దేశం - INB TIMES

ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి విధి నిర్వహణయే ఘనత కు మార్గం అనిభావించి మండల కేంద్రమైన దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఆపరేటర్ గా, మంగళగిరి అనిల్ శాస్త్రి, అటెండర్ గా, ఆర్. సోమ్లానాయక్ లు చేసిన ఉత్తమ సేవలు విధి నిర్వహణ, ప్రభుత్వం గుర్తించింది.వారికి ఉత్తమ సేవా అవార్డుకు ఎంపిక చేసింది.76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా, నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ అరుణ బాబు చేతులమీదుగా ఉత్తమ సేవా అవార్డులను అందుకున్నారు. ఈ శుభసందర్భంగా విరువురిని తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ ఫణింద్ర కుమార్, సీనియర్ అసిస్టెంట్ నిర్మల, వి ఆర్ ఓ లు, వి ఆర్ ఎ లు, ఆఫీస్ సిబ్బంది, స్నేహితులు. బంధు మిత్రులు హార్షం వ్యక్తంచేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

దుర్గి ప్రభుత్వ కార్యాలయాలలో రెప రెపలాడిన త్రివర్ణ జెండా
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ, ప్రవేట్,కార్యాలయాలలో వివిధ పాఠశాలల్లో ఆదివారం త్రివర్ణ జెండా రెప రెప లాడింది. తహసీల్దార్  కార్యలయంలో తహసీల్దార్ ఫణింద్ర కుమార్, యం పి డి ఓ కార్యాలయంలో యం పి డి ఓ శివప్రసాద్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సుధీర్ కుమార్ ప్రవేట్ కార్యాలయాల్లో సంభందిత ప్రధానోపాధ్యాయులు  జెండాను పాఠశాలల్లో ఎగురవేసి గౌరవవందనం పొందారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే మనకుస్వాతంత్య్రం వచ్చిందన్నారు. డా. బి ఆర్. అంబెడ్కర్ భారతీయులు ఎట్లా స్వపరిపాలన ఎలా చేసుకోవాలో రాజ్యాంగంను రూపొందించి భారతరాజ్యాంగ నిర్మాతగా పేర్గంచారన్నారు 26జనవరి 1950నుండి ఈ రాజ్యాంగంను అమలు చేయాలని ఆమోదం పొందిన రోజునే గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే ) అంటారన్నారు. ఇప్పటికి 76 వ రిపబ్లిక్ డే గా మన పాలకులు జరుపుకోవడం మన అదృష్టం మన్నారు. ఈ కార్యక్రమంలో యంపి పి సునీత సాయి శంకర్ జడ్పిటిసి, ట్టిపల్లి యలమంద, సికటకంగోపాల్ఎ.పిఓ.వెంకటేశ్వర్లు, కార్యాలయాల  సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులు, స్టేషన్ పోలీసులు పాల్గొన్నారు.l

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఐ ఎన్ బి టైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి: మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పాఠశాలలో జెండాను ఎగరవేసి వేడుకల గురించి వివరించారు కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
ఐన్బిటైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి: మంది ప్రాణ త్యాగాల ఫలితమే మండల టిడిపి కోర్ కమిటీ సభ్యులు వెన్నా సీతారామిరెడ్డి  తెలియచేశారు. మండలంలోని నాగిరెడ్డిపాలెం స్టానిక సచివాలయం వద్ద ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  సెక్రటరీ వసంతరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పోరాట యోధులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దైర్య,సాహస, త్యాగాల తో దాదాపు 200 సంవత్సరాలు బానిస వ్యవస్థనుండి భారతమాతకు విముక్తి కలిగించారని, మనం వారి త్యాగాలను మరువకుండా దేశ భక్తి, మాతృభక్తి భావాలతో దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని అదేవిదంగా భారత జాతికి దారి చూపిన మన రాజ్యాంగం గురుంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగం రూపకల్పన చేసిన మహనీయులకు మనం ఎంతో ఋణ పడివున్నామని, రాజ్యాంగ విలువలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ అయ్యప్ప, వెల్ఫేర్ అసిస్టెంట్ కృష్ణ చైతన్య, డిజిటల్ అసిస్టెంట్ జ్యోజి రాయన్న,మహిళా పోలీస్ మహాభూబీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆశా వర్కర్లు కోటేశ్వరి గ్రామ్ పార్టీ అధ్యక్షుడు బద్దూరి వీరారెడ్డి, బద్దూరి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జనవరి 26 :76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జండా వందనం చేసి యోగ, మెడిటేషన్ క్లాస్ లను ప్రారంభిస్తున్న ఎనుముల కేశవరెడ్డి.  ఈరోజు 26 .1. 2025 ఆదివారం ఉదయం 7 గంటలకు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాచర్ల స్వామి వివేకానంద సేవాశ్రమంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పూజ్యులు, పెద్దలు టిడిపి సీనియర్ నాయకులు అయినటువంటి యనుమల కేశవరెడ్డి హాజరైనారు. ముందుగా ఎనుముల కేశవరెడ్డి.మెట్టు గోవిందరెడ్డి మరియు అతిధులు పిన్నెల్లి మధుసూదన్ రెడ్డి తో కలిసి మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిధి ఎనుముల కేశవరెడ్డి  మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి మన దేశానికి స్వతంత్రం తెచ్చి పెట్టారని ఆ తరువాత మహానుభావుడు అయినటువంటి బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమ్ 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఈరోజు మనకి అతి పెద్ద జాతీయ పండుగని సంక్రాంతి, శివరాత్రి, క్రిస్మస్, రంజాన్ కంటే కూడా ఈరోజు మన దేశ ప్రజలందరికీ పెద్ద  శుభదినమని అందరూ కులా,మతా, భాష ,జాతి వర్గాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండి ఆ మహానుభావుడు వ్రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.మరొక అతిథి పిన్నెల్లి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ ఆ మహానుభావులను స్ఫూర్తిగా తీసుకోవాలని ముఖ్యంగా దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ తదితరులను, రాజ్యాంగాన్ని వ్రాసి నటువంటి బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు విద్యార్థి దశ నుంచే విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా చిన్నారులకు, వృద్ధులకు అనేక సేవా కార్యక్రమాలను అందిస్తున్న  మెట్టు గోవిందరెడ్డిని ఈ సందర్భంగా పిన్నెల్లి మధుసూదన్ రెడ్డి అభినందించారు. అంతేకాకుండా తన వంతు సహాయార్థం చిన్నారులకు, వృద్ధులకు పిన్నెల్లి లక్ష్మారెడ్డి పేరు మీదుగా అనగా వారి నాన్నగారి పేరు మీద ఒక రూమ్ నిర్మాణం చేస్తానని ఈ సందర్భంగా అభయమిచ్చారు. అనంతరం ముఖ్య అతిథి ఎనుముల కేశవరెడ్డి , పిన్నెల్లి మధుసూదన్ రెడ్డి  యోగా ,మెడిటేషన్  క్లాసులనుప్రారంభించారు. అనంతరం యోగా మెడిటేషన్ గురువులు తంగిరాల ఇందిరా దేవి  మాట్లాడుతూ ఈ రిపబ్లిక్ దినోత్సవం రోజున నా ఆధ్వర్యంలో యోగ, మెడిటేషన్ క్లాసులకు శిక్షణను ప్రారంభించడం నాకు చాలా ఆనందాన్నిస్తుందని కావున అందరూ కూడా ప్రతిరోజు క్రమశిక్షణతో సమయపాలన పాటించి ఈ నెల రోజులపాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల 8:00 వరకు శిక్షణను పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముత్యాల పాపి రెడ్డి  అందుగుల చంద్రయ్య , సంగీత ఉపాధ్యాయులు  షేక్ చిన లాలు సాహెబ్ , కృష్ణవేణి  ,పరిటాల ధనలక్ష్మి యోగా నేర్చుకోవడానికి వచ్చినటువంటి స్త్రీ, పురుషులు, విద్యార్థులుపాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ నాయకుని కుటుంబానికి ఆర్థిక సహాయం
ఐఎన్ బి టైమ్స్, జనవరి 26, వెల్దుర్తి.:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి  మండలంలోని రచ్చ మల్లపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకులు బేతం శెట్టి పెద్ద కొండలు గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ  రోజు వారి కుటుంబానికి నాదెండ్ల మనోహర్ చేతుల మీద 5 లక్షల రూపాయల చెక్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల జనసేన పార్టీ సమన్వయ కర్త బూసా రామాంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మరియు వెల్దుర్తి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గంధం మల్లయ్య, ఉపాధ్యక్షుడు తోట శ్రీను, గ్రామ అధ్యక్షుడు దండే రాజా, వాలంటీరు గుర్రాల మణి, చింతల మణి, రంగారావు, వెంకయ్య, అంజి పాల్గొన్నారు. గంధం మల్లయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ అని మరియు  పవన్ కళ్యాణ్ కార్యకర్తల మంచి కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు. వెల్దుర్తి మండలంలోని ప్రతి జనసేన  కార్యకర్త జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు

కొత్తపుల్లారెడ్డి గూడెం ఆదర్శ పాఠశాలలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,వెల్దుర్తి మండలంలోని కొత్త పుల్లారెడ్డి గూడెం లోని ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ హనుమా నాయక్, వైస్ చైర్మన్ కిరణ్ కుమార్,స్కూల్ ప్రధానోపాధ్యాయులు,తోటి ఉపాధ్యాయులు, సచివాలయ పంచాయతీ సెక్రటరీ నరేంద్రారెడ్డి , వెల్దుర్తి మండల జనసేన పార్టీ ఉప అధ్యక్షులు కేతావత్ వెంకటేశ్వర్లు నాయక్ ,తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బి.వి నాయక్, మల్లు నాయక్, హనుమంతు నాయక్, అమిర్యా నాయక్, రేఖ్య నాయక్, చిన మంత్రియ నాయక్, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రాముడు నాయక్, గ్రామ పెద్దలు, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.

గుండ్లపాడు గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగానిర్వహించిన గ్రామస్తులు
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా,మాచర్ల నియోజవర్గం,వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు,గ్రామ పెద్దలు పాఠశాలలో , ప్రభుత్వ కార్యాలయాల్లో, జెండా ఆవిష్కరించి అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులు తోట చంద్రయ్య  కుమారుడు వీరాంజనేయులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు సారీ శ్రీను, గ్రామ పెద్దలు మెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు...
ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 30:మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి రోజున (మంగళవారం) ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ నుంచి ఏకంగా 102 టన్నుల బంగారాన్ని మన దేశానికి తరలించింది. ఈ బంగారు ఖజానా మొత్తం మనదే. 1990లలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు తాకట్టు పెట్టి రుణాలు సేకరించింది. అయితే భద్రతతో పాటు వేర్వేరు కారణాలతో బంగారాన్ని అక్కడే చాలా కాలం నిల్వ చేసింది. అయితే తాజాగా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బంగారాన్ని క్రమక్రమంగా భారత్‌కు తరలిస్తోంది.తాజాగా మంగళవారం నాడు అనగా ధన త్రయోదశి రోజున 102 టన్నుల బంగారాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో భారత్‌కు తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను కూడా ఉపయోగించింది. తాజా తరలింపుతో కలుపుకొని మన దేశంలో బంగారం నిల్వలు 510.5 టన్నులకు చేరాయి. ఇంగ్లండ్‌లో దాచింది మొత్తం 855 టన్నులు కాగా మిగతా పసిడి ఆ బ్యాంక్‌లోనే ఉంది.అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు మారిపోతుండడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారాన్ని మన దేశంలోనే సురక్షితంగా దాచుకోవడం మంచిదని ఆర్బీఐ యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు కూడా ఇందుకు కారణంగా ఉంది. అందుకే క్రమంగా బంగారాన్ని తరలిస్తోంది. తరలింపు ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 2022 నుండి ఇప్పటివరకు మొత్తం 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. దీంతో స్వదేశంలో నిల్వ ఉన్న బంగారం నిల్వలు 510.5 టన్నులకు పెరిగాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఇంకా 324 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. మరి ఈ బంగారాన్ని కూడా ఆర్బీఐ ఎప్పుడు తరలిస్తుందో వేచిచూడాలి.

‘రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’
ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 30 అమరావతి: ఢిల్లీ లో ఏపీ నూతన భవన్  నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ‘రీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’  పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లకు టెండర్లు పిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలో ఏపీ భవన్ విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి భవన్ విభజన ఖరారు చేశారు. రెండు రాష్ట్రాల అధికారుల ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న భవనాలను కలిపి రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి.కొత్త భవన్ నిర్మాణం చేపట్టాల్సి రావడంతో ఏపీ ప్రభుత్వం డిజైన్ల ప్రక్రియ మొదలు పెట్టింది. ప్రస్తుతం గోదావరి, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడి హౌస్.. మూడు చోట్ల నిర్మాణానికి డిజైన్లు ఆహ్వానించింది. మూడు ప్రదేశాల్లో కలిపి మొత్తం 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ డిజైన్లు కోరింది. బుధవారం సాయంత్రం లోపు ఆసక్తి ఉన్న గుత్తేదారులు తమ 'ఎస్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్' ను సంబంధిత వెబ్‌సైట్‌లో ఆప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 28 లోపు తమ ప్రతిపాదనలు సమర్పించాలని రహదారులు, భవనాల శాఖ విజయవాడ సర్కిల్ ఎస్ఈ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.కాగా ఢిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో తెలంగాణ వాటాగా 8.245 ఎకరాలు, ఏపీ వాటాగా11.536 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించారు. అలాగే ఏపీకి 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌ను కేటాయిస్తూ నిర్ణయించారు. అలాగే ఏపీకి నర్సింగ్ హాస్టల్‌లో 3. 359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.ఢిల్లీలో తెలుగువారికి చిరునామాగా నిలిచే ఏపీ భవన్ ఆస్తుల పంపకం ఎట్టకేలకు పూర్తి అయింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత ఆస్తుల పంపకం కొలిక్కి రాకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. తాజాగా ఏపీ భవన్ విభజనపై కేంద్రహోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలోనే ఉమ్మడి ఆస్తులను ఏపీ, తెలంగాణకు 52:48 నిష్పత్తిలో పంచారు.

వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ
ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 23:కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆమె నామినేషన్ వేయడానికి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ స్థానిక నేతల సమక్షంలో నామినేషన్ పత్రాలపై ప్రియాంకగాంధీ సంతకాలు చేశారు. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక.. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. వయనాడ్ ప్రజలు తన కుటుంబ సభ్యలని, వారికోసం నిలబడేందుకు ఇక్కడికి వచ్చినట్లు ప్రియాంక గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రియాంక తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను అనధికారికంగా వయనాడ్ ఎంపీనే అన్నారు. తన సోదరి ఇక్కడి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీ నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించినప్పుడు.. ప్రియాంక గాంధీని వయనాడ్ నుంచి పోటీకి దింపాలనే డిమాండ్ ఇక్కడి ప్రజల నుంచి వినిపించిందన్నారు. ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను అభ్యర్థిగా ఖరారు చేసిందని తెలిపారు. బహిరంగ సభ తర్వాత ప్రియాంక గాంధీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వయనాడ్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా కనిపించారు. మధ్యలో కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అలాగే రాహుల్, ప్రియాంక తన ర్యాలీ దృశ్యాలను స్వయంగా ఫోన్‌లో చిత్రీకరించారు.కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం మాత్రమే నిర్వహించారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆమె ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయబరేలీ స్థానాల నుంచి పోటీచేయగా.. రెండు చోట్ల విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్13న ఇక్కడ పోలింగ్ జరగనుంది.

పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్‌లో..
ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 23 బిహార్: ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధాన కథాంశంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేయడం కోసం హీరో వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటాడు. పాల వ్యాన్‌లో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసే క్రమంలో పోలీసులు, అటవీ శాఖ అధికారుల కళ్లను సైతం హీరో పుష్ప కప్పుతాడు. అయితే దాదాపుగా ఇదే రీతిలో ఆయిల్ ట్యాంకర్‌లో లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ.. ఎక్సైజ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారీ స్మగ్లర్లు.ఈ ఘటన బుధవారం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌లో భారీగా మందు బాటిళ్లు అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ముజఫర్‌పూర్‌లోని ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీని ఎక్సైజ్ శాఖ పోలీసులు చేేపట్టారు.ఈ సందర్బంగా ట్యాంకర్‌లో ఆయిల్‌కు బదులు మద్యం బాటిళ్ల అట్ట పెట్టెలు భారీగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు కనుగోన్నారు.ఆ క్రమంలో డ్రైవర్‌తోపాటు మద్యం వ్యాపారీ ట్యాంకర్‌ను వదిలి పరారయ్యారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి.. ఆయిల్ ట్యాంకర్‌ను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దుబే వెల్లడించారు. అయితే స్వాధీనం చేసుకున్న మద్యం అరుణాచల్‌ప్రదేశ్‌లో తయారైందని తెలిపారు. అలాగే ఆయిల్ ట్యాంకర్ నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో ఉందని చెప్పారు. ఇక ఈ మద్యం అక్రమ రవాణా చేస్తున్న స్థానిక వ్యాపారిని గుర్తించామన్నారు. అతడి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. మద్యం బాటిళ్ల కోసం పెట్రోల్ ట్యాంకర్‌లో చిన్నపాటి కంపార్ట్‌మెంట్లను సైతం స్మగ్లర్లు ఏర్పాటు చేశారని వివరించారు.బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి బిహార్‌లోకి అక్రమంగా మద్యాన్ని తీసుకు వచ్చి.. విక్రయాలు చేసేందుకు స్మగ్లర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్ని సమయాల్లో మద్యం స్మగ్లింగ్ కోసం అంబులెన్సులు, ట్రక్కులను సైతం స్మగ్లర్లు వినియోగిస్తున్నారు.ఇక బిహార్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన కేవలం కొన్ని గంటల్లోనే రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎత్తివేస్తామని జనసూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహా కర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే.