నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 

స్పందించని పురపాలక అధికారులు 

నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 

 ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో నీటి కోసం పేదలు కటకటలాడుతున్నారు.బిందెడు నీళ్ల కోసం  మున్సిపాలిటీ అధికారులు పంపించే అరాకొర నీళ్ల ట్యాంకులు  సరిపోక శనివారం ఉదయం పట్టణంలోని 31వ వార్డు పోలీస్ క్వార్టర్స్ లైన్ లో  నీటి కోసం పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు..ఈ క్రమంలో పోట్లాటలు జరుగుతున్నాయి. వేసవి కాలం కావడంతో ఉన్న బోరులో జలాలు అడుగంటి పోయాయి.దానికి పైపులు పెంచడమో లేదా మరలా బోరు లోతుగా వేయడమో చేసి నీటి సమస్యను తీర్చాల్సిన బాధ్యత గల పురపాలక సంఘ అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదు.ఆవార్డు ప్రజలు పలుమార్లు అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది.దీంతో వారు పంపించే అరాకొర నీళ్ల ట్యాంకులు సరిపోక శనివారం ఉదయం ట్యాంకు వద్ద నీటి కోసం  ప్రజలు నానా తిప్పలు పడ్డారు.ఇప్పటికైనా పురపాలక సంఘ అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని 30,31వార్డుల ప్రజలు కోరుతున్నారు.

Tags:
Views: 33

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ