ఆంధ్రప్రదేశ్ - INB TIMES

తాటికొండ బుజ్జి ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
రాజానగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకను కోరుకొండ గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన అభిమానులు కూటమి నాయకులు భారీ ఎత్తున పాల్గొని పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుగుటలో సహకరించినారు. ముందుగా దాదాపు రెండు  సంవత్సరాలుగా ప్రజా సేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ఎనలేని సేవలు అందిస్తు ప్రజలమన్నాలను పొందుతున్న బలరామకృష్ణకు పాలాభిషేకం చేసి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు అందించడం జరిగింది ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకను జరుపుటలో తాటికొండ బుజ్జి తనదైన శైలిలో కృషి చేశారు ఎమ్మెల్యే అనుచరునిగా ప్రజల పక్షాన,ప్రజాసేవలో గ్రామ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం కృషి చేస్తున్నారు.

మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8: తప్పిపోయిన చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన మాచర్ల పట్టణ సీఐ తురక వెంకటరమణ. మానవత్వానికి మరోసారి అర్థం చెప్పారు. బాధ్యతాయుతమైన విధి నిర్వహణతో పాటు, దయా గుణంతో వ్యవహరించి దారి తప్పిన ఏడేళ్ల చిన్నారిని క్షేమంగా ఆమె తల్లిదండ్రులచెంతకుచేర్చిఅందరిప్రశంసలుఅందుకున్నారు.వివరాల్లోకి వెళ్తే…గురజాల గ్రామానికి చెందిన పరస ప్రకాష్ కుమార్తె కావ్య (7) అనుకోకుండా దారి తప్పి తీవ్ర ఆందోళనకు గురైంది.చిన్నారి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్న సమయంలో ఈ విషయం మాచర్ల పట్టణ పోలీసుల దృష్టికి వచ్చింది.సమాచారం అందుకున్న వెంటనే సీఐ తురక వెంకటరమణ తక్షణమే స్పందించి,పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు.చిన్నారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకొని,ఆచూకీ ఆధారంగా తల్లి పరస అన్నమ్మను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.అనంతరం చిన్నారిని ఆమె తల్లి చెంతకు సురక్షితంగా అప్పగించారు.తమ బిడ్డను కళ్లెదుట చూసిన తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో సీఐ వెంకటరమణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ...“రద్దీ ప్రదేశాల్లో,ప్రయాణాల్లో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.పిల్లల భద్రతే ప్రథమ ప్రాధాన్యం”అని సూచించారు.ఈ ఘటన ద్వారా మాచర్ల పట్టణ పోలీసుల మానవత్వం,సేవాభావం మరోసారి ప్రజల హృదయాలను తాకింది.

మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8:

మాచర్ల పట్టణ పరిధిలో చోటు చేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులో మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు.ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేసి,మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం,నెహ్రూనగర్ 2వ లైన్, 2వ వార్డు, మాచర్లకు చెందిన పఠాన్ రంజాన్ (33) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2025 జనవరి 1 రాత్రి 10 గంటల నుంచి జనవరి 2 తెల్లవారుజామున 4 గంటల మధ్యలో ఫిర్యాదుదారుడి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న హోండా యూనికోర్న్ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు,నెహ్రూనగర్‌కు చెందిన ఓర్సు దుర్గా రావు అలియాస్ బుగ్గలోడు (20) అనే యువకుడిని నిందితుడిగా గుర్తించారు.ఫిబ్రవరి 7న సాయంత్రం 7 గంటల సమయంలో నెహ్రూనగర్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు.నిందితుడి వద్ద నుంచి మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ టి.వెంకటరమణ తెలియజేశారు.

దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు – ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక
ఐ ఎన్ బి టైమ్స్, తిరుపతి,ఫిబ్రవరి 08: రాష్ట్రములో దేవాంగ సమాజం ఆత్మగౌరవానికి, సామాజిక భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి ప్రతీకగా నిలిచే దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు ఇప్పుడు ఒక సున్నితమైన, అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర కన్వినర్ గుత్తి త్యాగరాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కు ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేయడం రాజకీయంగా మాత్రమే కాక, సామాజికంగా కూడా కీలకమైన పరిణామం.రాష్ట్రములో సుమారు 15 లక్షల మంది దేవాంగులు ఉన్నారు. చేనేత, పవర్‌లూమ్, వ్యాపారం, విద్య, ఉద్యోగ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సమాజం ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. దేవాంగ కార్పొరేషన్ అనేది కేవలం ఒక ప్రభుత్వ సంస్థ కాదు – అది దేవాంగుల గౌరవానికి, గుర్తింపుకు, అభివృద్ధికి అధికారిక వేదిక. గత ప్రభుత్వ హయాంలో దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తరువాత ఆ కార్పొరేషన్ భవిష్యత్ ఏమిటి అనే సందేహం దేవాంగ సమాజాన్ని వెంటాడుతోంది. ఈ ప్రభుత్వం లో దేవాంగులకు కార్పొరేషన్ కొనసాగింపే కాదు, దాన్ని మరింత బలోపేతం చేయడం ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారింది.దేవాంగ కార్పొరేషన్ ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు స్వయం ఉపాధి ప్రోత్సాహం విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మాటలకే పరిమితం కాకుండా, కార్యరూపం దాల్చాలంటే రాజకీయ సంకల్పం తప్పనిసరి. ఈ సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పందించడం ఎంతో కీలకం. బీజేపీ “సబ్కా సాథ్, సబ్కా వికాస్” అనే నినాదాన్ని నిజం చేయాలంటే, దేవాంగుల వంటి శ్రమజీవి, సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన సమాజాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది.గుత్తి త్యాగరాజు చేసిన విజ్ఞప్తి వ్యక్తిగతం కాదు. అది 15 లక్షల దేవాంగుల స్వరం. ఇది రాజకీయ డిమాండ్ కంటే ఎక్కువగా ఒక సామాజిక అవసరం. దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు, దాని పూర్తి స్థాయి అమలు జరిగితే – అది దేవాంగ సమాజానికి కొత్త ఆశను, కొత్త దిశను చూపిస్తుంది.ఇప్పుడు ప్రశ్న ఒక్కటే –దేవాంగుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ సున్నిత అంశంపై ప్రభుత్వం ఎంత త్వరగా, ఎంత గంభీరంగా స్పందిస్తుంది? సమాధానం చర్యల్లోనే కనిపించాలి.ఈ కార్యక్రమం లో దేవాంగ అభ్యుదయ సేవా సంఘం తిరుపతి పార్లమెంట్ ఇంచార్జి నాప శ్రీనివాస్, తిరుపతి అసెంబ్లీ ఇంచార్జి చల్లా శ్రీనివాస్, గూడూరు అసెంబ్లీ ఇంచార్జి పి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఎస్.హెచ్.జి మహిళల స్వయం ఉపాధి
ఐ ఎన్ బి టైమ్స్ జగ్గయ్యపేట ఫిబ్రవరి 8:
సీఎంఆలోచ‌న‌ల‌కుఅనుగుణంగా  ఎస్.హెచ్.జి  మహిళల స్వయం ఉపాధికి  ఎంపీ కేశినేని శివ‌నాథ్  తోడ్పాటు ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌)
హైద‌రాబాద్ ఎన్‌.ఐ.ఆర్‌.డి లో  నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక బస్సులో బయలుదేరిన 40 మంది ఎస్‌.హెచ్‌.జి మహిళలుజెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
కేశినేని ఫౌండేషన్ఎన్‌.ఐ.ఆర్‌.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో  హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ త‌యారీ పై  శిక్షణపిబ్రవరి 9వ తేదీ నుంచి 13 వరకు హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాల‌యంలో  ఐదు రోజుల శిక్షణఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌థ్యంలో ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు 11వ నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మం జ‌గ్గ‌య్యపేట ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని ముందు తీసుకువెళ్లుందుకు ఎంపి కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో  ప్రణాళిక బద్దంగా  అడుగులు వేయ‌టంతో పాటు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు తోడ్పాటు అందిస్తున్నార‌ని ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) అన్నారు.
ఎంపీ కేశినేని శివ‌నాథ్ సారథ్యంలో  కేశినేని ఫౌండేష‌న్ మ‌రియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో  హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు  ఐదు రోజుల పాటు హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్  తయారీ విధానంపై శిక్ష‌ణ పొందేందుకు ఎన్టీఆర్ జిల్లా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలకు చెందిన 40 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌లతో ఒక ప్ర‌త్యేక బ‌స్సు ఆదివారం జ‌గ్గ‌య్య‌పేట‌ పట్టణం మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద  నుంచి బ‌య‌లుదేరింది.
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) శిక్ష‌ణ పొందేందుకు వెళుతున్న మహిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెల‌ప‌టంతో పాటు వారితో స్వ‌యం మాట్లాడి వారి ఆస‌క్తి తెలుసుకున్నారు. అనంత‌రం ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) జెండా ఊపి బ‌స్సు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌)  మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు  నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడ‌తాయని,  హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ వంటి ఉపాధి అవకాశాలు గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గంగా మారుతాయన్నారు. కేశినేని ఫౌండేషన్ సహకారంతో మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండటంఅభినందనీయమని అన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఉపాధి కల్పనకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామాలతో పాటు గ్రామాల్లోని మ‌హిళ‌ల  అభివృద్ది కోసం ఎన్.ఐ.ఆర్.డి తో కేశినేని ఫౌండేష‌న్ ఎమ్.వో.యు చేసుకోవ‌టం  చాలా గొప్ప విష‌య‌మంటూ ప్ర‌శంసించారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌ను స్వ‌యం ఉపాధి మార్గం వైపు న‌డిపించేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృషి చేస్తున్నార‌ని తెలిపారు.అనంత‌రంఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివ‌నాథ్ నేతృత్వంలో గ‌త ఏడాది నుంచి ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు ఎన్.ఐ.ఆర్.డిలో స్వ‌యం ఉపాధి కి సంబంధించి నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ ఇప్పిస్తున్నార‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 10 నైఫుణ్యాభివృద్ది శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ్గా అందులో తొమ్మిది శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల్లో జ‌గ్గ‌య్య‌పేట ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు పాల్గొన్నార‌ని, వారంతా ఇప్పుడు స్వ‌యంగా ప్రొడ‌క్ట్స్ తయారు చేసి ఎంట‌ర్ ప్రెన్యూర్స్ రాణిస్తున్నార‌ని తెలిపారు. వీరు త‌యారు చేసే ప్రోడ‌క్ట్స్ కూడా మార్కెటింగ్ చేసేందుకు కూడా   ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) కృషి చేస్తున్నార‌ని తెలిపారు.  అలాగే తిరువూరు, నందిగామ, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు ఎన్.ఐ.ఆర్.డి  నైఫుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ఇప్పించ‌టం జ‌రిగింద‌ని...ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో  ఇదినిరంతరంజ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా  ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్  కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహాచౌద‌రి, జ‌గ్గ‌య్యపేట మండ‌ల డెవ‌ల‌ప్మెంట్ అధికారి జి.నితిన్, టిడిపి టౌన్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మైనేని రాధ‌, కౌన్సిల‌ర్లు క‌న్నెబోయిన రామ‌ల‌క్ష్మీ, సూర్య‌దేవ‌ర రామ్ ప్ర‌సాద్, నెక్క‌రికంటి వెంక‌టి, టిడిపి నాయ‌కుడు ఎస్.కె.న‌జీమున్, మండ‌ల మ‌హిళ స‌మైక్య అధ్య‌క్షురాలు నాయిని ర‌జ‌నీ, కృష్ణ‌వేణి, వెలుగు ఎ.పి.ఎమ్ లు ల‌క్ష్మ‌ణారావు, సంఘ‌య్య ల‌తో పాటు  ఎన్డీయే కూట‌మి నాయ‌కులు పాల్గొన్నారు

జాతీయ స్థాయి పవర్ లిఫ్ట్ పోటీల్లో తృతీయ స్థానం
ఐ ఎన్ బి టైమ్స్ చందర్లపాడు ఫిబ్రవరి 8:పాతబెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన మేకల శ్రీను  కుమారుడు వెంకట సాయి ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  ఘనంగా సత్కరించారు.నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ  శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  పార్టీ నాయకుల సమక్షంలో చిరంజీవి వెంకట సాయి ని అభినందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహం అందించాలని, మేకల శ్రీను  ప్రోత్సహం ద్వారా ఈరోజు వారి కుమారుడు జాతీయ స్థాయి లో రానించి యువత కు ఆదర్శం గా నిలిచారాని అన్నారు.ఈ కార్యక్రమం లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రజాసేవకు నిదర్శనం:షేక్ జానీ భాష
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి జనవరి 31: పల్నాడు జిల్లా టిడిపి పార్లమెంటరీ సెక్రటరీ(మాజీ కౌన్సిలర్) షేక్ జానీ భాష తన 26 వ వార్డులోని 58వ బూత్ నందు పెన్షన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు స్వయంగా పంపిణీ చేశారు.వృద్ధులు,వికలాంగులు,విధవలు సహా రెండు కొత్త స్పౌజ్ పెన్షన్లను,అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరించారు.ఈ సందర్భంగా షేక్ జానీ భాష మాట్లాడుతూ...ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే జనవరి 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. మాచర్ల నియోజవర్గం అభివృద్ధి పథంలో నడవడానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.“ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరాలన్నదే తమ లక్ష్యం అని,పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన ధ్యేయం”అని అన్నారు.పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ,సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న షేక్ జానీ భాష సేవాభావాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.వార్డులో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సామాజిక భద్రతకు ఆయన చేస్తున్న కృషి ఆదర్శంగా నిలుస్తోంది.ఈ కార్యక్రమంలో వార్డు కన్వీనర్ కె.పార్వతి,జనసేన నాయకులు షేక్.ఫారుక్, కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు

పోలేపల్లి లో గర్జన—మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు కొవ్వొత్తుల మహా నిరసన
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01:పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్న ఆరోపణలతో ప్రజలు,పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్న నినాదాలతో గ్రామమంతా వెలుగుల ర్యాలీగా మారి నిరసన గళం మార్మోగింది.గ్రామ ప్రధాన వీధుల గుండా వందలాది మంది చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని శాంతియుతంగా సాగిన ఈ నిరసనలో మహిళలు,యువకులు,వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయ కక్ష సాధింపుతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని వారు ఆరోపించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిని అణిచివేయాలనే ప్రయత్నం ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు.ఈ సందర్భంగా పోలేపల్లి సర్పంచ్ బుసిరెడ్డి సాగర్ రెడ్డి మాట్లాడుతూ...“పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేదల గుండెల్లో స్థానం సంపాదించిన ప్రజానాయకుడు.ఆయనపై అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి.ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేసి ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలి”అని డిమాండ్ చేశారు.నిరసన సందర్భంగా గ్రామంలో న్యాయానికి మద్దతుగా నినాదాలు మార్మోగాయి.“అక్రమ అరెస్టులు నిలిపివేయాలి”,“ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి”, “పిన్నెల్లికి న్యాయం చేయాలి”అంటూ ప్రజలు గళమెత్తారు.ఈ కార్యక్రమం మొత్తం శాంతియుతంగా కొనసాగింది.పోలేపల్లిలో జరిగిన ఈ కొవ్వొత్తుల మహా నిరసన ప్రజల్లో న్యాయంపై ఉన్న నమ్మకాన్ని,ప్రజానాయకుడిపై ఉన్న ఆదరణను స్పష్టంగా చూపించింది. మాజీ ఎమ్మెల్యే అరెస్టుపై ప్రజల్లోనెలకొన్నఅసంతృప్తిరోజురోజుకుఉద్ధృతమవుతుండగా,ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్న స్వరం బలంగావినిపిస్తోంది.

పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రెటరీ గా ఎస్.కె జానిబాష ఎన్నికైన సందర్భంగా – బాల్యమిత్రుల ఘన అభినందనలు
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి జనవరి 20:పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ గా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్.కె.జానిబాష ఎన్నిక కావడం పట్ల ఆయన బాల్యమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాల్యమిత్రులు కలిసి ఎస్.కె జానిబాష ని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి,అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల్యమిత్రులు మాట్లాడుతూ...పార్టీ పట్ల నిబద్ధతతో,ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న ఎస్.కె.జానిబాష ఈ పదవికి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు.మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయనకు ఈ బాధ్యత మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన ఎస్.కె. జానిబాష మాట్లాడుతూ...తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కి,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.తన రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ తోడుగా నిలిచిన బాల్యమిత్రుల సత్కారం మరచిపోలేనిదని భావోద్వేగంగా తెలిపారు.ఈ సత్కార కార్యక్రమం స్నేహబంధాలకు,రాజకీయ సేవాభావానికి చక్కటి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు -ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం
ఐ న్ బి టైమ్స్ అమరావతి, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు  తెలిపారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని గ‌వ‌ర్న‌ర్ పేట నందు గ‌ల స‌మ‌గ్ర‌ జ‌ల‌వ‌న‌రుల నిర్వ‌హణ & రైతు శిక్ష‌ణ కేంద్రంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర‌ ఉద్యానశాఖ ఆధ్వ‌ర్యంలో సూక్ష్మ సాగునీటిలో ఆటోమేషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నీటి వనరుల తగ్గుదల, వాతావరణ మార్పులు, సాగు వ్యయాల పెరుగుదల వంటి సవాళ్ల మధ్య రైతును కాపాడాలంటే వ్యవసాయాన్ని స్మార్ట్ వ్యవసాయంగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశానికి మార్గదర్శకమైన మైక్రో ఇరిగేషన్‌ను మరింత బలోపేతం చేస్తూ, “పర్ డ్రాప్ మోర్ క్రాప్” నుంచి “పర్ డ్రాప్ మోర్ రిటర్న్స్” దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇకపై నీరు, ఎరువుల వినియోగం ఊహలపై కాకుండా సెన్సర్లు, డేటా, ఆటోమేషన్ ఆధారంగా జరగడంతో 20–30 శాతం నీటి ఆదా, కార్మిక వ్యయాల తగ్గింపు, దిగుబడి,నాణ్యత పెరుగుదల సాధ్యమవుతాయని చెప్పారు. ఉద్యాన, తోట, షేడ్ నెట్, గ్రీన్ హౌస్ మరియు అధిక విలువైన పంటలకు ఈ పథకం అత్యంత ఉపయోగకరమని వివరించారు. PMKSY కింద హెక్టారుకు ₹40,000 వరకు మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతోందని తెలిపారు. చిన్న, సన్నకారు మరియు SC/ST రైతులకు 55%, ఇతర రైతులకు 45% సబ్సిడీ అందిస్తూ, ఇప్పటికే ఉన్న డ్రిప్‌లలోనూ ఆటోమేషన్ అమర్చుకునే వీలుందని చెప్పారు. ఎంపానెల్ చేసిన కంపెనీల ద్వారానే పారదర్శక అమలు, స్థిర ధరలు, అధికారి తనిఖీ అనంతరమే చెల్లింపులు, ప్రతి భాగంపై “APMIP” ముద్ర తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. వారంటీ, సర్వీస్ సపోర్ట్, త్వరితగతిన ఫిర్యాదు పరిష్కారం కల్పిస్తూ రైతును ఎప్పుడూ భరోసాగా నిలబెడతామని స్పష్టం చేశారు. నీటి, విద్యుత్, ఎరువుల ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరిగి, రైతు ఆదాయం స్థిరపడేలా ఆటోమేషన్ ఆధారిత మైక్రో ఇరిగేషన్ వ్యవసాయ సంస్కరణగా నిలుస్తుంది. స్మార్ట్ వ్యవసాయంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా నిలబెడదామని మంత్రి అచ్చెన్నాయుడు  అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కోమటి వీరు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి  డిసెంబర్ 21 :ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచన మేరకు పల్నాడు జిల్లా,మాచర్ల పట్టణంలోని 24,25 వార్డులకి సంబంధించిన సచివాలయం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోమటి వీరు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు వైద్య సిబ్బంది, దొడ్డా చందు తదితరులు పాల్గొన్నారు.

పోలేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:

పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని కుంటలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుసిరెడ్డి సాగర్ రెడ్డి మాట్లాడుతూ...తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పిందని,  పేద,బడుగు బలహీన వర్గాలకు, కనీస అవసరాలైన విద్యా,వైద్యం, సంక్షేమ పథకాలు,అందించడంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాల్వాయి అంజిరెడ్డి,వైసీపీ సీనియర్ నాయకులు గౌరెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ పోశం సాంబయ్య, యువ నాయకులు సగిలి శ్రీకాంత్ రెడ్డి, దేశం సీతారెడ్డి,వై.యస్.ఆర్.సి.పి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.