విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ ఆఫీసును ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ

విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ ఆఫీసును ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 14 : ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణను  చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వైస్సార్సీపీ విశాఖ ఎంపీ  శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు, ఆదివారం ఉదయం రామ్ నగర్ 28 వ వార్డు వైసీపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎం వి వి సత్యన్నారాయనతో పాటు కార్యక్రమం లో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పై  దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లో ఏమైనా ఉంటే తమ వాదన ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవలని భౌతిక దాడులు తగవని హితవు పలికారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. విజయవాడ లో నాలుగున్నర గంటలపాటు జరిగిన రోడ్ షో కు ప్రజలు బ్రహ్మరధం పట్టరాని దీనిని చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేస్తున్నారన్నారు.

Tags:
Views: 3

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..:  కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ  -  కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మే 09: పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కి కూసుమంచి మండలంలో బిగ్ షాక్ తగిలింది....
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం