రేపు 5.04PMకి ‘దేవర’ ట్రైలర్
By kalyani
On
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 09:యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘ఆకాశం వణికిపోతోంది. అలలు ఎగసిపడుతున్నాయి. ఇవి అత్యంత ఘోరమైన మారణహోమానికి సంకేతాలు’ అని ట్వీట్ చేసింది. దేవర & వర వస్తున్నారని చెప్పడంతో ట్రైలర్‌పై మరింత ఆత్రుత పెరిగింది. ఈనెల 27న ‘దేవర’ విడుదలవనుంది.
Tags:
Views: 69
Latest News
22 Mar 2026 21:14:29
ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని



Comment List