సింగరేణి ఎమ్ డి బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐ ఎన్ టి యు సి నాయకులు

సింగరేణి ఎమ్ డి బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐ ఎన్ టి యు సి నాయకులు

ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మార్చి 28 హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో  ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్  జనక్ ప్రసాద్  ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సింగరేణి సి అండ్ ఎం డి బలరాం నాయక్  . ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా సెంట్రల్ కమిటీ నాయకులు అన్ని ఏరియా ల వైస్ ప్రెసిడెంట్లు పాల్గొని సింగరేణి వ్యాప్తంగా ఉన్న పలు రకాల సమస్యలను వారి దృష్టి కి తీసుకెళ్లారు , ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి కల , పెర్క్స్ మీద ఇన్ కమ్ టాక్స్ రద్దు , సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వంటి వాటిపై దృష్టి సారించాలని కోరారు . అంతే కాకుండా కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కృషి చేసి సింగరేణి వ్యాప్తంగా నూతన ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. వీటికి వారు సానుకూలంగా స్పందించి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక ఉత్పత్తి సాడించినదుకు గాను హర్షం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ వైజ్ ప్రెసిడెంట్ సిద్ధం సెట్టి రాజమౌళి , సంగం ప్రకాష్  బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్ ..రామారావు. సొగల శ్రీనివాస్. కాగితపు శ్రీనివాస్. గోదాల వినాయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 7

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం