సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్14:  మంచిర్యాల్ జిల్లా రామకృష్ణాపూర్ సీపీఐ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మట్లాడుతూ అంటరాని తనానికి వ్యతిరేకంగా కులరహిత సమాజం కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల స్రీల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్తులను అధ్యయనాలు చేసి వారి అభివృద్ది కోసం రాజ్యాంగం నిర్మాణం చెసి రిజర్వేషన్ కల్పించడం జరిగింది అన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వల్లనే సమాజం లో ప్రజల హక్కులు కాపాడ బడుతున్నాయి అన్నారు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత దళితుల పై మహిళలపై దాడులు పెరిగాయి అన్నారు మణిపూర్ గటనే దీనికి నిదర్శనం అన్నారు కేంద్రంలో మళ్ళి బిజేపి అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుంది అని రాజ్యాంగాన్ని రక్షించు కోవలసిన బాధ్యత మన అందరిమీదా ఉంధి అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిట్ట పెల్లి పౌలు,పెర్క సంపత్, కాదండీ సాంబయ్య,సీపీఐ నాయకులు సురిమిల్ల వినయ్,మామిడాలా సత్తి,అన్నం శ్రీనివాస్, మామిడి గోపి,ఎగుడా మొండి, వెంకటేష్,క్లిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:
Views: 24

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు.  రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి.  మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం.  బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే. రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ మే 09: సిపిఐ సిపిఎం టీజేఎస్ బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేస్తున్న రఘురాంరెడ్డి...
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా