చిరుమామిళ్ళ మధుబాబు కి హార్దిక శుభాకాంక్షలు:కటికల బాలకృష్ణ
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి నవంబర్ 22:మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు కు "పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మెన్" గా నియమితులైన సందర్భంగా ...పల్నాడు జిల్లా కారంపూడి పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని,పల్నాడు జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు.
Tags:
Views: 21
About The Author
Post Comment
Latest News
06 Jan 2026 15:30:56
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు



Comment List