ అధికారులు అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ ప్రక్రియ మాడు రోజులుగా కొనసాగుతోంది. అండర్ వాటర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 12 అడుగుల నీటి లోపలకు వెళ్లి పడవలను స్కూబా టీం కత్తిరిస్తోంది. ఒక్కొక్క పడవ 40 టన్నుల బరువు ఉండడంతో కట్ చేసేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి పొడవైన ముక్కలు ముక్కలుగా చేసి పైకి తీసే అవకాశం ఉంది. ఈ బోట్ల తొలగింపునకు ముందే ఇంజనీర్లు నాలుగు ప్లాన్లను రూపొందించుకున్నారు. అందులో మొదటి ప్లాన్‌ అయిన.. క్రేన్ల సాయంతో పైకి తీసే  ప్రయత్నంవిఫలమైంది. దీంతో తదుపరి చర్యలపై సమాలోచన చేశారు.చివరికి నాలుగో ప్లాన్‌గా ఉన్న అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ మేలు అనే నిర్ణయానికి వచ్చారు. ఈ ప్లాన్ అమలుకు గాననూ.. విశాఖపట్నం నుంచి సీ లయన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి నిపుణులను రప్పించారు. కంపెనీ ప్రతినిధి సూర్య అక్షిత్‌ ఆధ్వర్యంలో ఎనిమిది మంది డైవర్లు బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని బోట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి బెకమ్‌ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు వర్కులను సీ లయన్‌ చేస్తుంటుంది కాబట్టి అండర్ వాటర్ ఆపరేషన్‌ను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన నిపుణులు ముందుగా బోట్ల వద్ద సర్వే చేశారు.అనంతరం ఇద్దరు డైవర్లు ఆక్సిజన్‌ సిలిండర్లతో నీళ్లలోకి దిగి బోట్ల కింది భాగంలో పరిస్థితిని అంచనా వేశారు. బ్యారేజీ 67వ నంబరు గేటు దగ్గర రెండు బోట్లు పైకి కనిపిస్తున్నాయి. ఈ రెండింటికీ అడుగు భాగాన మరో బోటు ఉందని సీ లయన్‌ డైవర్లు గుర్తించారు. డైవర్లు.. నీళ్లలో 10 నుంచి 12 అడుగుల లోతుకి వెళ్లడంతో బోటును గుర్తించారు. అనంతరం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీళ్లలో సర్వే చేసి ఆపై ఆపరేషన్‌ మొదలు పెట్టారు. ఒక్కో బోటు కటింగ్‌ పూర్తికావడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు.. టీడీపీ సీనియర్ సంచలన వ్యాఖ్యలు
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచకాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు.మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించినా.. జగన్‌లో ఇంకా మార్పు రాలేదు అని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి సర్కార్‌ను బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం వింతగా అనిపిస్తోందని అన్నారు. తన పార్టీని ఘోరంగా ఓడించినందుకు ప్రజలపై జగన్ కక్ష తీర్చుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.పవన్ కల్యాణ్ వరద బాధితులను ఆదుకున్నారని, రూ.4 కోట్ల విరాళం ప్రకటించారని, అయినా సరే ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని గంటా శ్రీనివాస రావు అన్నారు. జగన్ లాగా పవన్ కల్యాణ్‌కి లక్షల కోట్లు రూపాయల అక్రమ సంపాదన లేదని అన్నారు. కోట్లాది రూపాయలు ఆస్తులున్న జగన్.. కేవలం కోటి రూపాయలే విరాళం ప్రకటించారని విమర్శించారు. వరద బాధితులను ఆదుకోకుండా.. జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సహాయంపై లేనిపోని విమర్శలు చేస్తే జగన్ చరిత్రహీనులుగా మారుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్‌ మోహన్ రెడ్డికి నదికి, వాగుకి మధ్య తేడా తెలియటం లేదు. ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారో తెలియదు గానీ బుడమేరు నది అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని గంటా శ్రీనివాస రావు పంచులు పేల్చారు.

ఏలేరు ఆధునికీకరణను జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:ఏలేరు వరదతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డిఅన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏలేరు ఆధునికరణ జరగకపోవడం, పూడిక తియ్యకపోవడం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు. రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు. ప్రతి ఎకరాకు 30వేల చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం.. జనసేనలోకి కీలకనేత..
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేగుతోంది. అసలే వైసీపీ పరిస్థితి గాలిలో దీపం మాదిరిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు పార్టీకి అండదండగా ఉన్న నేత పార్టీ మారబోతున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వైసీపీలో ఉత్కంఠ ప్రారంభమైంది. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత జగన్ పై పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. వాస్తవానికి తనను కాదని పార్టీ జిల్లా పదవులు ఇతర నేతలకు అప్పగించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకున్నా.. ఎన్ని అవమానాలు జరిగినా పార్టీ వీడే ఆలోచన మాత్రం చేయలేదు.

సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ నివాసంతోపాటు మరో రెండు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించింది. ప్రొ. సందీప్ ఘోష్‌కు చెందిన రెండు ప్లాట్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. అలాగే లేక్ టౌన్‌లోని మెడికల్ సప్లయర్ కార్యాలయంతోపాటు తాలాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి మందులు సరఫరా చేసిన వ్యక్తి నివాసంలో సైతం సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఇదే విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, సోనార్‌పూర్, హుగ్లీలలో ఈడీలు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు జరిగిన కొద్ది రోజులకే ప్రొ. సందీప్ ఘోష్ నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సైతం ఈడీలు సోదాలు నిర్వహించింది.

విజయ్‌ పార్టీ 6 నెలల్లో మాయం..
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా డీఎంకే శ్రేణులు భయపడాల్సిన అవసరమే లేదని, నటుడు విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రికళగం పార్టీ మనుగడ ఆరు మాసాలేనని మంత్రి దామో అన్బరసన్‌ఎద్దేవా చేశారు. మాడంబాక్కంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. విజయ్‌ నటించిన సినిమా రెండు రోజులకు మించి ప్రదర్శించడం లేదని, అదే విధంగా ఆయన ప్రారంభించిన రాజకీయ పార్టీ కూడా ఆరు నెలల్లోగా పత్తాలేకుండా పోవడం ఖాయమన్నారు. తన సినిమాలకు వస్తున్న జనాన్ని చూసి విజయ్‌ పార్టీ ప్రారంభించారన్నారు. ఆరు నెలల తర్వాత తమిళగ వెట్రికళగం అనే సినీ బాక్స్‌ని లోపల పడేయాల్సిందేనని మంత్రి దామో అన్బరసన్‌ విమర్శించారు.

యోగా మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి భీమిలి సెప్టెంబర్ 11:యోగ సకలజనుల సమ్మేళనమని, మనిషి సంపూర్ణ  ఆరోగ్య వికాసానికి నాంది పలుకుతుందని  భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 49వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ చాంపియన్ షిప్ -2024 పోటీలకు సంబందించిన పోస్టర్ను విశాఖలో ఉన్న గంటా శ్రీనివాసరావు నివాసంలో విడుదల చేసారు.  ఈనెల 14,15 తేదీలలో రెండురోజుల పాటు భీమిలిలో ఉన్న సన్ స్కూల్ ఆవరణలో ఈ పోటీలు నిర్వహిస్తారు.  దీనికి సంబందించిన కార్యనిర్వాహక టీమ్ సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ చేసిన అనంతరం గంటా మాట్లాడుతూ  మనిషి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలని అన్నారు.  పిల్లలకు చిన్న వయసు నుండే యోగాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని గంటా అన్నారు. ఇంతమంచి కార్యక్రమాన్ని నిర్వహించుటకు ముందుకు వచ్చిన నిర్వాహకులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందించారు.  ఈ సందర్బంగా నిర్వాహకులు పోటీలకు సంబంధించిన వివరాలు తెలియజేసారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల నుండి సుమారుగా 500 మంది ఈ పోటీల్లో పాల్గొంటారని అన్నారు.  వీరితో కోచ్ లు, రిఫరీలు కూడా పాల్గొంటారని అన్నారు.   రెండురోజుల పాటు జరిగే ఈ పోటీలకు భీమిలిలో ఉన్న సన్ స్కూల్ ఆతిద్యం ఇస్తుందని తెలిపారు.  వయస్సుల వారీగా మొత్తం 11 బ్యాచ్ లు ఉంటాయని,  సబ్ జూనియర్స్, జూనియర్స్, వెటరన్  వారీగా  పురుషులు, స్త్రీలను వేర్వేరు టీమ్ లుగా ఎంపిక జరుగుతుందని అన్నారు.  రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జాతీయస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.  ఈ  కార్యక్రమం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చేతులమీదుగా ప్రారంభించడం జరుగుతుందని,  అడిగిన వెంటనే కాదనక  తప్పకుండా వస్తామని చెప్పారని  సార్ కి ధన్యవాదములు అని తెలియజేసారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, డా. యు. రామరావు, ఎన్. శ్రీనివాసరావు, జె.డి.చక్రవర్తి, కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.