బీసీ బిడ్డగా నీలం మధుని గెలిపించుకుందాం

బీసీ బిడ్డగా నీలం మధుని గెలిపించుకుందాం

ఐ ఎన్ బి టైమ్స్ కొండపాక ఏప్రిల్ 29:  కొండపాక మండలంలో ప్రచారంలో భాగంగా బీసీ బిడ్డ నీలం మధును గెలిపించుకుందామని మంత్రి కొండ సురేఖ పిలుపునిచ్చారు. కొండపాక మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజల పక్షాన పనిచేస్తుందని తెలియజేశారు. కెసిఆర్ తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టారని మంత్రి కొండ సురేఖ అన్నారు. హరీష్ రావు ఎన్నికల కోడ్ ఉండగా రాజీనామా పత్రాన్ని పట్టుకొని డ్రామాలు చేశారని అలాగే ఎన్నికల కోడ్ ఉండగా రుణమాఫీ ఎలా  అమలు చేస్తారని  ప్రశ్నించారు.ఐదు నెలల ఐదు సంక్షేమ పథకాలను అమలు చేశామని మిగిలిన హామీలను కూడా కచ్చితంగా నెరవేరుస్తామన్నారు.

Tags:
Views: 16

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి