తాటికొండ బుజ్జి ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
By INB
On
రాజానగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకను కోరుకొండ గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన అభిమానులు కూటమి నాయకులు భారీ ఎత్తున పాల్గొని పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుగుటలో సహకరించినారు. ముందుగా దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రజా సేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ఎనలేని సేవలు అందిస్తు ప్రజలమన్నాలను పొందుతున్న బలరామకృష్ణకు పాలాభిషేకం చేసి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు అందించడం జరిగింది ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకను జరుపుటలో తాటికొండ బుజ్జి తనదైన శైలిలో కృషి చేశారు ఎమ్మెల్యే అనుచరునిగా ప్రజల పక్షాన,ప్రజాసేవలో గ్రామ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం కృషి చేస్తున్నారు.
Tags:
Views: 17
Latest News
15 Jun 2026 13:18:35
తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు!



Comment List