మహాత్మా ఉపాధి హామీ పథకం కింద రోజుకి 600 రూపాయలు కూలి పెంచాలి
By M.Suresh
On
ఐ ఎన్ బి న్యూస్ కావలి ప్రతినిధి సెప్టెంబర్ 15: మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రోజువారి కూలి 600 రూపాయలు పెంచాలని జిల్లా వ్యవసాయ కార్మిక కూలీ సంఘం నేత మాలాద్రి సోమవారం కావలి ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాలాద్రి మాట్లాడుతూ సంవత్సరానికి 200 రోజులు ఉపాధి కల్పించి, రోజువారి వేతనం 600 రూపాయలు పెంచాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు. కనీసం వేతనం అమలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు

Tags:
Views: 15
Latest News
30 Oct 2025 22:13:10
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...



Comment List