42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు


ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 07 : ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువాళ్ళ దుర్గ ప్రసాద్ , ఖమ్మం నగర అధ్యక్షుడు ఎమ్ డి. జావేద్ అండ్ కార్పొరేటర్ కామర్తపు మురళీ *   సమక్షంలో42వ డివిజన్ కార్పొరేటర్  పాకలపాటి విజయ నిర్మల శేషగిరి  ఆధ్వర్యంలో 42వ డివిజన్ నుండి బి అర్ ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బెజ్జనబోయిన రమాదేవి,డివిజన్ మహిళా సెక్రటరీ ఎస్ కె .పర్వీన్,రేగుల అమల, నాగటి మౌనిక,భూమిక, రషీద్,రాంప్రసాద్,రాంబాబు,రమేష్,కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఎస్. గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు....

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి