తిరుపతిలో దొంగల బెడద..

తిరుపతిలో దొంగల బెడద..

తిరుపతిలో దొంగల బెడద..

తిరుపతిలో దొంగల బెడద....లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు.

తిరుపతిలో దొంగల బెడద..లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు..దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలు టార్గెట్..మొన్న ఇరవై లక్షలు.. తాజాగా వెయ్యి అమెరికన్ డాలర్లు మాయం..ఒకే హోటల్ లో రెండు ఘటనలపై అనుమానాలు..ఇంటి దొంగల పనే కావొచ్చు అంటున్న స్థానికులు..మారస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఘటన..సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం.శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి హోటల్ వచ్చి చూసుకోగా లాకర్స్ ఉంచిన 1000 డాలర్స్ మాయం.బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..క్రైమ్ నెంబర్ 191/2026 కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్.ఇదే హోటల్ లో వారం రోజులు క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారికి చెందిన రూ.20 లక్షలు చోరీ....

Ad
 

Tags:
Views: 0

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత* *భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.