వర్గం
క్రీడలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఇంజమూరి శ్యాంకు అభినందనలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 21 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ఆంధ్రప్రదేశ్ గర్వించే క్షణం! పారా జాతీయ ఛాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర. చెన్నైలో జరుగుతున్న 23వ పారా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రదర్శనతో మొదటి రోజే పథకం ఖాతా తెరిచింది.... బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ బాలికల జట్టు లో దుర్గి ZPH హైస్కూల్ విద్యార్థి
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 30:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం,తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు లో జరిగిన 68వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ అండర్ -17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా బాలికల జట్టు విన్నర్స్ సాధించారు. ఈ విభాగంలో టీమ్... విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 7:విశాఖలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. చినగదిలిలో రెండు ఎకరాల భూమిని గత ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఈ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలు ఒలంపిక్స్ స్థాయికి ఎదిగేలా శిక్షణ అందిస్తామని అన్నారు. బాలికలు ఈ... పల్నాడు ప్రతిభ చూపించిన వాలీబాల్ విద్యార్థులు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి,నవంబర్ 5:పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన కె. యువరాజ్ శేఖర్ స్థానిక జడ్పిహెచ్ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. 1.11.2024 న ఎస్ జీఎఫ్ ఐ 68వ రాష్ట్ర స్థాయి యు -14 విభాగంలో వాలీబాల్ పోటీలు జడ్పీహెచ్ఎస్ నూతక్కి గ్రామంలో జరిగాయి.... ప్రముఖ క్రికెటర్,రన్ మిషన్ కింగ్ విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలు ..
Published On
By M.Suresh
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 05:భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 36వ జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన రెంటచింతల లో అభిమానులుఘనంగానిర్వహించారు.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి హ్యాపీ బర్త్ డే అంటూ కేరింతలతో సందడి చేశారు భారీ కేక్ కట్ చేసిపంచిపెట్టారు.అనంతరంవారుమాట్లాడుతూ ఇప్పటి వరకూ 295 వన్డేల్లో 50 సెంచరీలు,72... పల్నాడు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్దారెడ్డి టీం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 01:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో దసరా సందర్భంగా ముటుకూరు తెలుగు యువత పల్నాడు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముటుకూరు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో నిర్వహించారు. అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు.... CSKతోనే ధోనీ.. ఆ జట్టు సీఈవో ఏమన్నారంటే?
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ అక్టోబర్ 21:ఐపీఎల్‌లో CSK తరఫున ఎంఎస్ ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ కూల్ జట్టుకు ఆడాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ధోనీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఈ నెల 31లోపు... వారిద్దరూ ఛాన్సులు వేస్ట్ చేసుకుంటున్నారు: ఆకాశ్ చోప్రా
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్అక్టోబర్ 10:బంగ్లాతో టీ20 సిరీస్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శాంసన్ అవకాశాల్ని వృథా చేసుకుంటున్నారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. భారత జట్టులో ఓపెనర్లకు చాలా పోటీ ఉందని గుర్తు చేశారు. ‘వారికి విలువైన 2 ఛాన్సులు అయిపోయాయి. తమ వికెట్‌ను పారేసుకోకుండా భారీ స్కోరు చేసేందుకు... నేడు మన నితీశ్ కుమార్ రెడ్డి సిక్సర్లతో చెలరేగుతారా..!
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్అక్టోబర్ 09:ఇండియా- బంగ్లాదేశ్ మధ్య బుధవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొన్న జరిగిన తన అరంగేట్ర టీ20లో మన విశాఖ ప్లేయర్ నితీశ్ రెడ్డి బౌలింగ్, బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేయడంతో పాటు, బ్యాటింగ్ సమయంలో ఓ భారీ సిక్సర్‌తో 16 రన్స్ చేశాడు. నేడు... కొయ్యూరు: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థి
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 28:కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జే.మహిత్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ శనివారం తెలిపారు. ఇటీవల పాడేరులో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో తమ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు వివిధ... 13 మ్యాచ్లు.. 11 ఓటములు.. 2 డ్రాలు.. తొలి విజయం కోసం ఎదురుచూస్తోన్న బంగ్లా పులులు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 17:భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.గురువారం(సెప్టెంబర్19)నుంచిప్రారంభంకానున్నఈసిరీస్ఇరుజట్లకుఎంతోకీలకం.ఎందుకంటే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బంగ్లాదేశ్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాలి. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్ల నుంచి... ఆంధ్రా క్రికెట్ జట్టులో అనంత జిల్లా కుర్రోడికి చోటు
Published On
By kalyani
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 09:ఆంధ్రా క్రికెట్ జట్టులో అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన ఏ.వినయ్ కుమార్‌కు చోటు దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకూ బెంగళూరు వేదికగా జరిగే టోర్నీలో ప్రాతినిథ్యం వహించనున్నాడు. వినయ్ కుమార్ రెండేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్... 
