బద్వేలు లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

బద్వేలు లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఐ ఎన్ బి టైమ్స్ బద్వేల్ ఏప్రిల్ 14: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 133 వ జయంతి వేడుకలకు ఆదివారం నెల్లూరు రోడ్డులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,  ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవ వేడుకలు బద్వేలు మహనీయుల జయంతుల ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, అనంతరం వైవియూ పాలకమండలి సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు, ఉత్తమ ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కే.వి సుబ్బారావు, ఆవోప సెక్రటరీ సి,వి నాగేశ్వర రావు, రత్నం ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ తలారి రత్నం, సంఘమిత్ర అధ్యక్షులు సొద్దల పెంచలయ్య, రిటైర్డ్ ఎంప్లాయ్ లు కత్తి బ్రహ్మయ్య, బాలయ్య, పూలే ఆశయ సాధన కమిటీ అధ్యక్షులు గురుమూర్తి, భాగ్యశ్రీ ఫౌండేషన్ మనోజ్ కుమార్, సృజన్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, వైభవ్ ప్రసాద్, ఆవాజ్ నాయకులు సత్తార్,లు పాల్గొన్నారు

Tags:
Views: 108

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ