శ్రీ సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల కరపత్రాలు అందచేత

శ్రీ సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల కరపత్రాలు అందచేత

ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ ఏప్రిల్ 29: మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషనసన్ చైర్మన్ కి గజ్వేల్ లో ఒకటవ తారీఖు నుండి 5వ తారీఖు వరకు శ్రీ సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల కార్యక్రమాల సంబంధించిన ఇన్విటేషన్ కార్డును గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా ఆలయ సమన్వయ కమిటీ మెంబర్ కళ్యాణ్ నరసింగ రావు మాజీ పి ఎసి ఎస్ చైర్మన్  ఉడెం కృష్ణారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ నాగేందర్రావు తో కలిసి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగడానికి గాను తన వంతు సహాయంగా కల్యాణం రోజున అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తానని తెలియజేయడం జరిగింది. అందుకుగాను ఆలయ కమిటీ గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర భక్త బృందం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:
Views: 21

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి