M.Suresh - INB TIMES

పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్ర‌త్త‌గా  ప్రజలు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వినియోగం వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ఆదివారం క్యాంపు కార్యాల‌యంలో భాగ్య‌న‌గ‌ర్ గ్యాస్‌, మేఘా గ్యాస్ ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అనంత‌రం సిద్ధార్థ న‌గ‌ర్ ఎస్‌బీఐ కాల‌నీలోని భాగ్య‌న‌గ‌ర్ గ్యాస్ లిమిటెడ్ రెగ్యులేటింగ్ స్టేష‌న్ ను సంద‌ర్శించారు. కుళాయి నీటి త‌ర‌హాలో పైపుల ద్వారా ఇంటింటికీ నేచుర‌ల్ గ్యాస్ స‌ర‌ఫ‌రా విధానాన్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్ర‌స్తుతం జిల్లాలో 9 వేలు మాత్ర‌మే పీఎన్‌జీ క‌నెక్షన్లు ఉన్నాయ‌ని.. ల‌క్ష వ‌ర‌కు క‌నెక్ష‌న్లు ఇవ్వ‌గ‌ల సామ‌ర్థ్యం ఇప్పుడు ఉంద‌న్నారు. త‌క్కువ ఖ‌ర్చుతో అధిక భ‌ద్ర‌త‌తో నిరంత‌ర గ్యాస్ స‌ర‌ఫ‌రాకు ఈ క‌నెక్ష‌న్లు వీలుక‌ల్పిస్తాయ‌న్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు లేదా సంక్షోభ పరిస్థితులు ఎదురైనా గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు పీఎన్‌జీ ఉత్తమ ప్రత్యామ్నాయమని తెలిపారు. గృహాలకు నేరుగా పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందుబాటులో ఉండటం వల్ల సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. 21 మిల్లీబార్ పీడ‌నంతో స‌ర‌ఫ‌రా అనేది సుర‌క్షిత‌మైనదని.. అందువ‌ల్ల ఇలాంటి సురక్షితమైన వంట గ్యాస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే చాలా హోట‌ళ్లు పీఎన్‌జీ ఉప‌యోగిస్తున్నాయ‌ని.. మిగిలినవి కూడా పీఎన్‌జీ దిశ‌గా ఆలోచించాల‌ని కోరారు. జిల్లాలో ఎవ‌రికైనా పైప్డ్ నేచుర‌ల్ గ్యాస్ (పీఎన్‌జీ) క‌నెక్ష‌న్ కావాల‌నుకుంటే క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని క‌మాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) నంబ‌రుకు కాల్ చేయొచ్చ‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గృహాలు, హోట‌ళ్లు, పారిశ్రామిక యూనిట్లు త‌దిత‌రాల‌కు సుర‌క్షిత‌మైన, నిరంత‌ర గ్యాస్ స‌ర‌ఫ‌రా అందించేలా పీఎన్‌జీ క‌నెక్ష‌న్ల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలుసుకోవ‌చ్చ‌న్నారు. పీఎన్‌జీ ప్ర‌యోజ‌నాల‌తో పాటు పూర్తి వివరాల‌ను ప్ర‌త్యేకంగా అందుబాటులో ఉన్న సిబ్బంది వివ‌రిస్తార‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న, ఇష్టకామేశ్వరి కోలాటం టీం. మూసాపేట, భరత్ నగర్ కాలనీలోని సీనియర్ సిటిజన్ భవనంలో కోలాటం టీం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న ముఖ్యఅతిథిగా హాజరై మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలలో రెండవ రన్నర్పుగా నిలిచిన యశస్విని నీ ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తరఫున రాబోయే రోజులలో మిస్ ఇండియా పోటీలలో పాల్గొని తెలంగాణ ఖ్యాతి పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివలక్ష్మి, మీనా కుమారి, శ్రీదేవి, జయలక్ష్మి, సుజాత వరుడు, శైలజ, నిర్మల,తదితరులు పాల్గొన్నారు.

డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) బయోటెక్నాలజీ విభాగానికి చెందిన కోనా వెంకట శ్రీ కృష్ణ ఇటీవల తన పీహెచ్‌డీ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి శాస్త్రీయ వర్గాల్లో ప్రశంసలు అందుకున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో నిర్వహించిన 14వ స్నాతకోత్సవం కార్యక్రమంలో V.C ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి గారి హస్తాల మీదుగా ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయబడింది. డాక్టర్ సైదా నాయక్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ పరిశోధన మధుమేహం స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే గ్లూకాగాన్–లైక్ పిప్టైడ్-1 (GLP-1) కోసం పరిశ్రమ ఎదుర్కొంటున్న తక్కువ ఉత్పత్తి సామర్థ్యం, స్థిరత్వ లోపం వంటి ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలను అధ్యయనం చేసింది. GLP-1 ఆధారిత చికిత్సలు రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా నియంత్రించడంతో పాటు ఆకలిని తగ్గించి బరువు నియంత్రణకు సహకరిస్తాయి; ఇవి మెట్ఫార్మిన్‌లా కేవలం గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్‌లా బాహ్యంగా హార్మోన్ అందించకుండా శరీరంలోనే ఇన్సులిన్ స్రావాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా భిన్నంగా పనిచేస్తాయి. ఈ పరిశ్రమాత్మక సవాళ్లను అధిగమించేందుకు కంప్యూటేషనల్  ప్రయోగాత్మక విధానాలను సమన్వయం చేస్తూ ఒక సమగ్ర, పరిశ్రమకు అనుకూలమైన ఉత్పత్తి వ్యూహాన్ని ఈ పరిశోధన ప్రతిపాదించింది. మీడియా ఆప్టిమైజేషన్ ఉత్పత్తి స్థిరత్వాన్ని పెంచే విధానాల ద్వారా పునరావృతయోగ్యమైన మార్గాన్ని సూచించడం ఈ అధ్యయనం ప్రత్యేకత. భారతదేశంలో ఉన్నత స్థాయి బయోటెక్నాలజీ పరిశోధన సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఈ కృషి భవిష్యత్తు ఔషధ పరిశోధనలకు దిశానిర్దేశం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భరత్ నగర్ కాలనీలో రెండవసారి ‘మా దారి – మా హక్కు’ నిరసన
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8

కూకట్పల్లి–మూసాపేట పరిధిలోని భరత్ నగర్ కాలనీ ప్రజలు తమ మౌలిక హక్కైన రాకపోకల మార్గం కోసం మరోసారి రోడ్డెక్కారు. ప్రధాన రహదారికి వెళ్లే కాలనీ మార్గాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ‘మా దారి – మా హక్కు’ నినాదంతో ఈరోజు రెండోసారి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
2017 సంవత్సరంలో ఒకప్పుడు సజావుగా ఉన్న రాకపోకల మార్గాన్ని పరిమితం చేసినప్పటి నుంచి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ పిల్లలు, ఉద్యోగులు, వృద్ధులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు — అందరికీ ఈ మూసివేత శాపంగా మారింది. పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పాలనా నిర్లక్ష్యానికి నిదర్శనంగా ప్రజలు విమర్శిస్తున్నారు.ఒక కాలనీకి ప్రధాన రహదారికి వెళ్లే మార్గం కల్పించలేని పరిస్థితి ప్రజాస్వామ్యంలో తీవ్రమైన వైఫల్యమని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ డిమాండ్ కాదని, జీవనానికి సంబంధించిన మౌలిక సమస్య అని వారు స్పష్టం చేస్తున్నారు.

మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8: తప్పిపోయిన చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన మాచర్ల పట్టణ సీఐ తురక వెంకటరమణ. మానవత్వానికి మరోసారి అర్థం చెప్పారు. బాధ్యతాయుతమైన విధి నిర్వహణతో పాటు, దయా గుణంతో వ్యవహరించి దారి తప్పిన ఏడేళ్ల చిన్నారిని క్షేమంగా ఆమె తల్లిదండ్రులచెంతకుచేర్చిఅందరిప్రశంసలుఅందుకున్నారు.వివరాల్లోకి వెళ్తే…గురజాల గ్రామానికి చెందిన పరస ప్రకాష్ కుమార్తె కావ్య (7) అనుకోకుండా దారి తప్పి తీవ్ర ఆందోళనకు గురైంది.చిన్నారి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్న సమయంలో ఈ విషయం మాచర్ల పట్టణ పోలీసుల దృష్టికి వచ్చింది.సమాచారం అందుకున్న వెంటనే సీఐ తురక వెంకటరమణ తక్షణమే స్పందించి,పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు.చిన్నారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకొని,ఆచూకీ ఆధారంగా తల్లి పరస అన్నమ్మను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.అనంతరం చిన్నారిని ఆమె తల్లి చెంతకు సురక్షితంగా అప్పగించారు.తమ బిడ్డను కళ్లెదుట చూసిన తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో సీఐ వెంకటరమణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ...“రద్దీ ప్రదేశాల్లో,ప్రయాణాల్లో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.పిల్లల భద్రతే ప్రథమ ప్రాధాన్యం”అని సూచించారు.ఈ ఘటన ద్వారా మాచర్ల పట్టణ పోలీసుల మానవత్వం,సేవాభావం మరోసారి ప్రజల హృదయాలను తాకింది.

మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8:

మాచర్ల పట్టణ పరిధిలో చోటు చేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులో మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు.ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేసి,మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం,నెహ్రూనగర్ 2వ లైన్, 2వ వార్డు, మాచర్లకు చెందిన పఠాన్ రంజాన్ (33) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2025 జనవరి 1 రాత్రి 10 గంటల నుంచి జనవరి 2 తెల్లవారుజామున 4 గంటల మధ్యలో ఫిర్యాదుదారుడి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న హోండా యూనికోర్న్ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు,నెహ్రూనగర్‌కు చెందిన ఓర్సు దుర్గా రావు అలియాస్ బుగ్గలోడు (20) అనే యువకుడిని నిందితుడిగా గుర్తించారు.ఫిబ్రవరి 7న సాయంత్రం 7 గంటల సమయంలో నెహ్రూనగర్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు.నిందితుడి వద్ద నుంచి మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ టి.వెంకటరమణ తెలియజేశారు.

పశువులు మన సాంప్రదాయంలో భాగం
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8:పాడి పశువులు మన సాంప్రదాయంలో భాగమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ఆదివారం దుర్గి మండల కేంద్రంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 72వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎడ్ల పందేల‌ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.పోటీలో పాల్గొన్న ఎడ్ల యజమానులను పరిచయం చేసుకుని అభినందించారు.  ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించాడు మాట్లాడుతూ...పశు సంపద వృద్ధి చెందినప్పుడే పంటలు బాగుంటాయని అభిప్రాయపడ్డారు. తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏట ఎడ్ల పందేలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం పట్ల కమిటీ సభ్యులను    అభినందించారు.ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకుంటేనే భావితరాలు బాగుంటాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు – ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక
ఐ ఎన్ బి టైమ్స్, తిరుపతి,ఫిబ్రవరి 08: రాష్ట్రములో దేవాంగ సమాజం ఆత్మగౌరవానికి, సామాజిక భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి ప్రతీకగా నిలిచే దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు ఇప్పుడు ఒక సున్నితమైన, అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర కన్వినర్ గుత్తి త్యాగరాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కు ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేయడం రాజకీయంగా మాత్రమే కాక, సామాజికంగా కూడా కీలకమైన పరిణామం.రాష్ట్రములో సుమారు 15 లక్షల మంది దేవాంగులు ఉన్నారు. చేనేత, పవర్‌లూమ్, వ్యాపారం, విద్య, ఉద్యోగ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సమాజం ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. దేవాంగ కార్పొరేషన్ అనేది కేవలం ఒక ప్రభుత్వ సంస్థ కాదు – అది దేవాంగుల గౌరవానికి, గుర్తింపుకు, అభివృద్ధికి అధికారిక వేదిక. గత ప్రభుత్వ హయాంలో దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తరువాత ఆ కార్పొరేషన్ భవిష్యత్ ఏమిటి అనే సందేహం దేవాంగ సమాజాన్ని వెంటాడుతోంది. ఈ ప్రభుత్వం లో దేవాంగులకు కార్పొరేషన్ కొనసాగింపే కాదు, దాన్ని మరింత బలోపేతం చేయడం ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారింది.దేవాంగ కార్పొరేషన్ ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు స్వయం ఉపాధి ప్రోత్సాహం విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మాటలకే పరిమితం కాకుండా, కార్యరూపం దాల్చాలంటే రాజకీయ సంకల్పం తప్పనిసరి. ఈ సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పందించడం ఎంతో కీలకం. బీజేపీ “సబ్కా సాథ్, సబ్కా వికాస్” అనే నినాదాన్ని నిజం చేయాలంటే, దేవాంగుల వంటి శ్రమజీవి, సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన సమాజాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది.గుత్తి త్యాగరాజు చేసిన విజ్ఞప్తి వ్యక్తిగతం కాదు. అది 15 లక్షల దేవాంగుల స్వరం. ఇది రాజకీయ డిమాండ్ కంటే ఎక్కువగా ఒక సామాజిక అవసరం. దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు, దాని పూర్తి స్థాయి అమలు జరిగితే – అది దేవాంగ సమాజానికి కొత్త ఆశను, కొత్త దిశను చూపిస్తుంది.ఇప్పుడు ప్రశ్న ఒక్కటే –దేవాంగుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ సున్నిత అంశంపై ప్రభుత్వం ఎంత త్వరగా, ఎంత గంభీరంగా స్పందిస్తుంది? సమాధానం చర్యల్లోనే కనిపించాలి.ఈ కార్యక్రమం లో దేవాంగ అభ్యుదయ సేవా సంఘం తిరుపతి పార్లమెంట్ ఇంచార్జి నాప శ్రీనివాస్, తిరుపతి అసెంబ్లీ ఇంచార్జి చల్లా శ్రీనివాస్, గూడూరు అసెంబ్లీ ఇంచార్జి పి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఓఆర్ఆర్ పరిధిలో భూములు కోల్పోయే రైతులు డిమాండ్
ఐ ఎన్ బి టైమ్స్ కంచికచర్ల ఫిబ్రవరి 8:మండలంలోనిఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోయే రైతులకు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్టం పరిహారం చెల్లించాలని ఓఆర్ఆర్ పరిధిలో భూములు కోల్పోయే రైతులు డిమాండ్ చేశారు.
మండలంలోని కంచికచర్ల  ఓసీ క్లబ్ లో ఓఆర్ఆర్ కింద భూములు కోల్పోతున్న రైతుల సమావేశము ఆదివారం సాయంత్రం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ
ఔటర్ రింగ్ రోడ్ మొదట 140 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారని, ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వెడల్పు 250 మీటర్లకు పెంచటం రైతులను ఆందోళన గురిచేస్తుందన్నారు. బఫర్ జోన్ పేరిట మరో 500 మీటర్లు ఉంటుందని ప్రచారంలో ఉందని, ఇది రైతులను మరింత వేదనకు గురి చేస్తున్నదన్నారు. దీని ఫలితంగా రైతుల వ్యవసాయ భూమిలో ఎక్కువ విస్తీర్ణం సేకరింరిస్తున్నారన్నారు. 250 మీటర్ల వెడల్పుతో సేకరణ అనేది మితిమీరిన ఏకపక్షం నిర్ణయం అని, ప్రభుత్వం మొట్టమొదటి చెప్పిన దానికి వాస్తవ అవసరానికి చాలా మించిపోయి భూమి సేకరణ చేస్తున్నారన్నారు. ఓ ఆర్ ఆర్ వెడల్పు పెంపుదల అవసరం ,సాంకేత,సాధ్యాసాధ్య అధ్యయనం పరిశీలించి 70 మీటర్ల కు కుదించాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సెక్షన్ 26(1) భూసేకరణ ప్రతిపాదించిన సంవత్సరం నుండి మూడు సంవత్సరాల పాటు సమాన పరిసర ప్రాంతాల్లో 3 సంవత్సరాల అమ్మకాలు కొనుగోలు ఏది ఎక్కువ ధరకు అమ్ముడుపోయి ఉంటే దాని ఆధారంగా 4 రెట్లు అధికంగా ఇవ్వాలని చట్టం చెబుతుందని, రైతు సంఘాలు 10 రెట్లు డిమాండ్ చేస్తున్నారన్నారు. బహిరంగ మార్కెట్లో భూముల యొక్క విలువ అధికంగా ఉన్నదని, సమీపంలోని రియల్ ఎస్టేట్ భూముల విలువ ప్రకారం  పరిగణలోకి తీసుకోవాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంతంలో తమ భూములు ఉన్నందున, ఓ ఆర్ ఆర్ పరిధిలో భూములను కమర్షియల్ ఏరియాగా గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రార్ విలువ భూమి యొక్క మార్కెట్ విలువ మధ్య చాలా వ్యత్యాసం ఉన్నందున బహిరంగ మార్కెట్ విలువ పరిగణలోకి తీసుకోని నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఆంధ్రప్రదేశ్ రైతు జిల్లా కార్యదర్శి పగడాల వీరాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, గోపి నాయక్, రైతులు గంగిరెడ్డి రంగారావు, అల్లాడి కోటేశ్వరరావు, నన్నపనేని భాస్కరరావు మల్లెల సుబ్బారావు, కాపా శ్రీనివాసరావు, సాయిరాం, పూర్ణ, జ్ఞాన రెడ్డి, శ్రీనివాసరెడ్డి భోజడ్ల శ్రీనివాసరావు, బండి.కోటేశ్వరావు, బుడ్డి హరికృష్ణ, బుడ్డి రామకృష్ణ, బుడ్డి నరేంద్ర, బొమ్మిశెట్టి మోహనరావు, నన్నపనేని లక్ష్మీ నరసింహరావు, చవళం హరికృష్ణ, కపిలవాయి సుబ్బారావు, మంగళపూడి ప్రసాద్, గొర్రెపాటి మారేశ్వరావు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

సీఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఎస్.హెచ్.జి మహిళల స్వయం ఉపాధి
ఐ ఎన్ బి టైమ్స్ జగ్గయ్యపేట ఫిబ్రవరి 8:
సీఎంఆలోచ‌న‌ల‌కుఅనుగుణంగా  ఎస్.హెచ్.జి  మహిళల స్వయం ఉపాధికి  ఎంపీ కేశినేని శివ‌నాథ్  తోడ్పాటు ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌)
హైద‌రాబాద్ ఎన్‌.ఐ.ఆర్‌.డి లో  నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక బస్సులో బయలుదేరిన 40 మంది ఎస్‌.హెచ్‌.జి మహిళలుజెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
కేశినేని ఫౌండేషన్ఎన్‌.ఐ.ఆర్‌.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో  హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ త‌యారీ పై  శిక్షణపిబ్రవరి 9వ తేదీ నుంచి 13 వరకు హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాల‌యంలో  ఐదు రోజుల శిక్షణఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌థ్యంలో ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు 11వ నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మం జ‌గ్గ‌య్యపేట ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని ముందు తీసుకువెళ్లుందుకు ఎంపి కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో  ప్రణాళిక బద్దంగా  అడుగులు వేయ‌టంతో పాటు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు తోడ్పాటు అందిస్తున్నార‌ని ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) అన్నారు.
ఎంపీ కేశినేని శివ‌నాథ్ సారథ్యంలో  కేశినేని ఫౌండేష‌న్ మ‌రియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో  హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు  ఐదు రోజుల పాటు హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్  తయారీ విధానంపై శిక్ష‌ణ పొందేందుకు ఎన్టీఆర్ జిల్లా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలకు చెందిన 40 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌లతో ఒక ప్ర‌త్యేక బ‌స్సు ఆదివారం జ‌గ్గ‌య్య‌పేట‌ పట్టణం మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద  నుంచి బ‌య‌లుదేరింది.
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) శిక్ష‌ణ పొందేందుకు వెళుతున్న మహిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెల‌ప‌టంతో పాటు వారితో స్వ‌యం మాట్లాడి వారి ఆస‌క్తి తెలుసుకున్నారు. అనంత‌రం ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) జెండా ఊపి బ‌స్సు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌)  మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు  నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడ‌తాయని,  హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ వంటి ఉపాధి అవకాశాలు గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గంగా మారుతాయన్నారు. కేశినేని ఫౌండేషన్ సహకారంతో మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండటంఅభినందనీయమని అన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఉపాధి కల్పనకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామాలతో పాటు గ్రామాల్లోని మ‌హిళ‌ల  అభివృద్ది కోసం ఎన్.ఐ.ఆర్.డి తో కేశినేని ఫౌండేష‌న్ ఎమ్.వో.యు చేసుకోవ‌టం  చాలా గొప్ప విష‌య‌మంటూ ప్ర‌శంసించారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌ను స్వ‌యం ఉపాధి మార్గం వైపు న‌డిపించేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృషి చేస్తున్నార‌ని తెలిపారు.అనంత‌రంఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివ‌నాథ్ నేతృత్వంలో గ‌త ఏడాది నుంచి ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు ఎన్.ఐ.ఆర్.డిలో స్వ‌యం ఉపాధి కి సంబంధించి నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ ఇప్పిస్తున్నార‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 10 నైఫుణ్యాభివృద్ది శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ్గా అందులో తొమ్మిది శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల్లో జ‌గ్గ‌య్య‌పేట ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు పాల్గొన్నార‌ని, వారంతా ఇప్పుడు స్వ‌యంగా ప్రొడ‌క్ట్స్ తయారు చేసి ఎంట‌ర్ ప్రెన్యూర్స్ రాణిస్తున్నార‌ని తెలిపారు. వీరు త‌యారు చేసే ప్రోడ‌క్ట్స్ కూడా మార్కెటింగ్ చేసేందుకు కూడా   ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) కృషి చేస్తున్నార‌ని తెలిపారు.  అలాగే తిరువూరు, నందిగామ, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు ఎన్.ఐ.ఆర్.డి  నైఫుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ఇప్పించ‌టం జ‌రిగింద‌ని...ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో  ఇదినిరంతరంజ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా  ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్  కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహాచౌద‌రి, జ‌గ్గ‌య్యపేట మండ‌ల డెవ‌ల‌ప్మెంట్ అధికారి జి.నితిన్, టిడిపి టౌన్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మైనేని రాధ‌, కౌన్సిల‌ర్లు క‌న్నెబోయిన రామ‌ల‌క్ష్మీ, సూర్య‌దేవ‌ర రామ్ ప్ర‌సాద్, నెక్క‌రికంటి వెంక‌టి, టిడిపి నాయ‌కుడు ఎస్.కె.న‌జీమున్, మండ‌ల మ‌హిళ స‌మైక్య అధ్య‌క్షురాలు నాయిని ర‌జ‌నీ, కృష్ణ‌వేణి, వెలుగు ఎ.పి.ఎమ్ లు ల‌క్ష్మ‌ణారావు, సంఘ‌య్య ల‌తో పాటు  ఎన్డీయే కూట‌మి నాయ‌కులు పాల్గొన్నారు

జాతీయ స్థాయి పవర్ లిఫ్ట్ పోటీల్లో తృతీయ స్థానం
ఐ ఎన్ బి టైమ్స్ చందర్లపాడు ఫిబ్రవరి 8:పాతబెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన మేకల శ్రీను  కుమారుడు వెంకట సాయి ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  ఘనంగా సత్కరించారు.నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ  శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  పార్టీ నాయకుల సమక్షంలో చిరంజీవి వెంకట సాయి ని అభినందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహం అందించాలని, మేకల శ్రీను  ప్రోత్సహం ద్వారా ఈరోజు వారి కుమారుడు జాతీయ స్థాయి లో రానించి యువత కు ఆదర్శం గా నిలిచారాని అన్నారు.ఈ కార్యక్రమం లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

2000 మంది విద్యార్థులతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నం
ఐ ఎన్ బి టైమ్స్ సికింద్రాబాద్ ఫిబ్రవరి 2:సికింద్రాబాద్ లోని జోరాష్ట్రీన్ క్లబ్ నందు హెల్లెల్ మ్యూజిక్ పాఠశాల విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నించారు. హల్లెల్ మ్యూజిక్ పాఠశాల డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆగష్టిన్ దండింగి గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా కీబోర్డ్ నేర్పిస్తూ ప్రతిసంవత్సరం అనేక మంది విద్యార్థులను ఈరోజు పాఠశాల ద్వారా సంగీత వాయిద్య కారులుగా తీర్చిదిద్ధుతున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 10వేల మందికి ఉచితంగా కీబోర్డ్ వాయిద్య కారులుగా మార్చారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 2వ తారీఖున ఈరోజు కార్యక్రమం లో పాల్గొని గత రికార్డును బద్ధలు కొట్టారు. ఈరోజు కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు అద్జుడికేటర్స్  బిందు ప్రియాంక, ఆనంద్ రాజేంద్రన్, పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది పాల్గొని విజయవంతం చేసారు..