బరువు మోస్తా.. మీ బాధ్యతలు చూస్తా
కూరగాయల మార్కెట్లో బస్తా ఎత్తిన రఘురాం రెడ్డి
On
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 28: సీ పీ ఎం, సీ పీ ఐ బలపర్చిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి జనంతో మమేకమవుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం ఉదయం కూరగాయల మార్కెట్లో ఓట్లు అభ్యర్థిస్తూ.. హమాలీలతో కలిసి ఉల్లిగడ్డ ల బస్తాను భుజాలపై వేసుకొని మోశారు. అందరిలో ఒకడిలా ఉంటానని, ప్రజాసేవలో బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తానని అన్నారు.
Tags:
Views: 17
Latest News
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
19 May 2024 18:38:25
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
Comment List