తిరుపతి జిల్లా లో బాలిక పై హత్యాచారం ఆ పై గర్భవతి ని చేసిన ఘోరమైన సంఘటన..... ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన....
By M.Suresh
On
ఐ న్ బి టైమ్స్ సత్యవేడు 19ఏప్రిల్:సత్యవేడు నియోజకవర్గం లోని వరదయ్యపాళెం మండలానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని గర్భవతిని చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన యువకుడు.. వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురం గిరిజన కాలనీ కి చెందిన యువకుడి పైన ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు..వరదయ్యపాళెం పోలీసులు.
Tags:
Views: 61
About The Author
Post Comment
Latest News
14 May 2025 18:04:50
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
Comment List