ఉద్యోగాలు - INB TIMES

2025 డిఎస్సీ లో అర్హత సాధించిన రాయవరం వాసి దూళ్ళ విజయ
ఐఎన్ బి టైమ్స్ మాచర్ల రూరల్ ప్రతినిధి ఆగష్టు 27:

2025 డిఎస్సీ నందు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రాయవరం నుండి దూళ్ళ అమరలింగేశ్వరరావు
కుమారై దూళ్ళ విజయ ఇటీవల జరిగిన డిఎస్సీ లో 83 మార్కులతో జిల్లా స్థాయిలో 128వ ర్యాంకు సాధించి నూతన డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలుగా అర్హత సాధించారు. ఈ సందర్భంగా పలువురు ఆమె కు అభినందనలు తెలిపారు.

రాయవరం గ్రామ విద్యార్థిని శ్రీ విజయశ్రీ సాయి తేజస్విని ప్రతిభ అవార్డుకు ఎంపిక
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 06 :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డు సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని నారాయణ స్కూల్లో చదువుతున్న రాయవరం గ్రామ విద్యార్థిని నాగేండ్ల విజయశ్రీ సాయి తేజస్విని తండ్రి నాగిండ్ల వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ , తేజస్విని పదో తరగతి ఉత్తీర్ణతలో 600 గాను 587 మార్కులు సాధించి ప్రతిభా అవార్డుకు కలెక్టర్ అనుమతితో ఎంపిక చేశారు మాచర్ల మండలం విద్యాశాఖ అధికారి అయినా అల్లి సురేష్ ఆధ్వర్యంలో నారాయణ హైస్కూల్లో విజయశ్రీ సాయి తేజస్విని నీ సన్మానించడం జరిగినది. ఈ సమావేశ అధ్యక్షులు ప్రిన్సిపాల్  పుల్లారెడ్డి , ఏజీ ఎం, లక్ష్మన రెడ్డి,వారి స్టాఫ్ మరియు రాయవరం గ్రామ నాయకులు కూని శెట్టి రామకృష్ణ , నాగేండ్ల దశరథ రాము , జగడాల శ్రీనివాసరావు, సర్పంచ్ పెండ్లి వెంకట కుమారీ, పాల్గొన్నారు . వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ అమ్మాయి మంచి చదువు చదువుతూ భవిష్యత్తులో ప్రతిభవంతురాలుగా ఎదగాలని ప్రజలకు తోడ్పడాలని కోరుచున్నాము.

యువత స్వయం ఉపాధి వేటలో ముందుండాలి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :నియోజకవర్గ యువత స్వయం ఉపాధి వేటలో ముందుండాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. ఆదివారం  8వ వార్డు, రోప్ లైన్ నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు  మద్దిగపు చిన వెంకట్రామిరెడ్డి  తనయుడు రాజారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన  హ్యాపీ అవర్స్ చాయ్ హౌస్, టిఫిన్ సెంటర్ ను ఎమ్మెల్యే  జూలకంటి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొని, కేక్ కట్ చేసి,  నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూటమి హయాంలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి ఫిబ్రవరి 21:ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల మండల పరిధిలోని విజయపురి సౌత్ రెంటచింతల మండల కేంద్రంలో శాసనమండలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న పట్టభద్రులను ఎమ్మెల్యే జూలకంటి స్వయంగా కలసి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పాటుపడుతూ పారిశ్రామికవేత్తల ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు కృషి చేస్తూ ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను వైన్ షాపులు ముందు విధులు నిర్వర్తించేలా చేసి ఉపాధ్యాయ ఉద్యోగ విధులను చులకన చేశారని అన్నారు. ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ అధికారులను భాగస్వాములు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు కలసికట్టుగా పనిచేయటం జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే జూలకంటి కోరారు.

అనకాపల్లి: ఈనెల 11 నుంచి అందుబాటులో స్టేజ్-2 దరఖాస్తు
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 08:ట్రైనీ కానిస్టేబుల్ పోలీస్ నియామక ప్రక్రియలో రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్, ఎఫిషియెన్సీ పరీక్షలు 2024 డిసెంబర్ చివరివారంలో జరుగుతాయని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. దీనికి సంబంధించి స్టేజ్-2 దరఖాస్తు ఫారమ్స్ నింపనివారి కోసం SLPRB వెబ్‌సైట్‌లో ఈనెల 11 నుంచి 21 వరకు దరఖాస్తు అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

విశాఖ: నైపుణ్య శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 08:విశాఖలోని RTC కాంప్లెక్స్ వద్ద ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లో IIATP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ వెల్డర్, పైప్ ఫిట్టర్, ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్, ITI విద్యార్హత కలిగిన వారు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. 60 నుంచి 80 రోజులు శిక్షణలో భాగంగా ఉచిత వసతి, భోజనం సదుపాయాలను కల్పిస్తారు. ఈ నెల 15వ తేదీలోగా అప్లై చేసుకోవాలని కోరారు.

వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 07:వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కానీ, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరని స్పష్టం చేశారు. ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు.డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ సంఘాల ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి సర్పంచ్‌లు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..దేశంలో 70శాతం ప్రజలు పల్లెల్లోనే ఉంటారని.. గ్రామాలను బలోపేతం చేస్తూ గాంధీ సిద్దాంతాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆకాంక్షతోనే తాము ఉన్నామన్నారు. మాటలతో కాకుండా చేతలతోనే తమ ప్రభుత్వం పని తనం చూపుతుందని తెలిపారు. సర్పంచ్‌లు ఇచ్చిన 16 డిమాండ్స్‌లో కీలకమైన వాటిని గుర్తించి వాటిని పూర్తి చేశామన్నారు. కేరళలో పని చేస్తున్న అధికారి కృష్ణతేజను డిప్యూటేషన్ మీద తీసుకువచ్చామని తెలిపారు. ఆయన సహకారం వల్లే నేడు గ్రామాల అభివృద్దికి ప్రణాళికులు సిద్దం చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. తన పేషీలో ప్రజలకు మేలు చేద్దామనే ఆకాంక్ష ఉన్న అధికారులు ఉండటం అదృష్టమన్నారు.ఎంపీ ల్యాండ్స్ ద్వారా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు చేసిన పనులకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని.. ఆ నిధులు విడుదల చేసేందుకు క్యాబినెట్‌లో కూడా నిర్ణయించామని తెలిపారు. అమరావతిలో పంచాయతీరాజ్ భవనానికి రెండు ఎకరాలు కేటాయించాలని తనని కోరారని..ట్రైనింగ్ సెంటర్ కూడా నిర్మాణం చేసే విధంగా అవసరమైన స్థలం కేటాయిస్తామని వ్యాఖ్యానించారు. గ్రామాలలో నరేగా పధకం కింద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని కోరారు. ఇప్పటికే దీనిపై పల్లె వనాలు పేరుతో ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సర్పంచ్‌లకు ప్రధమ పౌరుల స్థానం ఇవ్వాలని అప్పుడే వారికి ఆ గుర్తింపు ఉంటుందన్నారు. పంచాయతీలకు నిధులు ఎక్కువ కావాలని.. స్వయం పోషక పంచాయతీలుగా ఎదగాలని అన్నారు.12వేల 900 గ్రామ పంచాయతీల్లో నిధులను గత ప్రభుత్వం వాడేసుకుందని..8629 కోట్ల రూపాయలు వారు ఇతర అవసరాలకు మళ్లించేశారని వివరించారు. ఈ అంశాలను సీఎం, ఆర్ధిక శాఖ దృష్టికి తీసుకువెళతానన్నారు. మరో నెల రోజుల్లో 750 కోట్లు పంచాయతీల ఖాతాలకే రాబోతున్నాయని తెలిపారు. ప్రధాని కూడా గ్రామీణాభివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని.. గత ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిని సరి చేయడానికి సీఎం చంద్రబాబు అనుభవం ఇప్పుడు కీలకంగా మారిందన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసేలా చంద్రబాబు నాయకత్వంలో తాము పని చేస్తున్నామని తెలిపారు. మరోసారి అధ్యయనం చేసిన తర్వాత సర్పంచుల డిమాండ్లపై ఒక స్పష్టత ఇస్తానన్నారు. గ్రామ సచివాలయలు సమాంతర వ్యవస్థలుగా మారాయిని.. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి.. వారిని ఏ విధంగా వినియోగించాలనేది ఆలోచన చేస్తామన్నారు. గ్రామ వాలంటీర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసి పెట్టుకుందన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదని స్పష్టం చేశారు. వారు అసలు ఉద్యోగాల్లోనే లేరంటే.. ఇక రద్దు అనే అంశం ఎక్కడ ఉంటుందన్నారు.సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు వేతనాలు పెంపుపై కూడా కసరత్తు చేస్తున్నామన్నారు. అయితే పంచాయతీలలో కూడా ఆదాయ వనరులు పెంచుకుని ఆర్ధికంగా ఎదగాలన్నారు. వచ్చే యాభై ఏళ్ళలో కలప అవసరం చాలా ఉంటుందని తెలిపారు. అందువల్ల గ్రామాలలో వెదురుబొంగులను పెంచి.. బయో డీజిల్ తయారీకి సరఫరా చేసేలా చేయాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి కలపను పెంచేలా లక్ష్యాలను నిర్దేశిస్తే ఆదాయం వస్తుందని తెలిపారు. పంచాయతీల అభివృద్ది సభల్లో సర్పంచ్ లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారని..కొన్ని చోట్ల రాజకీయ కారణాలతో ఆపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారులే ప్రోటోకాల్ పాటించేలా సమన్వయం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన 35వేల కోట్లు గత ప్రభుత్వం వాడేసుకుందని.. నాయకులు, పాలకులు చేసిన తప్పులకు.. ఎకౌంట్ బులిటీ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ నిధులు ఎటు మళ్లించారో కూడా లెక్కలు తేలడం లేదన్నారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒక చర్చ జరిగేలా చూస్తామన్నారు.జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో తాగు నీరు అందిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికీ 24గంటలూ నీరు రావాలనేది ప్రధాని ఆకాంక్ష, సంకల్పమన్నారు. వాటర్ పైప్ డిజైనింగ్ లో చాలా చోట్లా తప్పులు జరుగుతున్నాయని.. టెక్నాలజీ సాయంతో పర్మినెంట్ గా ఉండే విధంగా వాటర్ పైప్ లైన్ ఉండాలని అన్నారు. గ్రామాలలో చెరువుల్లో పూడికలు తీసి.. నీరు కలుషితం కాకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపు నీరు కూడా మంచినీరు మార్చుకనేలా నెల రోజుల్లోనే పనులు చేపడతామని తెలిపారు. మైనింగ్, ఇసుక రవాణా అంశాలలో ఆయా గ్రామాలకే సీనరేజ్ వచ్చేలా చూస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పంచాయతీల అబివృద్దికి పని చేస్తున్నామన్నారు. వేడుకలకు మైనర్ పంచాయతీలకు 100 నుంచి పదివేలు, మేజర్ పంచాయతీలకు 250 నుంచి 25వేలు ఇచ్చేలా చేశామని..గ్రామాలలో ఎటువంటి అభివృద్ది జరిగినా.. సర్పంచ్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తామన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిదులకు సరైన ప్రాతనిధ్యం ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ యాక్ట్ ను గతంలో నిర్వీర్యం చేసుకుంటూ వెళ్లారని..గ్రామాలలో జరిగే పనులన్నీ ప్రజలకు కూడా తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ ఆడిట్ కు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.

రాజమండ్రిలో 19న జాబ్ మేళా
ఐ ఎన్ బి టైమ్స్   అక్టోబర్ 18:రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో 19న ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం రాజమహేంద్రవరంలో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలకు SSC, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.

మోదీ దీపావళి గిఫ్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు
ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 16 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా 3 శాతం కరవు భత్యాన్ని (DA) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మూలవేతనంలో 50 శాతం ఉన్న డీఎం 53 శాతానికి చేరుతుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో డీఏను 4 శాతం కేంద్రం పెంచింది. అది జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. మూడు నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఏటా ప్రభుత్వం రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను సవరిస్తుంటుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ కరవు భత్యాన్ని నిర్ణయిస్తారు. ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) ఆధారంగా డీఏ పెంపుదలను లెక్కిస్తారు.

పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం చంద్రబాబు పాలనలోనే..
ఐ ఎన్ బి టైమ్స్అమరావతి, సెప్టెంబర్ 30: ముఖ్యమంత్రి చంద్రబాబు  పాలనలో పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం పోసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలన అన్ని రంగాలు భ్రష్టుపట్టుకుపోయాయన్నారు. జగన్‌ను కానీ, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ చూస్తే పారిపోయే పరిస్థతికి జనం వచ్చారన్నారు. యువత కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పారిశ్రామిక రంగం అన్ని రకాలుగా ఇబ్బంది పడేది అంతా చూశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుగుణం పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. రాక్షస పాలన అనంతరం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నుకున్న రంగం పారిశ్రామిక రంగమే అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టాయన్నారు. దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగానే పాలసీ సిద్ధం చేశారన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు వెల్లడించారు.కాగా.. ఏపీలో పారిశ్రామిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించి 2014-19లో ఎన్నో పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక.. వాళ్లందరినీ భయపెట్టి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసింది. దీంతో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిస్థితి వచ్చింది. వైసీపీ వేధింపులతో వెనక్కి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలకు ధైర్యం చెప్పి, భయపడాల్సిన అవసరం లేదని, మళ్లీ ఏపీకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్లకు భరోసా ఇవ్వడంతో పరిశ్రమలు ఏపీకి తరలిరావడం జరుగుతోంది. అంతేకాకుండా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్లూ కుంటుబడిన పరిశ్రమలను పరుగులు తీయించేందుకు ఐదు పారిశ్రామిక పాలసీలను తీసుకురావాలని కూడా నిశ్చయించింది.

తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 19:తెలంగాణలో రేవంత్ సర్కార్ వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ లో ఖాళీ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ .. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లలో 1576 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను కూడా ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలానే ఆయుష్ శాఖలో 61, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల భర్తీతో పాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఒక నర్సింగ్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం సంచలన నిర్ణయం
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువు తేదీని మరోసారి పొడిగించింది. ఈనెల 15వ తేదీ వరకు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని కోరిక ప్రభుత్వం ఆ గడువును మరోమారు పొగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.గత ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. అక్టోబర్ 1 తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొందిప్రస్తుతం కొన్ని కారణాలతో బదిలీల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు ఉన్నాయి. కొందరు తప్పుడు దారుల్లో బదిలీలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయంపై ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో ఉండడంతో.. ఇప్పుడు మరోసారి ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించినట్టుగా తెలుస్తోంది.