ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

ఐ ఎన్ బి టైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి: మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పాఠశాలలో జెండాను ఎగరవేసి వేడుకల గురించి వివరించారు కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:
Views: 32