లక్షేట్టిపేట లో సీతరాముల కళ్యాణం...
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ మంచిర్యాల ప్రతినిధి ఏప్రిల్ 06: లక్షేట్టిపేటమండలంలోని పలు గ్రామాలలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం రోజున సీతరాముల కళ్యాణం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు.భక్తులు పేద్ద ఎత్తున తరలివచ్చి సీతా-రాముల కళ్యాణాన్ని తిలకించి మొక్కలు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అనంతరం అంతట అన్నదాన కార్యక్రమలు నిర్వహించారు.
Tags:
Views: 5
Latest News
14 May 2025 18:04:50
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
Comment List