100 కిలోల ముత్యాల తలబ్రాలను ప్రకటించిన భద్రాచల దేవస్థానం
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ ఏప్రిల్ 29: నేడు అధికారుల చేతుల మీదుగా అందజేయనున్నారు.శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు గోటి తలంబ్రాల కార్యక్రమం అద్భుతంగా నిర్వహించి కళ్యాణానికి అందించిన శుభ సందర్భంగా భద్రాచల దేవస్థానం వారు 100 కిలోల ముత్యాల తలాంబ్రాలను ప్రకటించింది.
మంగళవారం నాడు భద్రాచల దేవస్థానం వారు సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు కి అందజేయనున్నారు.
Tags:
Views: 13
About The Author
Related Posts
Post Comment
Latest News
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
19 May 2024 18:38:25
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
Comment List