ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని
By kalyani
On
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి మే07: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు షెడ్యూల్ ఎన్నికల ప్రచారం : మంగళవారం తేదీ : 07-05-202 సాయంత్రం 5:00 గంటలకు దాచేపల్లి టౌన్ లోని అమరావతి హోటల్ నుండి కొట్ల బజారు మీదుగా లైబ్రరీ సెంటర్ వరకు 8,7,6,4,2,1 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో రాత్రి 7:30 గంటలకు దాచేపల్లి టౌన్, బంగ్లా సెంటర్ ఆంజనేయస్వామి గుడి దగ్గర నుండి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా నారాయణపురం, నడికుడి, ఇరికేపల్లి, 11,12,13,14,15,16,17,18,19,20 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నాయకులు పత్రికా వారికి తెలియజేశారు.
Tags:
Views: 30
About The Author
Post Comment
Latest News
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
19 May 2024 18:38:25
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
Comment List