మాదిగ అమరవీరుల దినోత్సవం కొవ్వొత్తులతో ర్యాలీ

మాదిగ అమరవీరుల దినోత్సవం కొవ్వొత్తులతో ర్యాలీ

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 01 :మాదిగ అమరవీరుల దినోత్సవంమాచర్ల పట్టణంలో అంబేద్కర్ పార్క్ సెంటర్ నందు మాదిగ అమరవీరుల దినోత్సవం జరిగింది ముందుగా మాదిగ పల్లె నుండి మాదిగ పెద్దలు మాదిగ యువకులు ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్ఎఫ్ విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీగా బయలుదేరి బస్టాండు సెంటర్ మీదుగా అంబేద్కర్ పార్క్ సెంటర్ కు చేరుకున్నారు తదనంతరం మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా మాచర్ల రూబేన్ మాదిగ మాచర్ల మండల ఇన్చార్జి మాట్లాడుతూ వర్గీకరణ ఉద్యమం మాదిగ అమరవీరుల వలనే సాధ్యమైందని ఇక నుండి వర్గీకరణ ఫలితాలను అందిపుచ్చుకోవాలని ఆయన తెలియజేశారు మాచర్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు మాచర్ల డానియలు మాదిగ మాట్లాడుతూ సామాజిక న్యాయం దిశగా సమాజంలోని అనేక రుగ్మతల మీద పోరాటం చేసిన చరిత్ర ఈ దేశంలోనే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కి ఉన్నది అన్నారు వర్గీకరణ కలగా మిగిలిపోలేదు సాధించటం సాధించిన విజయాన్ని మాదిగ యువత విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమానికి మాచర్ల పట్టణ అధ్యక్షులు బుల్లెద్దుల మరియా బాబు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాచర్ల పట్టణ ఎమ్మెస్ ఎఫ్ అధ్యక్షులు మాచర్ల హరీష్ మాదిగ మాట్లాడుతూ విద్యార్థి లోకం కళ్ళు తెరిచి నడుచుకోవాలని ఉద్యోగాలు లేక సమాన వాటా పంపిణీలో అసమానతలు ఉండటంలో వర్గీకరణ ఉద్యమం మొదలైందని ఇప్పటికే వర్గీకరణ సాధించడం ఎమ్మార్పీఎస్ విజయమని ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్స్ కోసమే అహర్నిశలు పనిచేస్తుందని వారికి ధన్యవాదాలు తెలియజేశారు వర్గీకరణ ఫలితాలను అందిపుచ్చుకోకుంటే అమరవీరుల త్యాగాలకు అర్థమే ఉండదని ఆయన హితవు పలికారు ఇకనైనా మాదిగ విద్యార్థులు సంఘటితంగా ఉండి మనకి రావలసిన వాటాన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ సీనియర్ నాయకులు జరుగుమల్లి రాజారావు మాదిగ మాట్లాడుతూ ఎంతోమంది ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేశారని ఇక ఇప్పటి విద్యార్థులకు యువకులకు అలాంటి పరిస్థితులు ఉండబోవని ఇకనైనా మేలుకో కలిగి యువకుల విద్యార్థులు నేర్చుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాచర్ల నాగార్జున మాచర్ల పవన్  బుల్లెద్దుల జాషువా మాచర్ల పవన్ కుమార్ తీగల రాజు పేరు పోగు బాబు కేసనపల్లి ప్రసాదు బుడిగ బన్నీ మాచర్ల మాచర్ల రూత్ ప్రకాష్ నరేంద్ర పొన్నూరు ప్రకాష్ మాచర్ల కమల్ మాచర్ల బిట్టు మాచర్ల రత్న తేజ అల్లి రోహిత్ ఆలేటి లక్ష్మయ్య మాచర్ల శశి కుమార్ బొనిగ వెంకీ మాచర్ల హ్యాపీ ఏసురత్నం పండు మాచర్ల అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 23

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?