లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో మృతుని నేత్రాలు సేకరణ

లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో మృతుని నేత్రాలు సేకరణ

ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ ఏప్రిల్ 29: నేత్రదానం మహా దానం అని కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య,నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞపూర్ లో ఆర్యవైశ్య నాయకుడు గుడాల నారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యుల సమ్మతితో మృతుని నేత్రాలు గజ్వేల్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్స్ కు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య,నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ నేత్ర దానం మహా దానం అని మృతి చెందిన అనంతరం నేత్రాలు దానం చేయడం వల్ల అందత్వంతో బాధపడే వారికి ఆసర  అయిన వారు  అవుతారని ఈరోజు మృతుడు గుడాల నారాయణ నేత్రాలు దానం చేయడం అభిందనేయం అని మృతుడు గుడాల నారాయణ కుటుంబ సభ్యులు పలువురికి ఆదర్శం అని నేత్రదానం కోసం లయన్స్ చేస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో గుడాల వెంకటేష్,కిరణ్,చంద్ర శేఖర్,నాగరాజు,రవి తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 15

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి