వినోదం - INB TIMES

కుటుంబ అనుబంధాలతో 'నేను నా లల్లి'
ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ ప్రతినిధి ఆగస్టు 17:కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగా నటిస్తూ..  తనే స్వయంగా  'నేను నా లల్లి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎన్.ఎన్.ఆర్ చౌదరి.  నేడు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 18).  ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన పలు  విశేషాలను వివరిస్తూ... ''మా సినిమా షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నిర్మాణానంతర పనులన్నీ చకచకా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఎడిటింగ్ డబ్బింగ్కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం డిఏకి ఎఫెక్ట్స్ కి..  అదేవిధంగా ఆర్ఆర్ కి ఇవ్వడం జరిగింది. చాలా పకడ్బందీగా ఎంతో  స్పీడ్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మా 'నేను నా లల్లి' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సినిమా కూడా మేము అనుకున్న పద్ధతిలోనే చాలా బాగా వచ్చింది. మా యూనిట్ సభ్యులంతా సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా బాగా తెరకెక్కడానికి వారంతా ఎంతగానో శ్రమించారు. వారందరి శ్రమ వల్లే సినిమా ఆద్యంతం ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడం ఖాయం. ఆ బలమైన నమ్మకం మాకుంది. ప్రేక్షకులకు  ఒక మంచి ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఉండేలా చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగా నటిస్తూ..  నేనే స్వయంగా కథపై నమ్మకంతోనే  'నేను నా లల్లి' చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు కూడా నేనే రాయడం జరిగింది. థియేటర్ కు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తారన్న గట్టి నమ్మకం మాకుంది. మా నమ్మకం నిజమని చిత్రాన్ని చూశాక మీరే మెచ్చుకుంటారు. ఈ  సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ చక్కటి పేరు వస్తుంది. అందరూ తమతమ పాత్రల్లో ఇమిడిపోయి ప్రతిభను కనబరిచారు'' అని పేర్కొన్నారు. హీరోయిన్ తస్లీమ్ మాట్లాడుతూ .. సినిమాలో నటిస్తున్నప్పుడు ఎంతగానో ఆనందపడ్డాను. నా పాత్ర ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు కలిగింది. ఒక  ఫ్యామిలీలో ఉండే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇలా అందర్నీ సినిమా ఆలోచనలో పడేస్తుంది. ఎంత చక్కటి సినిమా చూశామన్న అనుభూతి ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. మా దర్శకుడు, నిర్మాత, హీరో అయిన ఎన్.ఎన్.ఆర్ చౌదరి  ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని అందంగా.. అందరూ మెచ్చేలా తెరకెక్కించారు. వారి శ్రమ తెరపై చూడాల్సిందే'' అని అన్నారు.  ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పద్మ జయంతి,  హేమ సుందర్, పద్మా రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్. రాజా, మాటలు: మెండెం శ్రీధర్, డీఓపీ :  శ్రీనివాసచారి , మేకప్: సాంబశివరావు, డాన్స్: మాస్టర్ కపిల్, ఆర్ట్ డైరెక్టర్ : నాని పండు,  ఫైట్ : మాస్టర్ తుఫాన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ : డ్రీమ్ స్టూడియో , బ్యానర్ : పవన్ తేజ ఫిలిం, కథ-స్క్రీన్ ప్లే-పాటలు-దర్శకత్వం-నిర్మాత : ఎన్.ఎన్.ఆర్ చౌదరి.

ప్రభాస్ బర్త్ డే.. చిన్ననాటి పిక్స్ షేర్ చేసిన సోదరి ప్రసీదా.
ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 23:డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23న కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్ డే విషెస్‌ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ చెల్లెలు ప్రసీదా కూడా తన ప్రియమైన సోదరుడికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఉన్న చనువును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అన్నయ్యతో కలిసి దిగిన తన చిన్ననాటి పిక్స్ షేర్ చేశారు.ప్రభాస్ పెద్దనాన్న హీరో కృష్ణంరాజుకు నలుగురు కూతుళ్లు. వీరందరికీ ప్రభాస్ ఒక్కడే అన్నయ్య. అందుకే అన్నయ్య అంటే చెల్లెళ్లకి కూడా ఎంతో ప్రేమ. నలుగురు సిస్టర్స్‌లో ప్రసీదా సినీ ప్రొడ్యూసర్‌గా మారారు.అలాగే, ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటుంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు.నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో చిన్ననాటి ఫొటోలు షేర్ చేసి అన్నయ్యకు పుట్టిన రోజు విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి.

పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
ఐ ఎన్ బి టైమ్స్అక్టోబర్ 19:పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 23 లేదా 25 న యాత్రను ప్రారంభించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే యాత్రకు వెళ్లే బోట్లకు ఫిట్నెస్, లైసెన్సులు, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని  బోటు యాజమాన్యాలకు దేవీపట్నం తహశీల్దార్ కే. సత్యనారాయణ, ఎస్సై షరీఫ్ సూచించారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:కనివిని ఎరుగని వర్షం ప్రభావంతో భారీ వరదలతో ఏపీలో అనేక గ్రామాలు జలమయం అయ్యాయని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సినీ బృందం చేరుకుంది. వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేందుకు బాలయ్యతో పాటు జొన్నలగడ్డ సిద్ధు, విశ్వక్‌సేన విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలయ్య మాట్లాడుతూ.. ప్రాంతాలు వేరైనా మనది తెలుగు భాష అని అన్నారు. ఒక ప్రాంతానికి ఆపద వస్తే మరో ప్రాంతం సాయం చేసే విధంగా కుటుంబంలాగా పనిచేశారన్నారుఅందరినీ ప్రభావితం చేసి వాళ్ళని ఆదుకునే విధంగా జోలు పట్టి ఎన్టీఆర్ ప్రాంతాలన్నీ తిరిగేవాళ్లని గుర్తుచేశారు. వరద ముప్పుకు అందరూ స్పందించారన్నారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నా సరే రాష్ట్రం కోసం తమ వంతు సాయం చేశారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు చెక్కులు ఇవ్వడానికి విజయవాడ వచ్చామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించి చేసి చాలా రోజులు అవుతుందన్నారు. కొంతమంది పేర్లు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. ఈ వరదని ప్రభుత్వం సృష్టించింది అని కొందరు వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితుల కోసం సాయం చేసిన వాళ్లందరికీ బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వం బాగా స్పందించిందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు.కాగా.. వరద బాధితులకు బాలయ్య, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన తమ వంతు సాయం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వీరు విరాళం ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా.. సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు.. విశ్వక్‌ సేన్‌ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలను విరాళంగా ప్రకటించారు.

రేపు 5.04PMకి ‘దేవర’ ట్రైలర్
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 09:యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘ఆకాశం వణికిపోతోంది. అలలు ఎగసిపడుతున్నాయి. ఇవి అత్యంత ఘోరమైన మారణహోమానికి సంకేతాలు’ అని ట్వీట్ చేసింది. దేవర & వర వస్తున్నారని చెప్పడంతో ట్రైలర్‌పై మరింత ఆత్రుత పెరిగింది. ఈనెల 27న ‘దేవర’ విడుదలవనుంది.

ఈనెల 10న ‘దేవర’ ట్రైలర్ రిలీజ్?
ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 05:యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ మూవీ ట్రైలర్ ఈనెల 10న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అదిరిపోయే డైలాగ్స్‌తో ఉన్న ట్రైలర్‌ను చిత్రబృందం ఖరారు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే రిలీజైన మూడు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈనెల 27న ‘దేవర’ విడుదలవనుంది.

దేవర నుంచి Mr.ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్
ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 27 :కొరటాల శివ డైరెక్షన్‌లో Mr.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన దేవర మూవీ సరిగ్గా నెల రోజుల్లో(సెప్టెంబర్ 27) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో యంగ్ టైగర్ రెండు రకాల లుక్‌తో కనిపించారు. దీంతో ఆయన సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నారా? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి పుట్టినరోజున పవన్ స్పెషల్ విషెస్-దాన గుణాన్ని గుర్తుచేసుకుంటూ...!
ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 22 :టాలీవుడ్ మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలోనూ పలువురు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇదే క్రమంలో చిరు సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యకు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. అందులోనూ ఈసారి చిరంజీవి దాన గుణాన్ని కీర్తిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఉన్నాయి.తన దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అంటూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షల ప్రకటన మొదలుపెట్టారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు అన్నారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం తనకు తెలుసన్నారు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకమని వెల్లడించారు. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయన్నారు.కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని, అభ్యర్ధిస్తారని పవన్ తెలిపారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో ! అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని తమ ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా చిరంజీవి ఆశీర్వదించారని గుర్తుచేసుకున్నారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ కు ఊహించని షాక్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్, నిజామా ?
ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 22 :మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను దేశ, విదేశాలలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వేకువ జామున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో, విదేశాల్లో ఉంటున్న చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరో బర్త్ డే వేడుకలను రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తరువాత హీరో చిరంజీవి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోవడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనారు.ఖైదీ నెంబర్ 150తో సినిమాతో చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి పూర్తిగా దూరం అయ్యారు. సొంత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీ నాయకులతో అంటిముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్లే అని అందరూ అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది.మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని 2027 అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డును కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు షాక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా అందరూ వేడుకులు నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవి పార్టీ సభ్యుత్వం రెన్యువల్ చేసిన ఐడీ కార్డు బయటకు పెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు.

అభిమానుల గుండెల్లో మెగాస్టార్ కలకాలం నిలిచి ఉంటారు
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఆగస్టు 21 : మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు విశాఖ సాగర తీరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరైన తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్, జనసేన సేన దక్షిణ నియోజకవర్గం నాయకుడు కందుల నాగరాజు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గుండెల్లో కలకాలం నిలిచి ఉంటారన్నారు. మెగాస్టార్ స్ఫూర్తితో అనేకమంది సేవా కార్యక్రమాలు చేస్తుంటారని.. తద్వారా సమాజానికి అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తుంటారన్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. మరోవైపు అన్న స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ ఇటు సినీ రంగంలోనే కాకుండా.. రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారన్నారు. పవన్ కళ్యాణ్ లేకుంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి రాజు అయినప్పటికీ తల్లికి కొడుకే అన్నమాటను పవన్ కళ్యాణ్ అక్షరాలా నిజం చేశారన్నారు. తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా ఇంటికి వెళ్ళినప్పుడు తన మాతృమూర్తి అంజనాదేవికి, అన్న మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేసి కోట్లాదిమంది హృదయాలను పవన్ కళ్యాణ్ గెలుచుకున్నారన్నారు. తద్వారా కుటుంబ సంప్రదాయాలను మర్చిపోలేదని.. అనుబంధాలకు ఎంత విలువ ఉంటుందో పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ లాంటి తమ్ముళ్ళు మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది ఉన్నారని.. వారందరి అభిమానమే చిరంజీవిని సింహాసనంలో కూర్చోబెట్టిందన్నారు. కొంతమంది వ్యక్తులు తమ సొంత డబ్బా కొట్టుకోవడం కోసం మెగా కుటుంబ సభ్యులు తమతో ఫోటో దిగారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక చిరంజీవి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్న కంచర్ల అచ్యుతరావుకు మెగా అభిమానులు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. మెగా అభిమానులు అందరికీ చిరంజీవి పుట్టినరోజు ఒక పండుగ అన్నారు.ఈ సందర్భంగా భారీ కేక్ ను వేదికపై కట్ చేశారు. కార్యక్రమంలో జనసేన డాక్టర్ సెల్ ఇంచార్జ్ బొడ్డేపల్లి రఘు, చిరంజీవి యూత్ అధ్యక్షుడు ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలోని సూపర్ హిట్ పాటలను ఆలపించడంతో పాటు డాన్సులతో దుమ్ము రేపారు.

చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ మే 18: చదువే పునాదిగా.. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు నినాదాన్ని నిజం చేస్తూ.. చదువులో సరస్వతి పుత్రికలుగా రానించి, పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు పాల్వంచకు చెందిన కాంపెల్లి కనకేష్, సంధ్య దంపతుల గారాల పట్టీలు కాంపెల్లి తన్మయి, కిరణ్మయిలు. విద్యార్థికి ఆది గురువులు తల్లిదండ్రులు.. తల్లిదండ్రులు అందించే తోడ్పాటును తమ లక్ష్యానికి అనుకూలంగా మలుచుకొని విద్యాబుద్ధుల్లో అత్యుత్తమంగా రాణించడం విద్యార్థి లక్షణం. ఆ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం కాంపెల్లి సిస్టర్స్. చదువులో నేటిమేటిగా రాణిస్తున్న కాంపెల్లి తన్మయి, కిరణ్మయి ల చదువుల  ప్రస్తానాన్ని ఓసారి పరిశీలిస్తే.. కాంపెల్లి తన్మయి పటేల్ రెజినా కార్మిల్ కాన్వెంట్ పాల్వంచలో 10వ తరగతి చదివి పది కి పది జిపిఏ, ఇంటర్మీడియట్ నాగోల్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో చదివి 1000  కి 974 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఖమ్మం మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తుంది. అక్క బాటలో తన్మయి చెల్లి కిరణ్మయి పటేల్ చదువే మైలురాయిగా దూసుకుపోతోంది. కిరణ్మయి పటేల్ రెజీనా కార్మెల్ కాన్వెంట్ లో పదవ తరగతి విద్యనభ్యసించి పది కి పది గ్రేడ్ పొందింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల బాచుపల్లి లో చదివి 1000 కి 973 మార్కులు సాధించింది. టీఎస్ ఎంసెట్ మెడికల్ విభాగంలో 278 ర్యాంకుతో వైద్య విద్యను అభ్యసించేందుకు సిద్ధమవుతోంది. విద్యలో టాపర్లుగా నిలుస్తున్న కాంపెల్లి సిస్టర్స్ ను పలువురు ఆదర్శంగా తీసుకుంటున్నారు. పాల్వంచ ప్రముఖుల నుండి ప్రశంసలు పొందడం గర్వకారణంగా ఉందని తన్మయి, కిరణ్మయిలు తెలిపారు. వైద్యవృత్తితో సామాజిక సేవే లక్ష్యంగా వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పలు శుభకార్యక్రమాలకు హాజరైన దయాకర్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 29 : ఖమ్మం నియోజక వర్గ పరిధిలో శుక్రవారం జరిగిన పలు శుభకార్యక్రమాలకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి  హాజరయ్యారు. ఖమ్మం అర్బన్ బల్లేపల్లిలో మద్దిన్ని జీవన్ కుమార్ నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. అభినందనలు తెలిపి పట్టు వస్త్రాలను కానుకగా అందించారు. రఘునాథపాలెం మండలం పుఠానితండాలో  జరిగిన బానోత్ శంకర్ నాయక్ కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులకు పట్టు వస్త్రాలను కానుకగా అందించి, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించారు.