జాతీయ భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిపిన శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం

జాతీయ భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిపిన శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:54వ జాతీయ భద్రతా వారోత్సవాలను కారంపూడి శివారులో ఉన్న  శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ  ప్లాంట్ ఇంచార్జ్  రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ ప్రమాధాలను నివారించడానికి భద్రతను అనుసరించాలన్నారు.భద్రత, ఆరోగ్యం ,పర్యావరణ, పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.  పరమేశ్వరరావు,  రాంబాబు అనంతరం భద్రత పథకాన్ని ఆవిష్కరించారు. కార్మికుల చే  ప్రతిజ్ఞ చేశారు. అనంతరం భద్రతపై నిర్వహించిన  వ్యాసరచన, నివాదములు మరియు చిత్రలేఖములు పోటీల్లో పాల్గొన్న విజేతలకు పరమేశ్వరరావు, రాంబాబు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?