క్రీడలు - INB TIMES

GPL (గబ్బర్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించిన జనసేన నాయకులు : ప్రేమ కుమార్
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, డిసెంబర్ 18: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌ (లోధా అపార్ట్మెంట్) ప్రక్కన ఉన్న GHMC గ్రౌండ్‌ లో గబ్బర్ స్పోర్ట్స్ శేషుబాబు, తుంగల నాయుడు, విష్ణు తేజ,శంకర్ , శ్రీకాంత్, విన్నకోట వారి ఆహ్వానం మేరకు, (GPL) గబ్బర్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, జెఎన్‌టియు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) మౌనికారెడ్డి, నందకుమార్ పాల్గొన్నారు.క్రికెట్ టోర్నమెంట్ ను ప్రేమకుమార్  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు వారికి పూల గుచ్ఛం ఇచ్చి శాలువతో  సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే మార్గమని అన్నారు. అలాగే కాలనీ స్థాయి

నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఇంజమూరి శ్యాంకు అభినందనలు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 21 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ఆంధ్రప్రదేశ్ గర్వించే క్షణం! పారా జాతీయ ఛాంపియన్ షిప్ లో  ఆంధ్రప్రదేశ్ చరిత్ర. చెన్నైలో జరుగుతున్న 23వ పారా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రదర్శనతో మొదటి రోజే పథకం ఖాతా తెరిచింది. దుర్గి గ్రామానికి చెందిన ఇంజమూరి శ్యామ్ పురుషుల T-44 కేటగిరిలో జరిగిన హై జంప్ లో ఇంజమురి శ్యామ్ మెరుపు వేగంతో బ్రోనజ్ మెడల్ కైవసం చేసుకొని అందరి మన్ననలు పొందాడు. అతని విజయంతో ఆంధ్రప్రదేశ్ పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగింది. ఈసందర్భంగా దుర్గి గ్రామానికి చెందిన కందుకూరి రమేష్, ఇంజమూరి సంజయ్, రాయపాటి కోటేశ్వర రావు రాయపాటి రాము, సురేష్ తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ బాలికల జట్టు లో దుర్గి ZPH హైస్కూల్ విద్యార్థి
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 30:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం,తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు లో జరిగిన 68వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ అండర్ -17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా బాలికల జట్టు విన్నర్స్ సాధించారు. ఈ విభాగంలో టీమ్ మెంబెర్స్  పది మంది లో మన దుర్గి గ్రామానికి చెందిన ZPH హైస్కూల్ నుండి శ్రీరామ్ వాసుదేవిశ్రీ సాహితీ D/O మల్లికార్జున రావు & పుష్పాలత , ఈ విజయం లో మన విద్యార్థి ఉండడం ఎంతో గర్వకారణం .అని  జడ్పీహెచ్ హై స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు  సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ జట్టు వరసగా రెండవ సారి విజియం సాధించారు అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. అని అన్నారు

విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 7:విశాఖలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. చినగదిలిలో రెండు ఎకరాల భూమిని గత ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఈ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలు ఒలంపిక్స్ స్థాయికి ఎదిగేలా శిక్షణ అందిస్తామని అన్నారు. బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అకాడమీ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

పల్నాడు ప్రతిభ చూపించిన వాలీబాల్ విద్యార్థులు
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి,నవంబర్ 5:పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన కె. యువరాజ్ శేఖర్ స్థానిక జడ్పిహెచ్ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. 1.11.2024 న ఎస్ జీఎఫ్ ఐ 68వ రాష్ట్ర స్థాయి యు -14 విభాగంలో వాలీబాల్ పోటీలు జడ్పీహెచ్ఎస్ నూతక్కి గ్రామంలో జరిగాయి. ఈ పోటీల్లో మండాది జడ్పీహెచ్ఎస్ పాఠశాల కు చెందిన కె. యువరాజ్ శేఖర్ మెయిన్ టీం ఆటగాడు గా ఎంపికవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మండాది జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీటీ సార్ మరియు పాఠశాల సిబ్బంది కె. యువరాజ్ శేఖర్ కి అభినందనలు తెలియజేశారు.

ప్రముఖ క్రికెటర్,రన్ మిషన్ కింగ్ విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలు ..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 05:భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 36వ జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన రెంటచింతల లో  అభిమానులుఘనంగానిర్వహించారు.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి హ్యాపీ బర్త్ డే అంటూ కేరింతలతో సందడి చేశారు భారీ కేక్ కట్ చేసిపంచిపెట్టారు.అనంతరంవారుమాట్లాడుతూ ఇప్పటి వరకూ 295 వన్డేల్లో 50 సెంచరీలు,72 అర్ధసెంచరీలతో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడని ఈ ఫార్మాట్లో అతని అత్యుత్తమ స్కోరు183.వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో, భారతీయుల్లో రెండో స్థానంలో నిలిచాడని వన్డేల్లో 50 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా  ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ ఒక లెజెండ్ అని కొనియాడారు ఈ వేడుకలలో రాజరాయపురెడ్డి,దుర్గ ప్రసాద్,వెంకటేశ్వర్లు,శ్రీను, సుదర్శన్ ,అజిత్,రాజు,దుర్గంపాటి జీవన్ తదితరులు పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్దారెడ్డి టీం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 01:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో దసరా సందర్భంగా ముటుకూరు తెలుగు యువత పల్నాడు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముటుకూరు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో నిర్వహించారు. అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు. మొదటి బహుమతి పెద్దారెడ్డి మాచర్ల టీం గెలుపొందింది గెలుపొందిన మాచర్ల పెద్దారెడ్డి టీం 30 వేల రూపాయలను ముటుకూరు గ్రామ పెద్దలు సునీత సాయి శంకర్ ఎంపీపీ దుర్గి, లింగా రమేష్ టిడిపి మండల నాయకులు, పుట్ట భార్గవ్ టిడిపి యువ నాయకులు బహుకరించారు. ద్వితీయ బహుమతి ముటుకూరు హోం టీం గెలుపొందింది వీరికి దొండపాటి చెన్నయ్య ముటుకూరు గ్రామ సర్పంచ్, దొండపాటి అనంతరామయ్య టిడిపి నాయకులు, దొండపాటి అంజయ్య టిడిపి క్లస్టర్, మన రెస్టారెంట్ 20 వేల రూపాయలు బహుమతి అందజేశారు. తృతీయ బహుమతి వెల్దుర్తి టీం గెలుపొందింది. వీరికి మానుపాటి దాసరాదయ్య , పార్వతమ్మ ముటుకూరు మాజీ సర్పంచ్ వారి జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు మానుపాటి అమరాకృష్ణ గెలుపొందిన వెల్దుర్తి టీంకు పదివేల రూపాయలను బహుకరించారు. బెస్ట్ బ్యాట్స్మెన్ గా క్రాంతి వెల్దుర్తి టీం నిలిచాడు, అలాగే బెస్ట్ బౌలర్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా మాచర్ల సుధీర్ కుమార్ సాధించారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 5116 లు మాచర్ల రవీంద్ర మరియు కుక్కమూడి మరియదాసు విద్యా కమిటీ చైర్మన్ లు అందజేశారు. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ 4116 లు ముటుకూరు సచివాలయ సిబ్బంది. అందజేశారు. అలాగే బెస్ట్ బౌలర్ కి 4116 లు కొప్పనాతి వీర్రాజు టీచర్ అందజేశారు. అలాగే మాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్ జనసేన పార్టీ దుర్గి మండల అధ్యక్షుడు తోటకూర శ్రీనివాసరావు అందజేశారు. ఈ టోర్నమెంట్ మెయింటినెన్స్ చేసినందుకు నక్క శ్రీను ఖర్చును అందజేశారు. ఈ సందర్భంగా ముటుకూరు గ్రామ పెద్దలు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో ముటుకూరు పేరు ప్రఖ్యాతలు నలు దిశల వ్యాపించేలా ఇలాంటి మంచి కార్యక్రమాలకు గ్రామ పెద్దలు సహాయ సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అలాగే తెలుగు యువత ఆర్గనైజర్స్ మాట్లాడుతూ ముటుకూరు గ్రామంలో ఎటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలన్నప్పుడల్లా మమ్మల్ని నడిపిస్తున్న మా గ్రామ పెద్దలకు, నాయకులకు, గ్రామస్తులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఊరికి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేశారు.

CSKతోనే ధోనీ.. ఆ జట్టు సీఈవో ఏమన్నారంటే?
ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 21:ఐపీఎల్‌లో CSK తరఫున ఎంఎస్ ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ కూల్ జట్టుకు ఆడాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ధోనీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఈ నెల 31లోపు నిర్ణయాన్ని వెల్లడిస్తానని MS చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా CSKలో తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

వారిద్దరూ ఛాన్సులు వేస్ట్ చేసుకుంటున్నారు: ఆకాశ్ చోప్రా
ఐ ఎన్ బి టైమ్స్అక్టోబర్ 10:బంగ్లాతో టీ20 సిరీస్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శాంసన్ అవకాశాల్ని వృథా చేసుకుంటున్నారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. భారత జట్టులో ఓపెనర్లకు చాలా పోటీ ఉందని గుర్తు చేశారు. ‘వారికి విలువైన 2 ఛాన్సులు అయిపోయాయి. తమ వికెట్‌ను పారేసుకోకుండా భారీ స్కోరు చేసేందుకు చూడాలి. సౌతాఫ్రికా టూర్‌కి జైస్వాల్, గిల్, రుతురాజ్ రెడీగా ఉంటారు. ఇషాన్ కిషాన్ కూడా రేసులోకి రావొచ్చు’ అని అంచనా వేశారు.

నేడు మన నితీశ్ కుమార్ రెడ్డి సిక్సర్లతో చెలరేగుతారా..!
ఐ ఎన్ బి టైమ్స్అక్టోబర్ 09:ఇండియా- బంగ్లాదేశ్ మధ్య బుధవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొన్న జరిగిన తన అరంగేట్ర టీ20లో మన విశాఖ ప్లేయర్ నితీశ్ రెడ్డి బౌలింగ్, బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేయడంతో పాటు, బ్యాటింగ్ సమయంలో ఓ భారీ సిక్సర్‌తో 16 రన్స్ చేశాడు. నేడు బంగ్లాతో రెండో టీ20లో సిక్సర్లతో చెలరేగడంతో పాటు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కొయ్యూరు: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థి
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 28:కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జే.మహిత్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ శనివారం తెలిపారు. ఇటీవల పాడేరులో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో తమ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొన్నారన్నారు. అయితే షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలకు మహిత్ ఎంపికయ్యారని అభినందించారు.

13 మ్యాచ్‌లు.. 11 ఓటములు.. 2 డ్రాలు.. తొలి విజయం కోసం ఎదురుచూస్తోన్న బంగ్లా పులులు
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 17:భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.గురువారం(సెప్టెంబర్19)నుంచిప్రారంభంకానున్నఈసిరీస్ఇరుజట్లకుఎంతోకీలకం.ఎందుకంటే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బంగ్లాదేశ్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాలి. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్ల నుంచి తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.గణాంకాల ప్రకారం ఇక్కడ భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో టీమిండియా మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ క్రమంలో భారత జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పటి వరకు భారత్‌పై ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా గెలవలేదు. అయితే 2 మ్యాచ్‌ల్లో డ్రా చేసుకోగలిగింది. తద్వారా భారత్‌తో సిరీస్‌ను డ్రా చేసుకోగలిగితే బంగ్లాదేశ్ జట్టుకు అది గొప్ప విజయం అవుతుంది.భారత్, బంగ్లాదేశ్‌లు చివరిసారిగా 2022లో టెస్టు సిరీస్ ఆడాయి. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.అయితే, ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే.. చివరి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. అంటే బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 227 పరుగులు చేయగా, భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది.రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 231 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. దీంతో 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కాబట్టి, ఈ సిరీస్‌లోనూ బంగ్లాదేశ్ జట్టు నుంచి ఉత్కంఠభరిత పోరును ఆశించవచ్చు.బంగ్లాదేశ్ టెస్టు జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మద్ హసన్ జాయ్, జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రాణా, హసన్ , తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ.భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ , కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, యష్ దయాల్.