నారాయణపేట జిల్లా కేంద్రంలో పండగపూట విషాదం

నారాయణపేట జిల్లా కేంద్రంలో పండగపూట విషాదం

ఐ ఎన్ బి టైమ్స్ నారాయణపేట జిల్లా మార్చి 25 :నారాయణపేటలో హోలీ వేడుక‌ల్లో విషాధం నెల‌కొం ది.పట్టణంలోని గోపాల్‌ పేట వీధిలో ఉన్న ఓ మంచి నీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది కూలిపో యింది.దీంతో ట్యాంకు సిమెంట్ ముక్కలు వారిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వచ్చి చిన్నారులను జిల్లా హాస్ప టల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత (12) అనే చిన్నారి మృతి చెందింది.ప్రణీత అనే చిన్నారికి చెయ్యి వీరుగగా హరిప్రి  యకు కాలు విరిగింది. కాగా, స్థానికులు ప్రమాదా నికి కారణమైన ట్యాంకును పూర్తిగా తొలగించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Views: 11

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ