*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*

IMG-20260531-WA1130ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేదార్నాథ్ వైపు వెళ్లే యాత్రికులను శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో నిలిపివేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి మార్గం సురక్షితమని నిర్దారణ అయిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు వదంతులను నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించారు.

Tags:
Views: 7

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు! తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు!
తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు!
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..