పేదల పాలిట ఆపన్న హస్తం సీఎం సహాయనిధి

పేదల పాలిట ఆపన్న హస్తం సీఎం సహాయనిధి

ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఏప్రిల్:20:ఉన్న  పేద ప్రజల పాలిట ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి  అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం వెల్దుర్తి క్యాంప్ కార్యాలయంలో  33 మంది లబ్ధిదారులకు రూ. 30 లక్షల 72 వేలు విలువ చేసే నగదు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 10 నెలల్లో ప్రజారంజక పాలనను  అందిస్తుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ.., వారికి ఆర్థిక చేయూతను అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?