ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్

ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్

ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల ప్రతినిధి సెప్టెంబర్ 24: రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ  జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం రెంటాల గ్రామంలో హై స్కూల్ నందు నిర్వహించిన స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్ నిర్వహించిన ఈ శిబిరంలో డాక్టర్ నర్రా కృష్ణారెడ్డి వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్  ఆదేశాలు మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెంటచింతల మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగిరెడ్డి  మాట్లాడుతూ ప్రధాని మోదీ గారు పేదల ఆరోగ్య సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి కుటుంబానికి ఐదు నుండి పది లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కల్పించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అనంతవరపు గోవర్ధన చారి బిజెపి నాయకులు నందసాని కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు... నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...
గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన... గోకవరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్..
మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు