గెలుపే లక్ష్యoగా దక్షిణంలో దూసుకుపోతున్న వంశీ కృష్ణ శ్రీనివాస్"

గెలుపే లక్ష్యoగా దక్షిణంలో దూసుకుపోతున్న వంశీ కృష్ణ శ్రీనివాస్

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ సిటీ మార్చి 28  :ఈ రోజు సాయంత్రం 5 గంటలకు 31వ వార్డు గొల్లల పాలెం ఉమెన్స్ కాలేజీ  ఏరియాలలో టీడీపీ జనసేన , బీజేపీ (ఉమ్మడి) అభ్యర్ధి వంశీ కృష్ణ   ఎన్నికల ప్రచారం చేసారు, ఆ ఏరియా ప్రజలు  వంశీ కృష్ణ కి బ్రహ్మరధంపట్టారు, అడుగుడుగునా హారతులు పట్టారు , తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారం చేసారు,  ప్రచారంలో తెలుగుదేశం నగర అధ్యక్షులు గండి బాబ్జీ , బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు రాజ్‌కుమార్, దామోధర్, రాంకుమార్, జనసేన పార్టీ ముఖ్య నాయకులు     శివప్రసాద్ రెడ్డి , జీకే 31వ వార్డు టీడీపీ అధ్య క్షులు సారిపల్లి మహేష్, జనసేన వార్డు అధ్యక్షులు కొల్లూరి రూప, 32 వార్డు ఉమ్మడి నాయకులు, జీకే  మరియు తెలుగుదేశం, జనసేన, బిజెపి, వార్డు అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, అభిమనులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

Tags:
Views: 3

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

మూడో నెంబర్ "గుర్తుం"దా...!  - సింగిల్ హ్యాండ్ కి  ఓటు వేయండి  - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి  - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం బ్యూరో మే 07 : అమ్మా.... అక్క... బాబూ.. తాతా... చెల్లి.... తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ "గుర్తుం"దా...! అదేనండి...
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని
నేడు ఖమ్మానికి విక్టరీ వెంకటేష్ రాక...!