అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 31 :మాచర్ల 23వ వార్డులో తెలుగుదేశం పార్టీ మహిళా నేత, మాజీ కౌన్సిలర్ వీర్ల పాపమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. యోగ క్షేమాలను కనుక్కొని, అందుతున్న వైద్యపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏమీ అధైర్యవడవద్దు అని, అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ యాదవ నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Tags:
Views: 5
About The Author
Post Comment
Latest News
14 May 2025 18:04:50
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
Comment List