కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..

ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:
రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు..... 2025 ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
రైతన్నల సౌభాగ్యం కోసం NDA కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "వ్యవసాయ యాంత్రికరణ పథకం"
పెద్ద ఎత్తున పాల్గొంటున్న రైతులు, ఎన్డీఏ శ్రేణులు...మునుపెన్నడూ లేనివిధంగా వ్యవసాయానికి ఈ కూటమి ప్రభుత్వం పెద్దపీటవేస్తూ, రైతన్నలకు అన్నివిధాలా అండగా ఉంటుంది... MLA "బత్తుల"...
 రైతన్నకు అండగా ఉంటూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, వ్యవసాయంలో సరికొత్త విధానాలను ప్రోత్సహిస్తూ కూటమి ప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకు వెళుతుంది..... అందులో భాగంగా రేపు (అనగా 15-5-2025, గురువారం) మధ్యాహ్నం 3:00 గంటల నుండి కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ ప్రాంగణంలో (వ్యవసాయ శాఖ వారి కార్యాలయం). రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ , తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి , భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  నీరుకొండ వీరన్న చౌదరి ,ఎన్డీఏ సీనియర్ నేతల ఆధ్వర్యంలో రైతన్నలకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, పనిముట్లు పంపిణీ చేయనున్నారు..

Tags:
Views: 11

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?