పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బి ఆర్ ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన గజ్వెల్ ప్రేజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి గుప్తా

పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బి ఆర్ ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన గజ్వెల్ ప్రేజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి గుప్తా

ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ ఏప్రిల్ 29: బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతు తెలుపుతూ,  కరపత్రాలను పంచుతూ,గత కెసిఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ఇంటి ఇంటి చేరవేస్తూ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనే ఒకటో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళిఈ సందర్భంగా మాట్లాడుతూ.భారత దేశంలో లోనీ గజ్వెల్ కి గుర్తింపు తీసుక వచ్చింది ముమ్మాటికీ  కెసిఆర్ రేనని అలాంటి కెసిఆర్ ని మన అభివృద్ధికై ప్రశ్నించే గొంతుగా మనందరం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కి మద్దతు తెలిపే నైతిక బాధ్యత మనందరిపై ఉందని ప్రజలను కోరారు.కెసిఆర్  అన్ని విధాలుగా అలోచించి ఎంతో అనుభవం కలిగిన వెంకట్ రామ్ రెడ్డి ని మన పార్లమెంట్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరుపున నిలబెట్టాడు అని అంతే నమ్మకం తో ఈరోజు వెంకట్ రాంరెడ్డి  తన సొంత నిధులతో 100కోట్లతో పివిఆర్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి కార్యకర్తల కు, బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం అందిస్తానని తెలపడం  అభినందనీయం అని అన్నారు. గెలిచిన తోమిది నెలలోని ఐదు కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ కట్టి,ఒక రూపాయికే ఎటువంటి ఖర్చు లేకుండా ఫంక్షన్ హాల్ అందించడం వెంకట్ రామ్ రెడ్డి గొప్ప మనసుకు నిదర్శనం అని తెలియజేసారు.ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు అందరు వాస్తవ విషయాలను గ్రహించి వెంకట్ రామ్ రెడ్డి ని గెలిపించు కోవాలని విన్నపంగా తెలియజేసారు. మెదక్ గడ్డ అంటేనే బిఆర్ఎస్ పార్టీ అడ్డ అని ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల స్పందన చూస్తే మెదక్ లో వెంకట్రాంరెడ్డి  గెలుపు తథ్యం అని ఈ సందర్బంగా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కి ఉద్దీన్, పట్టణ అధ్యక్షులు నవాజ్ మేరా వార్డ్ కౌన్సిలర్ బొగ్గుల చందు వార్డ్  కౌన్సిలర్స్ ఉప్పల మెట్టయ్య,  రహీం,  బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి, తలకొకల భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, కో ఆప్షన్ ఇస్మాయిల్, షరీఫా  ఉమర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,  పార్టీ సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్, నర్సింగ రావు, తుమ్మ నర్సింలు, పట్టణ సోషల్ మీడియా అధ్యక్షులు కరీం, పట్టణ యూత్ అధ్యక్షుడు స్వామి చారి,9 వార్డ్ అధ్యక్షులు  మామిడి శంకర్,8వ వార్డ్ అధ్యక్షులు పోచయ్య,  మహిళలు ఫర్జన,రజియా, సీనియర్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 45

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి