*31వ వార్డు నుండి 100మంది టీడీపీ, జన సైనికులు చేరికలు*

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వాసుపల్లి !

*31వ వార్డు నుండి 100మంది టీడీపీ, జన సైనికులు చేరికలు*

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 27 : ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. ఆసీలమెట్ట పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 31వార్డు మండల ప్రెసిడెంట్ రామనంద్, బాపు ఆనంద్ అధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 100మంది  యువకులు వైసీపీ చేరారు. గొల్లలపాలెం పలపాల విజయ్ టీమ్, కనకల వీధి పండు టీమ్ యువకులుకి కండువా కప్పి పార్టీ లో ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గం ఎక్కువమంది యువకులతో మరింత బలోపేతం అవుతుందని, భారీ ఎత్తున టిడిపి జనసేన నుండి వైసీపీలో చేరుతున్నారని వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, దక్షిణలో తాను చేస్తున్న సేవలు నచ్చి పార్టీలో చేరారన్నారు. 175 నియోజకవర్గాల్లో మొదటిగా దక్షిణ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీతో వైసిపి జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి జనసేన కుళ్ళు రాజకీయాల పట్ల యువత ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారని, మరింత మంది వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో 31 వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 17

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు.  రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి.  మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం.  బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే. రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ మే 09: సిపిఐ సిపిఎం టీజేఎస్ బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేస్తున్న రఘురాంరెడ్డి...
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా