kalyani - INB TIMES

APBJA , ఉపకార్ చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సత్కారం
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 10 :దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దటంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని  ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు అన్నారు. మంగళవారం విశాఖ పౌరగ్రంధాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ , ఉపకార్ చార్టిబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో  విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న జర్నలిస్టులను , వీడియో జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కంచర్ల అచ్యుత రావు మాట్లాడుతూ  ప్రజలకు నిర్భయంగా నిజాలు తెలియ చేసే మీడియా అంటే ఎంతగానో అభిమానిస్తానన్నారు. జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని తెలిపారు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న కంచర్ల సినిమా విడుదల రోజున జర్నలిస్టుల సంక్షేమానికి పదిలక్షల రూపాయలు అందచేస్తానని జర్నలిస్టుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎయిర్పోర్ట్ సలహాసంఘం సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్నివిధాలా అండగా నిలిచే కంచర్ల చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మీడియా విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాలని కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మీడియాలో సేవలందిస్తున్న తాను జర్నలిస్టులకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుందన్నారు. ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పీ నారాయణ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామని త్వరలో సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి ని కలిసి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరనున్నట్లు తెలిపారు. అనంతరం విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న  రామకృష్ణ రావు (ఏబిన్  స్టాఫ్ రిపోర్టర్ ), అక్కెన నరేష్ (సాక్షి   క్రైమ్ రిపోర్టర్ ) జార్జ్ (10TV బ్యూరో చీఫ్ ) అప్పల రాజు (ప్రైమ్ టీవీ బ్యూరో చీఫ్ ), గజం   విజయ్ (యాక్ట్ న్యూస్ బ్యూరో చీఫ్ ) ఎమ్మెస్సార్ ప్రసాద్ GPTL బ్యూరో చీఫ్ )
కిలాపర్తి పీటర్ ప్రదీప్ (స్వతంత్ర టీవీ రీజినల్ కో ఆర్డినేటర్ ) S భాస్కర్ శంకర రావు ( టీవీ 9   కెమెరా మెన్ ) సురేష్ (ఎన్టీవీ  కెమెరా మెన్ )
కేవీ అప్పారావు (టీవీ 5  సీనియర్ కెమెరా మెన్ )
సారిక అప్పల స్వామి( ఐ న్యూస్  )  సిరికి నూకనాయుడు ( సిటీ కేబుల్ న్యూస్ వీడియో జర్నలిస్ట్ ) జర్నలిస్టులను , వీడియో జర్నలిస్టులను ముఖ్య అతిధి కంచర్ల అచ్యుత రావు, గంట్ల శ్రీనుబాబు, నారాయణ పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం అతిధులను బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్  అధ్యక్షుడు  ఈరోతి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కింతాడ మదన్ లు గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు,  బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కార్యక్రమంలో apbja ప్రతినిధులు నాయుడు, నర్సింగరావు, సురేష్, శేషు మళ్ళ దేవత్రినాధ్, దిలీప్, డి రవి కుమార్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

91 వ వార్డులో పర్యటించిన వంగలపూడి అనిత ఎమ్మెల్యే గణబాబు *
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 10 :  రామకృష్ణనగర్ లో కురుస్తున్న వర్షల కారణంగా కొండ చర్యలు విరిగి దెబ్బతిన్న  కొండవారి ప్రాంతన్ని  పరిశీలించిన హోంమంత్రి  V. అనిత  , విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు ప్రస్తుతం 91 వార్డ్ లక్మి నగర్ MPP స్కూల్ లో ఆశ్రమం పొందుతున్న నిరాశ్రయులను పరామర్శించారు..90 వార్డ్ లక్మి నగర్Fబ్లాక్ కొండ ప్రాంతంలో కురిసిన వర్షల కారణంగా కొండ చర్యలు  విరిగి  పాక్షికంగా దెబ్బతిన్న ప్రాంతాన్ని   పరిశీలించి వాళ్ళకి ధైర్యం చెప్పడంతో పాటు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

వంశీకృష్ణ శ్రీనివాస్ కు పటం క్లబ్ మేనేజింగ్ కమిటీ ఘన సన్మానం
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం సెప్టెంబర్ 10 :  వైజాగ్ పటం క్లబ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే  వంశీకృష్ణ శ్రీనివాస్ కి క్లబ్ వారి ఆనవాయితీ ప్రకారం గౌరవ అధ్యక్షులుగా మరియు ఆ గౌరవ సభ్యునిగా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం లో  ఉన్న 500 మంది నిరుపేద మహిళలకు చీరలును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్  చేతుల మీదుగా పంపిణీ చేశారు . అదేవిధంగా విజయవాడలో వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎమ్మెల్యే కి అందజేశారు. అనంతరం క్లబ్ సభ్యులు గజమాల  వేసి,  శ్రీ కృష్ణ పరమాత్మ విగ్రహం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్  మాట్లాడుతూ క్లబ్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని తెలియజేశారు.  కార్యక్రమంలో క్లబ్ పెద్దలు తాతాజీ , రాజుపాత్రుడు , విష్ణుమూర్తి , వాసు , శ్రీనివాస్  ,కృష్ణంరాజు , భరత్ , స్థానిక కార్పొరేటర్ , మాజీ కార్పొరేటర్లు , కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

నగర అభివృద్ధి, మౌళిక సదుపాయాలపై దృష్టి సారించాలి - ఎంపీ భరత్
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి, సెప్టెంబర్ 10: విశాఖ నగర అభివృద్ధిలో కీలకమైన వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టులపై మంగళవారం నాడు ఒక ముఖ్య సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు భరత్ అధ్యక్షత వహించగా, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జి, వీఎంఆర్‌డీఏ కమిషనర్  విశ్వనాథన్ తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్చ జరిగింది. వీఎంఆర్‌డీఏ పార్క్ సమీపంలో ₹7.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఓషన్ డెక్ ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష జరిగింది.  వైశాఖి జల ఉద్యానవనాన్ని ₹40 కోట్లతో పునరుద్ధరించే ప్రణాళికపై చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులో వినోద కేంద్రాలు, ఫుడ్ జోన్, డ్రైవ్-ఇన్ పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. కైలాసగిరిలో నేచర్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బీచ్ వ్యూ కేఫే వంటి ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ ప్రాజెక్టులు పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించాలి అని ఎంపీ భరత్ అన్నారు..
ఇంటర్నేషనల్ అమ్యూజ్‌మెంట్ పార్క్,  అర్బన్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్
జగదాంబ జంక్షన్‌లో మల్టీ లెవల్ పార్కింగ్, ఐటీ సిటీ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టుల పై ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు..
ఎంపీ  భరత్ మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్టులన్నీ నగర అభివృద్ధి, మౌళిక సదుపాయాల మెరుగుదలలో కీలక పాత్ర పోషించనున్నాయి. వీటిని సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయడం మన ప్రాధాన్యత" అని పేర్కొన్నారు. అలాగే పారదర్శకత, వేగవంతమైన అమలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిని నెలవారీ సమీక్షించాలని నిర్ణయించారు. నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలి అని  భరత్ అన్నారు..

నష్ట నివేదికను 11న అందజేయాలి: కలెక్టర్ దినకర్
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 10:శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన వివరాలను 11వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవానం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీ రాజ్, డీపీవో,ఆర్డబ్ల్యుఎస్, డ్వామా, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలకు డేమేజ్ జరిగితే తక్షణమే మరమ్మతు పనులు చేయాలన్నారు.

తలనొప్పిగా మారిన అక్రమ మద్యం దుకాణం.
ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల సెప్టెంబర్ 10:
మండల కేంద్రమైన రెంటచింతలలోని తాసిల్దార్ కార్యాలయం సమీపాన ఉన్న జామియా మర్కస్ మస్జీద్ ప్రక్కనగల అక్రమ బెల్ట్ షాప్ కాలనీ వాసులకు పెద్ద తలనొప్పిగా మారింది.టి దుకాణం వలే తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఈ షాపు అనధికారికంగా నిర్వహిస్తూ కాలనీ వాసులకు తంటాలు తెస్తుంది అధికారులకు విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వారిని ఏమి చేయలేని స్థితిలో ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
రైస్ అమ్మకం పేరిట దుకాణంలో మద్యం అమ్మకం
పేరుకేమో బియ్యం వ్యాపారం లోపల చూస్తే అక్రమ మద్యం అమ్మకం బియ్యం అమ్మకం పేరిట దుకాణం లీజుకు తీసుకుని లోపల చాప కింద నీరు లాగా నిత్యం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజలు,కాలనీవాసులు చర్చించుకుంటున్నారు.
పట్టించుకోని అధికారులు.
బెల్ట్ షాపు నిర్వహించడం వలన మద్యానికి బానిసైన కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడుతున్నాయి. చేసిన కష్టమంతా తాగుడికే ధారపోస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు.ఎక్కువగా ప్రజల మధ్య అల్లరులు,గొడవలు జరగడానికి మద్యం కారణమవుతోంది.అనధికార బెల్టుషాపు నిర్వాహకులపై అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచిచుడాలి.

కొత్తమ్మవారి పండుగ మహోత్సవంలో పాల్గొన్న నగర మేయర్ దంపతులు
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 10:శ్రీ కొత్తమ్మవారి గ్రామదేవత గ్రామం తో పాటు విశాఖ నగరాన్ని, ప్రజల్ని అన్ని విధాలా కాపాడాలని కోరుకున్నట్లు నగర మేయర్ దంపతులు పేర్కొన్నారు. మంగళవారం మేయర్ దంపతులు ఎంవిపి కాలనీ మూలపాలెంగ్రామంలోకొలువైయున్నకొత్తమ్మవారిగ్రామదేవతనుపార్లమెంటుసభ్యులుభరత్,శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, కార్పొరేటర్ గొలగాని మంగ వేణి పోలా రావు లతో కలిసి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగానగరమేయర్దంపతులుమాట్లాడుతూ గ్రామ దేవత అయిన కొత్తమ్మ వారు గ్రామ ప్రజలను నగర ప్రజలను కాపాడాలని విశాఖ అభివృద్ధి జరిగేటట్లు చూడాలని కోరుకున్నామని తెలిపారు. ముందుగా గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారి కి నీళ్ల ఊరేగింపుగా వెళ్లి బీచ్ లో ప్రత్యేక పూజలు చేశారు. సెప్టెంబర్ 10వ తేదీ నుండి 29 సెప్టెంబర్వరకుజరిగేఈపండుగమహోత్సవంలోఅమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు పూజిస్తున్నారని తెలిపారు. ఈ పండుగ వార్షిక మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

రేపు విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటించనున్న మెగా హీరో
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 10:ఈ నెల 11న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలో పర్యటించనున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరకులు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఉదయం 11గంటలకు సింగ్‌నగర్‌లోని అమ్మసేవ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తానని, అభిమానులు రావాలని కోరారు. ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన చెరో రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు- పవన్‌కు కొత్త సంకటం
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 10:రాష్ట్రానికి తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన ప్రస్తుత పరిస్థితుల్లో- కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది.విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేసింది.అయిదు దశాబ్దాలకుపైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తోన్న స్టీల్ ప్లాంట్ ఇది. ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. దేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ.విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్లాంట్‌‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ.. గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వందశాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చంటూ సూచనప్రాయంగా తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలకు నివేదికలను అందజేసింది.కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం- మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడయిరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. 2003లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్స్‌ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకుంది. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు.ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోఇక ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. దూకుడు పెంచింది.ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి.. ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికేననే అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి.ఈ నేపథ్యంలో మరోసారి రోడ్డెక్కారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చర్యలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలంటూ నినదించారు. ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారుఎట్టి పరిస్థితుల్లోనూ తాము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనివ్వబోమంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను ఆందోళనకారులు గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రైవేటీకరణ చర్యలపై సమాధానం చెప్పాలంటూ పట్టుబ్టటారు. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.వారి ఆందోళన నేపథ్యంలో విశాఖపట్నంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సీఐటీయు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు భారీ సంఖ్యలో రోడ్లపై బైఠాయించడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వారిని నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొన్ని గంటల పాటు రాస్తారోకో కొనసాగింది.

లక్ష మందిని జలసమాధి చెయ్యడానికి జగన్ కుట్ర, ఆఇద్దరూ అమలు చేశారు - లోకేష్
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 10:మాజీ ముఖ్యమంత్రి వైసీపీ, అధినేత వైయస్ జగన్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షలాదిమంది ప్రజలను జల సమాధి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పగ తీర్చుకోవాలని జగన్ ప్రయత్నాలు చేశారని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అనుకుంటే ఎంతకైనా తెగిస్తాడని, ఎంతకైనా ఒడిగడతాడని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ లోనిన కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్న వైసీపీ నాయకులు మాపైన తప్పుడు ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీకి చెందిన నాయకులు ఇలా మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర పన్నారని అధికారుల దర్యాప్తులో బట్టబయలు అయ్యింద మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో చేసిన పోస్టు కలకలం రేపుతుంది. వైసీపీ పాలనలో అధికారం అడ్డం పెట్టుకున్న జగన్ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేసి సుమారు 50 మందిని చంపేశారని, అ ప్రాంతంలోని ఐదు ఊర్లు నామరూపాలు లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అన్నమయ్య డాం కొట్టుకుపోయేలా పక్కా ప్లాన్ చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు అదే తరహాలో ప్రకాశం బ్యారేజ్ గేట్లను డీకొట్టడానికి పడవలు నదిలో వదిలేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారువిజయవాడతో పాటు పలు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలను జల సమాధి చేయడానికి జగన్ చేసిన కుట్ర బట్టబయలు అయ్యిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలతో డీకొట్టాలని జగన్ ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ను వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం వాటిని అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.ప్రకాశం బ్యారేజ్ గేట్లను సంబంధించి విజయవాడ పోలీసులు ఇప్పటికే రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నాయకుల ప్రమేయం ఉందా లేదా ? అని దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటికే విజయవాడ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి నారా లోకేష్ వైయస్ జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

భారీ ధర పలికిన ఆనందపేట గణేష్ లడ్డు వేలం@7.10లక్షలు.. గొంటు ఆదిరెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల సెప్టెంబర్ 09:మండల కేంద్రమైన రెంటచింతల లోని ఆనందపేట లో ఉత్కంఠ భరితంగా సాగిన గణేష్ లడ్డు భారీ వేలంపాట రూ౹౹ 7.10 లక్షల ధరతో లడ్డు ను కైవసం చేసుకున్న గొంటు ఆదిరెడ్డి కుమారులు వైస్. ఎంపిపి గొంటు.సుమంత్ రెడ్డి,గొంటు.రవి కుమార్ రెడ్డి లు.వినాయకుని లడ్డు దక్కించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పోటీపడి మరీ వేలంపాటలో పాల్గొంటారు.ఈ వేలంపాట లోని సొమ్మును దేవాలయ నిర్మాణానికి ఉపయోగిస్తారని భక్తులు తెలిపారు.వినాయకుడి ఊరేగింపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని బాణా సంచ కాల్పులతో, బ్యాండ్ మేళాలతో,డి.జె లతో గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు.అనంతరం గొంటు సుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.సకల విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపారు.

53 మందిని జీవీఎంసీ ఏర్పాటుచేసిన పునరవాస కేంద్రాలకు తరలింపు
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం, సెప్టెంబర్ 9:నగరంలో వర్షాలు పడుతున్న దృష్ట్యా కొండవాలు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని, ప్రస్తుతం 45 మందిని జీవీఎంసీ ఏర్పాటుచేసిన పునరవాస కేంద్రాలకు తరలించామని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ ఆదివారం నగరం లో ఎడతెరపిలేని వర్షం కారణంగా 8వ జోన్ 91వ వార్డు పరిధిలోని రామకృష్ణ నగర్ సమీపంలో కొండవాలు యొక్క రక్షణ గోడ జారినందున ఆ ప్రాంతంలోని 38 మందిని అప్రమత్తం చేసి జీవీఎంసీ ఏర్పాటుచేసిన గోపాలపట్నం మండల ప్రజా పరిషత్ పాఠశాలకు తరలించగా వారు ఆశ్రయం పొందుతున్నారని, అలాగే జోన్-1 తగరపువలస పబ్లిక్ లైబ్రరీలో ఏడుగురును, జోన్-2 13వ వార్డులో జైభీమ్ నగర్ ప్రాంతం లో నున్న 8 కుటుంబాలు చెందిన 20 మందిని  పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతితో పాటు భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు,వైద్యంమొదలైనమౌలికసదుపాయాలనుకల్పించామన్నారు. నగరంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ముందస్తుగా 80 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, పునరవాస కేంద్రాలలో నున్న ప్రజలు ఆందోళనకు గురికాకుండా వారికి కౌన్సిలింగు చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే కాలువలలో, ఎర్రిగెడ్డ లో వ్యర్దాలను లేకుండా ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. నగరం లో వర్షాలు ప్రారంభమైన నుండి జివిఎంసి అధికారులు, జోనల్ కమీషనర్లు, కొండవాలు, లోతట్టు ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం నిరంతరం చేపడుతున్నారన్నారు.వర్షాలు కురిసే అవకాశం వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు సంభవించే వరకు వేచి ఉండకుండా ముందస్తుగా పునరవాస కేంద్రాలకు ఆశ్రయం పొందేఁదుకు కొండవాలు, లోతట్టు  ప్రాంతాల ప్రజలు జివిఎంసి అధికారులకు తెలియపరచాలన్నారు. అత్యవసరమైనచో జివిఎంసి టోల్ ఫ్రీ నెంబరు 1800 4250 0009 కు ఫోన్ చేసి ప్రజలు సమాచారాన్ని తెలియచేయాలని అదనపు కమీషనరు తెలిపారు.