2000 మంది విద్యార్థులతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్  గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నం 

2000 మంది విద్యార్థులతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్  గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నం 

ఐ ఎన్ బి టైమ్స్ సికింద్రాబాద్ ఫిబ్రవరి 2:సికింద్రాబాద్ లోని జోరాష్ట్రీన్ క్లబ్ నందు హెల్లెల్ మ్యూజిక్ పాఠశాల విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నించారు. హల్లెల్ మ్యూజిక్ పాఠశాల డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆగష్టిన్ దండింగి గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా కీబోర్డ్ నేర్పిస్తూ ప్రతిసంవత్సరం అనేక మంది విద్యార్థులను ఈరోజు పాఠశాల ద్వారా సంగీత వాయిద్య కారులుగా తీర్చిదిద్ధుతున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 10వేల మందికి ఉచితంగా కీబోర్డ్ వాయిద్య కారులుగా మార్చారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 2వ తారీఖున ఈరోజు కార్యక్రమం లో పాల్గొని గత రికార్డును బద్ధలు కొట్టారు. ఈరోజు కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు అద్జుడికేటర్స్  బిందు ప్రియాంక, ఆనంద్ రాజేంద్రన్, పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది పాల్గొని విజయవంతం చేసారు..

Tags:
Views: 30

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు! తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు!
తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు!
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..