వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఏప్రిల్ 20 : పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,వెల్దుర్తి మండలం.గుండ్లపాడు గ్రామానికి చెందిన 25 కుటుంబాల వారు. న్యాయమైన పరిపాలన జరగాలి అని అంటే టిడిపి పార్టీ గెలవాలి అని వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించిన మాచర్ల నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి.
Tags:
Views: 7
About The Author
Related Posts
Post Comment
Latest News
అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
09 May 2024 20:16:10
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
Comment List