నేర వార్తలు - INB TIMES

మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8:

మాచర్ల పట్టణ పరిధిలో చోటు చేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులో మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు.ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేసి,మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం,నెహ్రూనగర్ 2వ లైన్, 2వ వార్డు, మాచర్లకు చెందిన పఠాన్ రంజాన్ (33) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2025 జనవరి 1 రాత్రి 10 గంటల నుంచి జనవరి 2 తెల్లవారుజామున 4 గంటల మధ్యలో ఫిర్యాదుదారుడి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న హోండా యూనికోర్న్ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు,నెహ్రూనగర్‌కు చెందిన ఓర్సు దుర్గా రావు అలియాస్ బుగ్గలోడు (20) అనే యువకుడిని నిందితుడిగా గుర్తించారు.ఫిబ్రవరి 7న సాయంత్రం 7 గంటల సమయంలో నెహ్రూనగర్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు.నిందితుడి వద్ద నుంచి మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ టి.వెంకటరమణ తెలియజేశారు.

సారా బట్టిపై దాడి చేసిన గోకవరం పోలీసులు.
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, నవంబర్ 22:గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామ శివారు, కాలువ గట్టుపై సారా కాస్తున్నారన్న సమాచారంతో గోకవరం పోలీసులు సారా బట్టిపై దాడి చేశారు. ఈ దాడిలో సారా కాస్తున్న, అదే గ్రామానికి చెందిన బోయిడి వీరబాబు అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతడి నుండి 50 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని, 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు గోకవరం ఎస్.ఐ. వి.ఎన్.వి. పవన్ కుమార్ తెలిపారు. అనంతరం ఆ వ్యక్తిని రిమాండ్ నిమిత్తం 1వ అదనపు జుడీష్యల్ మెజిస్ట్రేట్, రాజమహేంద్రవరం  ముందు హాజరుపరిచగా 14 రోజులు రిమాండ్ విధించినల్టు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేదని, ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన కొవ్వాడ బాబురావు అనే వ్యక్తి తన ఇంటి వద్ద పెంచుకుంటున్న నాటు కోళ్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు గోకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. తక్షణమే గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చేపట్టి, నాటు కోళ్లు దొంగతనం చేసిన ఆవుల గోపి, కొత్తపల్లి రమేష్, పిల్లల సురేంద్ర మేడికొండ అనిల్ కుమార్ అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 30 వేల రూపాయలు విలువగల నాటు కోళ్లను స్వాధీనం చేసుకున్నామని, అనంతరం నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ మండల పరిధిలో ఎవరైనా ఇటువంటి దొంగతనాలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక చర్యలకు దిగినా వారిపై కఠినంగా వ్యవహరించి, చట్టపరంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

దాడిలో గాయపడిన పవన్ ని అన్ని విధాలా ఆదుకుంటాం
ఐ ఎన్ బి టైమ్స్: తిరుపతి క్రైమ్ ప్రతినిధి, ఆగస్టు 12 :దాడిలో గాయపడిన పవన్ ని  పరామర్శించి అతనిని అన్ని విధాల ప్రభుత్వం  ఆదుకుంటుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె . ఎస్. జవహర్ మీడియా సమావేశంలో తెలియజేసారు.మంగళవారం స్థానిక రుయా ఆసుపత్రి నందు దాడిలో గాయపడిన పవన్ ని పరామర్శించి అనంతరం పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ .. ఈ నాటి రాకెట్ యుగంలో ఇలాంటి అవాంచనీయ సంగటనలు జరగటం చాలా దురదృష్ట కరం అని అన్నారు. బలహీనులపై దాడులు చేయడం దారుణమని, ఇప్పుడే బాధితుడైన పవన్ తో మాట్లాడానని సుమారు 25 మంది చుట్టుముట్టి దాడి చేశారని అందులో 16 మందిని పేర్లతో సహా గుర్తించానని తెలిపాడని అన్నారు.  అందులో  గుర్తించిన వారందరి పైన కేసులు నమోదు చేశారని తెలిపారు. అతనికి ప్రభుత్వం అట్రాసిటీ తరఫున రావాల్సిన రాయితీలు అన్ని అందేలా చూస్తామన్నారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులకు అండంగా ఉండాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నన్ను నియమించారని ఆ పదవికి న్యాయం చేసే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. రాజకీయాలకతీతంగా ఏ దళితుల మీద దాడి జరిగిన సరే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఎటువంటి కుల మతాలు అడ్డు రాలేదని అలాంటి  మహోన్నతమైన ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయ౦టే చాలా దురదృష్టకరమని తెలిపారు. ఈ విషయమై ఎస్పీతో మాట్లాడి డాడీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసు అంటే దాడి చేసిన వారు,  చూసినవారు కూడా  శిక్షార్హులని అన్నారు.  అలాగే ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న పవన్ కి అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించాలని వైద్య అధికారులకు సూచించామన్నారు.. ఈ అట్రాసిటీ కేసు కొరకు అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన నిందితులకు శిక్షపడేలా  చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాంతం మాత్రమే  కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా దళితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, యాదవ కార్పోరేష చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీన్ అండ్ బ్యుటిఫికేషణ్ చైర్మన్  సుగుణమ్మ, మాజీ ఎం.ఎల్.ఎ లు పరసారత్నం, సూరజ్, శ్రీధర్ వర్మ, దళిత సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలు
ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు, జూలై 15 :

* రూ. 50లక్షల విలువైన 192 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

* అక్రమ రవాణాకు అనువుగా రీఫర్లు, పలకలు గా మార్చివేత

* నెల్లూరు జిల్లా చేజర్ల వద్ద ఘటన

* కారు, మోటారు సైకిల్ స్వాధీనం

*నలుగురు స్మగ్లర్లు అరెస్టు

నెల్లూరు జిల్లా చేజర్ల అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా కు అనుకూలంగా రీఫర్లు, పలకలు గా మార్చిన ఎర్రచందనం, ఇంకా దూలాలు, దుంగలు కలిపి 192 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన కారు, మోటారు సైకిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఏల్.  సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ.  శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్, స్థానిక ఎఫ్ బీఓ ఐ జనార్దన్ తో కలసి సోమవారం నుంచి నెల్లూరు జిల్లా చేజర్ల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున వీరు కలువాయి ఫారెస్ట్ బీటు పరిధి చేరుకోగా, అక్కడ ఒక కారు, ఒక మోటారు సైకిల్ తో కొంతమంది గుమికూడి కనిపించారు. వారిని హెచ్చరించి చుట్టుముట్టే లోపు పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని పట్టుకున్నారు  వీరిలో ఇద్దరిని తమిళనాడు వాసులుగాను మరో ఇద్దరిని నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు.  కారులో లోడ్ చేసిన ఎర్రచందనం తో పాటు సమీపంలో దాచి ఉంచిన వాటితో సహా 192 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 50 లక్షలు గా అంచనా చేశారు. వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించగా డీఎస్పీలు శ్రీనివాస రెడ్డి, షరీఫ్ లు విచారించారు. ఎస్ ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

కొప్పాయి పాలెం చెరువులో మట్టి దొంగలు పడ్డారు... అధికారులు ఏమయ్యారు...?
ఐ ఎన్ బి టైమ్స్ వెంకటగిరి, జులై 13 : అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరుతున్న అరికట్టాల్సిన అధికార యంత్రాంగం ఏమయ్యారని మండల ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. పట్ట  పగలే డక్కిలి మండల పరిధిలోని కొప్పాయిపాలెం చెరువులో మట్టి దొంగలు పడి టన్నులకొద్దీ మట్టిని భారీ యంత్రాలతో తరలించకపోతున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. చదునుగా ఉన్న చెరువును భారీ యంత్రాలతో తవ్వేసి గుంతల మయం చేసేసి, మట్టితో వ్యాపారం సాగించి లక్షల గడిస్తున్నారు. చదునుగా ఉన్న చెరువులను భారీ యంత్రాలతో బావులుగా మార్చడం, వర్షాకాలం నీరు చేరి ఆ గుంతల్లో ఆదమరిచి పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నేడు మట్టి మాఫియా జోరుగా సాగుతుంది. మేము అధికార పార్టీ నాయకులం, ఎమ్మెల్యే అనుచరులం అంటూ మట్టి

తరలింపు సాగిస్తున్నారు. రోజు రోజుకు అక్రమ వ్యాపారాల దందా అధికమవుతున్న ఏ ప్రభుత్వ అధికారి చర్యలు చేపట్టక చూసి చూడనట్లు వ్యవహరించడంతో అక్రమ వ్యాపారాలు ఊ పందుకుంటున్నాయి. గ్రామంలో ఎవరైనా ఇంటి అవసరాలకు మట్టి తవ్వకాలు చేపట్టాలనుకుంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారు కానీ, వ్యాపారంగా చెరువు మట్టిని తరలించకపోతున్న మట్టి దొంగలను కట్టడి చేయలేకపోతున్నారు. దీని వెనుక రాజకీయ పార్టీ నేతల అండదండలు ఉన్నాయా! రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వారి ప్రలోభాలకు లోనయ్యారా అనేది కూడా ఓ కోణంలో చర్చించుకుంటున్నారు. సంబంధిత జిల్లా అధికారులు చర్యలు చేపట్టి చదునుగా ఉన్న చెరువులను కాపాడాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

శిరిగిరిపాడు లో పోలీసుల కార్డన్ సెర్చ్..
ఐఎన్ బి టైమ్స్, వెల్దుర్తి మండలం ప్రతినిధి మే :05 పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడు గ్రామంలో ఇటీవల ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలు ఘర్షణ పడిన నేపథ్యంలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో భారీ ఎత్తున మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా భారీ ఎత్తున మారణాయుధాలు దొరకటం తో ఇక ముందు ముందు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.

రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :పచ్చని పల్లెల్లో ఇంకెంతకాలం రక్తపాతం సృష్టిస్తావు పిన్నెల్లి? అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. శనివారం మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో వైసిపి గుండాల దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న జమ్మలమడక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన పరామర్శించారు. గ్రామాల్లో గత కొంతకాలంగా వైసీపీ మూకలు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే హెచ్చరించారు.  మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత ఐదు సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో సృష్టించిన అరాచకం, దౌర్జన్యం, దాడులు, అవినీతి కేసుల్లో  జీవితాంతం జైల్లో ఉంటారని, ఆయనతోపాటు వైసీపీ నాయకులను, కార్యకర్తలను తోడు తీసుకొని వెళ్లేందుకే  పల్లెల్లో అలజడులను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే, ఇటువంటి దాడులకు తెగపడుతున్నారని ధ్వజమెత్తారు.  హత్యా రాజకీయాలు చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. దాడులు వెనక ఎంతటి వారు ఉన్నా, చట్టపరంగ శిక్షించబడతారని  బాధిత కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాచర్ల పట్టణ టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

తిరుపతి జిల్లా లో బాలిక పై హత్యాచారం ఆ పై గర్భవతి ని చేసిన ఘోరమైన సంఘటన..... ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన....
ఐ న్ బి టైమ్స్ సత్యవేడు 19ఏప్రిల్:సత్యవేడు నియోజకవర్గం లోని వరదయ్యపాళెం మండలానికి చెందిన మైనర్ బాలికను  ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని గర్భవతిని చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన యువకుడు..  వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురం గిరిజన కాలనీ కి చెందిన యువకుడి పైన ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు..వరదయ్యపాళెం పోలీసులు.

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:పల్నాడు జిల్లా,రోడ్డు ప్రమాదంలో పలువురికి  గాయాలైన ఘటన కారంపూడి మండలం,  నరమలపాడు వద్ద బుధవారం ఉదయం చోటూచేసుకుంది. పూర్తి వివరాలోకి వెళ్తే.. కారంపూడి మండలం, మిరియాల గ్రామం నుండి నర్మలపాడు మిర్చి కొతకు వెళ్తున్న ట్రాక్టర్ ను  నరమలపాడు శివారులో..  అమరావతి నుండి ఇసుక లోడుతో వస్తున్న లారీ .. ట్రాక్టర్ ను వెనుక భాగంలో ఢీకొట్టడంతో.. వెనక కూర్చున్న పదిమందికి బాగా గాయాలు కావడంతో.. కొంతమందిని గురజాల హాస్పిటల్ కు, కొంతమందిని నరసరావుపేట హాస్పిటల్ కుతరలించారు.. కొంతమంది చిన్న గాయాలతో బయటపడ్డారు.

కడప జిల్లాలో దొంగ అరికట్టేల చర్యలు
ఐ న్ బి టైమ్స్ మార్చి 01:పులివెందుల సబ్ డివిజన్ లో దొంగ తనాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పులివెందుల డిఎస్పీ మురళి నాయక్...వైర్ లెస్ సెక్యూరిటీ సిస్టం ద్వార దొంగతనాలు అరికట్టేలా చేయొచ్చు....పులివెందుల సబ్ డివిజన్ లో ఉన్న పలు స్టేషన్ ల పరిధిలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా కృషి చేయాలని డిఎస్పీ సూచన...ఈఅవగాహన కార్యక్రమం లో పాల్గొన్న ఎస్సై లు, స్టేషన్ సిబ్బంది...

డెమో రైలు ఫుట్ బోర్డుపై నుండి జారీ వ్యక్తి మృతి.
ఐఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల జనవరి 19:
మాచర్ల-విజయవాడ డెమో రైలు లో ప్రయాణిస్తున్న పాత పాలువాయి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి.ఏడు కొండలు అనే ప్రయాణికుడు ఫుట్ బోర్డ్ పై నుండి కాలు జారి రైలుక్రింద పడి చనిపోయిన సంఘటన ఆదివారం నాడు మండలకేంద్రమైన రెంటచింతల లో చోటుచేసుకుంది.డెమో రైలు ప్రయాణికులతో ఎప్పుడు కిక్కిరిసి పోతూవుంటుంది మాచర్ల-విజయవాడ డెమో రైలు పై ప్రయాణికుల అసౌకర్యాన్ని గుర్తిస్తూ ఎన్ని కథనాలు ప్రచురించిన డెమో రైలును మార్చి ప్యాసింజర్ రైలు నడపడంలో రైల్వే అధికారులు విఫలమయ్యారు.ఈ సంఘటన చోటు చేసుకోవడానికి డెమో రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయినట్లు ఉండి నిలబడటానికి కూడా చోటు లేకుండా కొంచెం లోనికి వెళ్లే క్రమంలో ఫుట్ బోర్డుపై కాలు జారి అదుపుతప్పి రైలు క్రింద పడి తమ్మిశెట్టి ఏడుకొండలు చనిపోయాడని మృతుని కుమార్తె మరియు సోదరుడు కన్నీరుమున్నీరుగా విలపించారు.దీనిపై సమాచారం అందుకున్న నడికుడి జంక్షన్ రైల్వే ఎస్.ఐ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు వారు మాట్లాడుతూ తమ్మిశెట్టి ఏడుకొండలు (పాత పాలువాయి)కుమార్తె తో కలిసి గుంటూరు కు వెళ్తున్న క్రమంలో ప్రయాణికులు రద్దీగా ఉండడంతో రైలు లోనికి లగేజీ తీసుకువెళ్ళు సమయంలో కాలుజారి రైలు క్రింద పడటంతో ఏడుకొండలు అక్కడికక్కడే మృతి చెందినట్లు,శవ పంచనామా నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతునికి కుమార్తె మరియు కుమారుడు సంతానం ఉన్నట్లు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్.ఐ వెంకట్రామయ్య తెలిపారు.