దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి

దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 04:
పల్నాడు జిల్లా, దుర్గి మండల,
దేశాన్ని  పోటీలలో విజయాలు సాధించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. మంగళవారం దుర్గి మండల కేంద్రంలోని ఏఈఎల్ సి చర్చిలో పారా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ జాతీయస్థాయిలో బ్రాంజ్ మెడల్ సాధించిన ఇంజమూరి శ్యామును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో పల్నాడు ప్రాంత ప్రతిష్టను శ్యామ్ ఇనుమడింప చేశారని కొనియాడారు.

Tags:
Views: 3

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?