యువత స్వయం ఉపాధి వేటలో ముందుండాలి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :నియోజకవర్గ యువత స్వయం ఉపాధి వేటలో ముందుండాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. ఆదివారం 8వ వార్డు, రోప్ లైన్ నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దిగపు చిన వెంకట్రామిరెడ్డి తనయుడు రాజారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ అవర్స్ చాయ్ హౌస్, టిఫిన్ సెంటర్ ను ఎమ్మెల్యే జూలకంటి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొని, కేక్ కట్ చేసి, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Views: 38
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List