మా మైనారిటీల మద్దతు మీకే..

మా మైనారిటీల మద్దతు మీకే..

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షపాతి అని, ఈసారి ఎన్నికల్లో తమ మద్దతు అంతా కాంగ్రెస్ పార్టీకే అని ముస్లిం మైనారిటీలు ప్రకటించారు. గురువారం తుమ్మలగడ్డ మజీద్ వెనక వీదిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మైనార్టీ జిల్లా నాయకులు ఎస్ కె. మియా భాయ్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలివచ్చారు. లోక్ సభ అభ్యర్థి రామ సహాయo రఘురాం రెడ్డి అక్కడికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. మియా భాయ్ ఆధ్వర్యంలో.. ముస్లిం మత పెద్దలు, యువకులు రఘు రాo రెడ్డిని కలిసి.. భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు.

Tags:
Views: 19

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య   సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 19:-  పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య...
కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన