తెలంగాణ స్థానిక వార్తలు - INB TIMES

మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న, ఇష్టకామేశ్వరి కోలాటం టీం. మూసాపేట, భరత్ నగర్ కాలనీలోని సీనియర్ సిటిజన్ భవనంలో కోలాటం టీం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న ముఖ్యఅతిథిగా హాజరై మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలలో రెండవ రన్నర్పుగా నిలిచిన యశస్విని నీ ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తరఫున రాబోయే రోజులలో మిస్ ఇండియా పోటీలలో పాల్గొని తెలంగాణ ఖ్యాతి పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివలక్ష్మి, మీనా కుమారి, శ్రీదేవి, జయలక్ష్మి, సుజాత వరుడు, శైలజ, నిర్మల,తదితరులు పాల్గొన్నారు.

2000 మంది విద్యార్థులతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నం
ఐ ఎన్ బి టైమ్స్ సికింద్రాబాద్ ఫిబ్రవరి 2:సికింద్రాబాద్ లోని జోరాష్ట్రీన్ క్లబ్ నందు హెల్లెల్ మ్యూజిక్ పాఠశాల విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నించారు. హల్లెల్ మ్యూజిక్ పాఠశాల డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆగష్టిన్ దండింగి గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా కీబోర్డ్ నేర్పిస్తూ ప్రతిసంవత్సరం అనేక మంది విద్యార్థులను ఈరోజు పాఠశాల ద్వారా సంగీత వాయిద్య కారులుగా తీర్చిదిద్ధుతున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 10వేల మందికి ఉచితంగా కీబోర్డ్ వాయిద్య కారులుగా మార్చారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 2వ తారీఖున ఈరోజు కార్యక్రమం లో పాల్గొని గత రికార్డును బద్ధలు కొట్టారు. ఈరోజు కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు అద్జుడికేటర్స్  బిందు ప్రియాంక, ఆనంద్ రాజేంద్రన్, పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది పాల్గొని విజయవంతం చేసారు..

జియోఏఐపై IEEE GRSS విశిష్ట లెక్చరర్ ప్రసంగం
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, డిసెంబర్ 18:

IEEE GRSS JNTUH స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్‌తో కలిసి IEEE హైదరాబాద్ CIS/GRSS జాయింట్ చాప్టర్, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని JNTUH-UCESTHలోని ప్రిన్సిపాల్ ఆఫీస్ భవనంలోని SIT సెమినార్ హాల్‌లో మల్టీ-ఛానల్, మల్టీ-స్కేల్, మల్టీ-టెంపోరల్ ఇమేజ్ అనాలిసిస్‌లో పురోగతిపై GRSS స్పాన్సర్డ్ విశిష్ట లెక్చరర్ టాక్‌ను నిర్వహించింది.
ఈ ప్రసంగాన్ని హూస్టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, IEEE సీనియర్ సభ్యుడు డాక్టర్ సౌరభ్ ప్రసాద్ అందించారు. రిమోట్ సెన్సింగ్, బయోమెడిసిన్ కోసం మెషిన్ లెర్నింగ్ సిగ్నల్ ప్రాసెసింగ్‌పై ఆయన పరిశోధన దృష్టి సారించింది. ఆయన NASA న్యూ ఇన్వెస్టిగేటర్ అవార్డు గ్రహీత.
ఈ సెషన్ మల్టీస్పెక్ట్రల్ , హైపర్‌స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ డేటాను విశ్లేషించడం, సెన్సార్ వేరియబిలిటీ, డిస్ట్రిబ్యూషన్ షిఫ్ట్‌లు, పరిమిత గ్రౌండ్ ట్రూత్, స్వీయ-పర్యవేక్షించబడిన లెర్నింగ్ మరియు ఫౌండేషన్ మోడల్‌లతో సహా ఉద్భవిస్తున్న విధానాల కోసం ఇటీవలి జియోఏఐ పద్ధతులను కవర్ చేసింది.
జియోఇన్ఫర్మేటిక్స్, డేటా సైన్స్ మొదలైన ఇంజనీరింగ్ విభాగాల నుండి 67 మంది పాల్గొనేవారితో ఈ సెషన్ సందడిగా ఉంది, వీరితో పాటు వివిధ IEEE సభ్యులు , అనేక మంది IEEE కాని సభ్యులు కూడా ఉన్నారు.
ఈ కార్యక్రమానికి JNTUH UCESTH ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. వి.
నర్సింహ రెడ్డి నాయకత్వం వహించారు.

GPL (గబ్బర్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించిన జనసేన నాయకులు : ప్రేమ కుమార్
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, డిసెంబర్ 18: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌ (లోధా అపార్ట్మెంట్) ప్రక్కన ఉన్న GHMC గ్రౌండ్‌ లో గబ్బర్ స్పోర్ట్స్ శేషుబాబు, తుంగల నాయుడు, విష్ణు తేజ,శంకర్ , శ్రీకాంత్, విన్నకోట వారి ఆహ్వానం మేరకు, (GPL) గబ్బర్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, జెఎన్‌టియు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) మౌనికారెడ్డి, నందకుమార్ పాల్గొన్నారు.క్రికెట్ టోర్నమెంట్ ను ప్రేమకుమార్  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు వారికి పూల గుచ్ఛం ఇచ్చి శాలువతో  సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే మార్గమని అన్నారు. అలాగే కాలనీ స్థాయి

పేదల గుడిసెలపై ప్రతాపమా?.. ఎమ్మెల్యే గాంధీ తీరుపై మాధవరం నిప్పులు!
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, డిసెంబర్ 18:అభివృద్ధి పేరిట పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని, ఎమ్మెల్యేగా ఉండి ప్రజలను కాపాడాల్సింది పోయి దగ్గరుండి ఇళ్లను కూల్చివేయడం అరికెపూడి గాంధీ వైఫల్యానికి నిదర్శనమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే & శేరిలింగంపల్లి బిఆర్ఎస్ ఇంచార్జ్ మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేసిన ఇళ్లను గురువారం ఆయన 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఇన్చార్జి 𝗕𝗥𝗦 𝗣𝗮𝗿𝘁𝘆 సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో BRS పార్టీ శ్రేణులతో కలసి సందర్శించారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు...
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీరుపై మండిపడ్డారు. ఎల్లమ్మబండ ప్రభుత్వ భూమి అని, అక్కడ నివసిస్తున్న వారు నిరుపేదలని గాంధీకి తెలియదా.?
గతంలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఆయనే ప్రస్తావించారు.
ఇప్పుడు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి నిరుపేదల నీడను దూరం చేయడం ఏ రకమైన రాజకీయం? అని ప్రశ్నించారు.

కుటుంబ అనుబంధాలతో 'నేను నా లల్లి'
ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ ప్రతినిధి ఆగస్టు 17:కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగా నటిస్తూ..  తనే స్వయంగా  'నేను నా లల్లి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎన్.ఎన్.ఆర్ చౌదరి.  నేడు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 18).  ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన పలు  విశేషాలను వివరిస్తూ... ''మా సినిమా షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నిర్మాణానంతర పనులన్నీ చకచకా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఎడిటింగ్ డబ్బింగ్కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం డిఏకి ఎఫెక్ట్స్ కి..  అదేవిధంగా ఆర్ఆర్ కి ఇవ్వడం జరిగింది. చాలా పకడ్బందీగా ఎంతో  స్పీడ్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మా 'నేను నా లల్లి' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సినిమా కూడా మేము అనుకున్న పద్ధతిలోనే చాలా బాగా వచ్చింది. మా యూనిట్ సభ్యులంతా సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా బాగా తెరకెక్కడానికి వారంతా ఎంతగానో శ్రమించారు. వారందరి శ్రమ వల్లే సినిమా ఆద్యంతం ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడం ఖాయం. ఆ బలమైన నమ్మకం మాకుంది. ప్రేక్షకులకు  ఒక మంచి ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఉండేలా చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగా నటిస్తూ..  నేనే స్వయంగా కథపై నమ్మకంతోనే  'నేను నా లల్లి' చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు కూడా నేనే రాయడం జరిగింది. థియేటర్ కు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తారన్న గట్టి నమ్మకం మాకుంది. మా నమ్మకం నిజమని చిత్రాన్ని చూశాక మీరే మెచ్చుకుంటారు. ఈ  సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ చక్కటి పేరు వస్తుంది. అందరూ తమతమ పాత్రల్లో ఇమిడిపోయి ప్రతిభను కనబరిచారు'' అని పేర్కొన్నారు. హీరోయిన్ తస్లీమ్ మాట్లాడుతూ .. సినిమాలో నటిస్తున్నప్పుడు ఎంతగానో ఆనందపడ్డాను. నా పాత్ర ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు కలిగింది. ఒక  ఫ్యామిలీలో ఉండే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇలా అందర్నీ సినిమా ఆలోచనలో పడేస్తుంది. ఎంత చక్కటి సినిమా చూశామన్న అనుభూతి ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. మా దర్శకుడు, నిర్మాత, హీరో అయిన ఎన్.ఎన్.ఆర్ చౌదరి  ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని అందంగా.. అందరూ మెచ్చేలా తెరకెక్కించారు. వారి శ్రమ తెరపై చూడాల్సిందే'' అని అన్నారు.  ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పద్మ జయంతి,  హేమ సుందర్, పద్మా రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్. రాజా, మాటలు: మెండెం శ్రీధర్, డీఓపీ :  శ్రీనివాసచారి , మేకప్: సాంబశివరావు, డాన్స్: మాస్టర్ కపిల్, ఆర్ట్ డైరెక్టర్ : నాని పండు,  ఫైట్ : మాస్టర్ తుఫాన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ : డ్రీమ్ స్టూడియో , బ్యానర్ : పవన్ తేజ ఫిలిం, కథ-స్క్రీన్ ప్లే-పాటలు-దర్శకత్వం-నిర్మాత : ఎన్.ఎన్.ఆర్ చౌదరి.

ఘనంగా దుర్గమ్మ పండగ
ఐ ఎన్ బి టైమ్స్ నారాయణఖేడ్ జూలై 14::సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని జూకల్ గ్రామంలో ఆషాడ మాసం పురస్కరించుకొని దుర్గమ్మ  పండగ ను బోనాలను ఆడ పడుచులు  చిన్న పెద్ద తరతమ్యం లేకుండా సామూహికంగా ప్రతి ఒక్కరు దీపాలతో  ఊరేగింపుగా ఆలయంవరకు  వచ్చి చుట్టూ ప్రదక్షిణలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు  కార్యక్రమం లో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూలై 6:శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ,అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  కొండా సురేఖ, పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు  ఆరెకపూడి గాంధీ , గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్  గంగాధర్ రెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని ఘన స్వాగతం పలికి, పూలమాలతో సత్కరించారు. వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. గోపనపల్లి గ్రామంలో ఇస్కాన్ సంస్థకు 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఈ భూమిలో వేద పాఠశాల, ఆలయం, మెగా కమ్యూనిటీ కిచెన్, గోశాలను ఇస్కాన్ సంస్థ వారు నిర్మించినట్లు వారు తెలిపారు. ఈ కేటాయింపు భక్తుల సంక్షేమానికి, సాంస్కృతిక విలువల పరిరక్షణకు, గ్రామీణాభివృద్ధికి, సామాజిక సేవకు ఈ భూ కేటాయింపు దోహదపడనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి  మాట్లాడుతూ ఆలయం, వేద పాఠశాల, గోశాల వంటి ధార్మిక, సాంస్కృతిక నిర్మాణాల కోసం భూమి కేటాయింపుతో గచ్చిబౌలి డివిజన్‌ అభివృద్ధికి మరింత  తోడ్పడుతుందని కార్పొరేటర్  పేర్కొన్నారు.గోపనపల్లి గ్రామ అభివృద్ధి తనకెంతో ప్రాధాన్యమని, గ్రామ ప్రజల ఆకాంక్షలు సాకారం కావడానికి ప్రతి ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. స్థానికంగా భక్తులక,గ్రామీణ యువతకు సాంస్కృతిక, ధార్మిక విలువలు నేర్పేలా ఇస్కాన్ సంస్థతో కలిసి కార్యాచరణకు పూర్తిగా మద్దతుగా నిలుస్తానని తెలిపారు. ఈ భూమి కేటాయింపు ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమాలు, వేద విద్యా బోధన, పశుసంరక్షణ సేవలు, అలాగే కమ్యూనిటీ కిచెన్ వంటి సదుపాయాలు స్థానిక ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. భక్తి, సేవా, శాంతి మార్గాల్లో గోపనపల్లి గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు ఇది కీలకమైన ముందడుగు అని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రజా ప్రతినిధులు,భక్తులు,మహిళలు,స్థానిక నేతలు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూలై 6:దేశ ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రామ్  పేద ప్రజలకు చేసిన సేవలు కొనియాడదగ్గవని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  బండి రమేష్  పేర్కొన్నారు. 38వ వర్ధంతి సందర్భంగా ఆదివారం బాలానగర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి దేశ అత్యున్నత స్థాయికి ఎదిగిన జగజీవన్ రామ్  జీవితం నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, శ్రీకాంత్ పటేల్, శివకుమార్ గౌడ్, మధు గౌడ్,  యుగేందర్ ,ప్రసన్న కుమార్, రామ్మోహన్ రావు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 29:జనసేన పార్టీ అధినేత  కొణిదెల పవన్ కళ్యాణ్  ఆశయాలతో సేవే లక్ష్యంగా వందలాది పవన్ కళ్యాణ్  అభిమానులతో ఏర్పడిన జనసేవాదళ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా కి చెందిన అనిల్ కుమార్ కి హార్ట్ ఆపరేషన్ నిమిత్తం *కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్  ముమ్మారెడ్డి ప్రేమ కుమార్తుల చేతుల మీదుగా పేషెంట్  అనిల్ కి (యశోద హాస్పిటల్ - హైటెక్ సిటీ) లో జనసేవాదళ్ గ్రూపు నుండి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు  సలాది శంకర్, కలిగినీడి ప్రసాద్, తుట్టుపు లోవరాజు, సుంకర సాయి, మెండా వెంకట్, కాకులపాటిసుబ్రహ్మణ్యం, పులగం సుబ్బు పాల్గొనడం జరిగింది.

మహా న్యూస్ కార్యాలయం పై దాడిని ఖండించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 29:మహాన్యూస్ కార్యాలయంపై టిఆర్ఎస్ గూoడాల దాడిని టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఆదివారం  మహా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సిఎండి మారెళ్ళ వంశీని కలిసి జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్  మాట్లాడుతూ భారతదేశంలోనే ఇలాంటి ఘటన జరగడం మొట్టమొదటిది కావచ్చు అని ఇది దురదృష్టకరమని అన్నారు. తమపార్టీతరఫున,ప్రభుత్వంతరఫునఈఘటనఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా దాడికి పాల్పడ్డ దుండగులపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టిఆర్ఎస్ హయాంలో  ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయన్నారు. దీనికి ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలువబడే మీడియాపై ఈ దాడి ఓ ఉదాహరణ  అన్నారు. ఇతర పార్టీల నాయకులతోపాటు సొంత మహిళల ఫోన్లు ట్యాప్ చేయడం కూడా దేశంలో మొట్టమొదటిసారి అని అది టిఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కి నిజాన్ని రూపుమాపాలని చూడడం టిఆర్ఎస్ పార్టీ  పెద్దలకు అలవాటేనన్నారు. ఈ దాడి ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో ఎలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని టీఆర్ఎస్ నాయకులు పేర్కొనడం వారి దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. ఈ దాడిని మీడియా మొత్తం ఖండించాలని రమేష్  సూచించారు.

హాఫ్ సారీ ఫంక్షన్ లో చిన్నారి యాషికను ఆశీర్వదించిన జనసేన పార్టీ నాయకులు : ప్రేమ కుమార్ దంపతులు.
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 29:కూకట్ పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి కాలనీలో లోద మెరీడియన్ క్లబ్ హౌస్ లో జరిగిన పోలేబోయిన శ్రీనివాస్, పోలేబోయిన సలుజా ల కుమార్తె యాషిక ఆఫ్ సారీ ఫంక్షన్ కు కూకట్‌పల్లి  నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ దంపతుల విచ్చేసి చిన్నారి యాషికని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు , వీర మహిళలు పాల్గొన్నారు.