నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్,  విజయపురి సౌత్  ప్రతినిధి, సెప్టెంబర్ 24; తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో మృతి చెందారు. నేడు అనగా 25.09.2025 గురువారం ఉదయం 10 గంటలకు స్వర్గీయ చలమయ్య  భౌతికకాయానికి నివాళులర్పించేందుకు శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ మండలం బెల్లంకొండవారి పాలెం గ్రామానికి విచ్చేస్తున్నట్లు శాసన సభ్యులు వారి కార్యాలయం తెలిపింది.

Ad
 

Tags:
Views: 23