ధర్మ వరంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఏప్రిల్ 06:పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ధర్మవరం గ్రామంలో సీతా రాములకళ్యాణమ హోత్సవంను భక్తులు భ క్తి శ్రద్దలతో వైభవంగా నిర్వ హించారు ఆదివారం శ్రీరామ నవమి సందర్బంగా హరిదాసు కాలనీ లో వున్న శ్రీ కోదండ రామా లయము లో హిందూ హరి దాసు సంఘం ఆధ్వర్యం లో శ్రీ సీతారాముల కళ్యాణ మ హోత్సవం వేడుకలువై భ వంగా జరిగాయి.కొంతమంది పుణ్య దంపతులు పీటలపై కూర్చొనికళ్యాణ మహోత్సవం ను తిలకించారు భక్తులు వేద పండితులు వీర భద్ర స్వామి వారి మంత్రోచ్చారణలమధ్య కళ్యాణమహోత్సను జరిపించిఅశ్విర్యో దించారు.అనంతరం శ్రీ సీతా రాములస్వాముల వా రిని ప్రధాన రహదారుల్లో ఊరే గించగా భ క్తులు స్వాముల వారిని దర్శనం చేసు కొని ఆ యన కృపకు పాత్రులయ్యా రు.భోజనం అనంతరంకోలా టంప్రదర్శించారు అదేవిధంగా కాపు బజారు లో వున్న రామా లయం లో కూడా శ్రీరామ నవ మి వేడుకలసందర్బంగా పుణ్య దంపతులు పీటలపై కూర్చొని శ్రీ సీతా రాముల కళ్యాణ మ హోత్సవంను ఘనంగాజరిపిం చారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు కార్య క్ర మనిర్వహకులు పాల్గొన్నారు
Comment List