రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు
కూలీల ట్రాక్టర్ ను ఢీ కొట్టిన లారీ
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:పల్నాడు జిల్లా,రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలైన ఘటన కారంపూడి మండలం, నరమలపాడు వద్ద బుధవారం ఉదయం చోటూచేసుకుంది. పూర్తి వివరాలోకి వెళ్తే.. కారంపూడి మండలం, మిరియాల గ్రామం నుండి నర్మలపాడు మిర్చి కొతకు వెళ్తున్న ట్రాక్టర్ ను నరమలపాడు శివారులో.. అమరావతి నుండి ఇసుక లోడుతో వస్తున్న లారీ .. ట్రాక్టర్ ను వెనుక భాగంలో ఢీకొట్టడంతో.. వెనక కూర్చున్న పదిమందికి బాగా గాయాలు కావడంతో.. కొంతమందిని గురజాల హాస్పిటల్ కు, కొంతమందిని నరసరావుపేట హాస్పిటల్ కుతరలించారు.. కొంతమంది చిన్న గాయాలతో బయటపడ్డారు.
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List